అడ్డం
- మన నోము కథ అక్కర కొచ్చింది
సమాధానం: మనోరథము - ఆ కవన అర్ణవము వినిక
సమాధానం: ఆకర్ణనము - భుజకీర్తి మనకేల యూరకుండక
సమాధానం: కేయూరం - నిషాకు కారణం మిక్కిలి మత్తము
సమాధానం: నిమిత్తం - దేశాంతరము పోవలనే సరళా
సమాధానం: వలస - నిలువెల్లా విషమితనికి
సమాధానం: ఖలునికి - వెనుదిరిగి ప్రవహిస్తున్న గంగ
సమాధానం: నికిదామం - బెనారసు చీర
సమాధానం: కాశికోక - వేరే భాషలో పిండి క్రీడా
సమాధానం: ఆటా - కమనీయమైన కాంతి
సమాధానం: కమ - వత్తు కోల్పోయి తిరగబడి సఫలత చెందింది
సమాధానం: తన్యద - వడ్డాణమేల ఖచ్చితంగా వద్దు
సమాధానం: మేఖల - ఆస్తివిషయమైన సిలువ వివరం
సమాధానం: సివిలు - సక్కటి నన్నారితో సన్మానించు
సమాధానం: సన్నానించు - లత పుడకలో ఆలోచన
సమాధానం: తలపు - పులకరించి మథించు
సమాధానం: కలపు - పడక కార్యం రాకండి
సమాధానం: పర్యంకం - నేల కొలత ఎందుకు రద్దు చేశారు
సమాధానం: ఎకురం - అందంగా తానాలాడుతూ చిందులు తొక్కుతం
సమాధానం: తందనాలాడు - ఎనిమిది విధాల పేదవాడు
సమాధానం: అష్టదరిద్రుడు - నోచేముగ మూల వ్రతం
సమాధానం: మూగనోము - తాను పగలు అగుపడుతుంటే పశ్చాత్తాపపడినట్టే
సమాధానం: అనుతాపపడు - లలిత జన వహనము
సమాధానం: జలలి - అక్క సొంపు బుగ్గ
సమాధానం: పుక్క - తిరగేసి చీరనే తాకు
సమాధానం: తడుముకోకనే - వినువీధిలో అపభ్రంశము చెందిన కథ
సమాధానం: అభ్రపథము - గోవిందుడి కొండ పాదాలు రెండు
సమాధానం: మల - ఆవాలు
సమాధానం: క్షుతాభిజననము - సంగీత స్వరాల్లో గొప్పతనం
సమాధానం: గరిమ - జంతువు వెంట్రుకలతో నేసినది
సమాధానం: రాంకవము - రాజే మూలవిరాట్టు
సమాధానం: రాట్టు - భలే గగనం
సమాధానం: నభం - తల తల రెండుసార్లు
సమాధానం: తత - కర్ణాటకలో ఓ నది
సమాధానం: కబిని - ఆభరణం ఆఖరునచేరిన దినుసు
సమాధానం: శనగ - అకటా నలునికి చెప్పక
సమాధానం: అనక - ప్రయత్నము
సమాధానం: సముద్యముము
నిలువు
- వికృతమైన మణి
సమాధానం: మని - చందమామతో ముగిసే జానపదం ఇలా ప్రారంభమౌతుంది
సమాధానం: నోమినోమన్నాల - ఉత్తరంలో వికృతి చెందిన రక్తం
సమాధానం: రత్తం - గోవుల గుంపులవి
సమాధానం: ఆలమందలవి - కొరడా
సమాధానం: కస - పైనుంచి కింది దాకా చూడటం
సమాధానం: నఖశిఖపర్యంతం - వృషభములను పొడిచెడు ప్రాజనము
సమాధానం: ములుకోల - కాకీక కాకికి కాక దీనికా
సమాధానం: కేకి - రండ ముకుపుటాలు
సమాధానం: రంకుటాలు - దానంచేసే గుణము
సమాధానం: వదాన్యత - కింద నుంచి చూసి
సమాధానం: నిక - ఇవి రెండు పెడ్తే నవ్వులే
సమాధానం: కిత - ఒక జంతువుని తిరగేసి పిలిస్తే హాస్యరచయిత మొదటి రెండక్షరాలు
సమాధానం: కామే - భాష్పముతో ఉడికే బియ్యపు పిండి ఉండ
సమాధానం: ఆవిరికుడుము - నిలువు 5 రెండు సార్లు
సమాధానం: కసకస - నిండా ఒంపు
సమాధానం: నింపు - కష్టకాలం విషపత్రి వేల్పుల లోకము
సమాధానం: త్రివిష్టప - ఆనంద మూలకము గెణుసు గడ్డ
సమాధానం: కందమూలము - ఎలాగో మొదటి అక్షరం దీర్ఘం రెండో అక్షరానికి చేరింది
సమాధానం: ఎలానో - శూద్రుడు కవనం చేస్తే నాగులతల్లి
సమాధానం: కద్రువ - పాములచీర
సమాధానం: నాగలికోక - వేరే భాషలో ఎవరంటే నడుము
సమాధానం: కౌను - అటు ప్రవేశ పథం చెడ్డపేరు తెస్తుంది
సమాధానం: అపప్రథ - ఇపుడు దయచేయమంటే భయమా
సమాధానం: దడుపు - 34 నిలువు లాంటిదే కానీ చివరన చేరింది
సమాధానం: జడుపున - నయా కూర్పరి నేత నైపుణ్యము
సమాధానం: నేర్పరితనము - శ్రీపర్వత వేలుపు
సమాధానం: భ్రమరాంబిక - రాసేదాన్ని మాట్లాడని
సమాధానం: పలకని - మోక్షాభిలాషులు కొంచెం తడబడ్డారు
సమాధానం: ముక్షుమువులు - నరాన జవసత్వం కానుకగా వచ్చింది
సమాధానం: నజరాన - కిందనుండే తీరాన
సమాధానం: నట్టుగ - గ్రామ న్యాయాధికారి గజిబిజి
సమాధానం: మునబుస - కమతములో సోమరితనం
సమాధానం: మతకము - శుభము
సమాధానం: శస్త - ఈ కాలమున
సమాధానం: అద్య