గడినుడి-57 సమాధానాలు

అడ్డం

  1. వెలికి వచ్చిన చిలిపి మెతక హరిణము
    సమాధానం: పిరికిమెకము
  2. సముద్రపుటల వేగం వల్ల బడలిక చెప్పతరంగాకున్నది
    సమాధానం: కడలితరంగం
  3. నచ్చనిది మరిచి మత్స్యమైనది
    సమాధానం: మచ్చమైనది
  4. రాజపుత్రులకు ముందు వచ్చేది
    సమాధానం: మహారాణా
  5. చిక్కు సమస్య
    సమాధానం: తంట
  6. తిరగేసిన అధికారం
    సమాధానం: కంఆ
  7. తనయ ముంగడ ఆటబండి
    సమాధానం: డయనము
  8. మంచినవ్వుగల కథానాయికకు ఆఖరున వెలితి
    సమాధానం: సుహాసి
  9. పురుగులు
    సమాధానం: క్రిములు
  10. కోరపంటితో భూమి ఎత్తినోడు
    సమాధానం: తొలుపంది
  11. స్వరాల సరజస
    సమాధానం: రజస్వల
  12. ఆటలకోసం ఏర్పరిచిన కొండ
    సమాధానం: ఆటతిప్ప
  13. వలసపోవుటకు సాధ్యమగు
    సమాధానం: వసపోవు
  14. తికమకగా వచ్చిన సముద్రపు కట్లపాము
    సమాధానం: ముపాగులుఅ
  15. దినుసుల చివరన చేరి మేలుచేసే సాంగత్యం
    సమాధానం: సజ్జన
  16. యముడి గుణగణము నీకు లెక్కింపదగును
    సమాధానం: గణనీయము
  17. చెల్లా చెదురుగా పెరిగిన పండ్లతోట
    సమాధానం: టదోసతో
  18. పుస్తెకట్టే వేళ రాముడు దీన్ని లేపగలడా
    సమాధానం: సీతజడ
  19. చివరిదాకా రాని లక్ష్మీపతి
    సమాధానం: రమాప
  20. సంధ్య వేళ అంజనమేస్తే ఒక నటి కనిపిస్తుంది
    సమాధానం: సంజన
  21. కోయబడినది
    సమాధానం: లుప్తం
  22. నివ్వగిలు
    సమాధానం: వెడలు
  23. స్వప్నమంతా తలకిందులయ్యింది
    సమాధానం: లక
  24. అన్నమయ్య చెప్పిన చెట్టుకింది వ్యాపారి
    సమాధానం: నేతబేహారి
  25. కట కటాల పాలై వివిధ బాధలు పడ్డా కవిత్వం చెబుతాడు
    సమాధానం: వికటకవి
  26. మొదట్లో వచ్చే మీసాలతో అదో రకమైన దురద
    సమాధానం: నూగు
  27. తోకలేని పిట్ట అటు ఇటు తిరిగింది
    సమాధానం: కుముల
  28. పాములా కనిపించి ఎదురు తిరిగింది
    సమాధానం: డుత్రా
  29. మొదటి సారి ఈనిన బర్రె
    సమాధానం: పడ్డ
  30. మోటకము
    సమాధానం: ఉండ
  31. ఈ పరిశ్రమలను తెరిపించాలని కార్మిక సంఘాలు గోల చేస్తుంటాయి
    సమాధానం: ఖాయిలా
  32. కట్టు పడవ పాలైన వస్త్రం
    సమాధానం: పట్టుపావడ
  33. పాదాలు అందంగా ఉండడానికి పెట్టుకునేది
    సమాధానం: లత్తుక

నిలువు

  1. అణాకి రావా దైనందిన అవసరాలు
    సమాధానం: కిరాణా
  2. సేద్యం కరతలామలకం
    సమాధానం: కమతం
  3. సంభాషణ విషయ వృత్తాంతం
    సమాధానం: ముచ్చట
  4. బంగారం అసలుకంత కరుకైనదా
    సమాధానం: కనకం
  5. ఎట్లైనా ఈడది కాని పిల్ల
    సమాధానం: డదిఆ
  6. ఇసుక పక్కనైనా పేడ పక్కనైనా ఒకటే విలువ
    సమాధానం: తక్కెడ
  7. తలక్రిందులైన శతక మకుటాంతమూ!
    సమాధానం: తిమసు
  8. లోలోపనే మునుకు
    సమాధానం: కుములు
  9. ఈ జంటకి కారాలు తగిలిస్తే ఆర్తనాదాలు చేస్తారు
    సమాధానం: హాహా
  10. తిరగేసి రాయడానికి వాడేది
    సమాధానం: రాసి
  11. వెనక్కి తిరిగి పని చూడండి
    సమాధానం: యక్రి
  12. చివరి దాకా లేని ఒక రాక్షసుడు
    సమాధానం: నము
  13. కోటానుగోట్లుగా
    సమాధానం: తొప్పలుదోరలుగా
  14. ఇది కమ్మి సహాయంతో నేలను చదును చేసేది
    సమాధానం: దిమ్మిస
  15. నరసరాజు కాకువు
    సమాధానం: రసన
  16. ఉప్పునిస్తుంది అందువలన కణజము
    సమాధానం: లవణజనకము
  17. సంతోషం ఈపక్కన కాదు చేరింది
    సమాధానం: ఆముదం
  18. కింద నుంచి పాడేది అయినా పైనుంచి ఉత్తరమయినా ఒకటే
    సమాధానం: టపా
  19. తిరుగుటయందు ఆసక్తి
    సమాధానం: తిగుట
  20. సమీపంలో ఆడనీ
    సమాధానం: సనీడ
  21. గాలినే — కలకాలము
    సమాధానం: పోయ
  22. గుర్రం పృష్ఠభాగం నుంచి
    సమాధానం: వుముయ
  23. ఇంకా పూర్తి కానిది
    సమాధానం: అసమాప్తం
  24. ఈ నీటికి వారధి కట్టడం వృధా
    సమాధానం: గతజల
  25. చేపతో పిండికూడు
    సమాధానం: తోప
  26. గాలిలో ఉంచితే ఊదారంగుకు మారిపోయే ఒక రసాయనిక మూలకం
    సమాధానం: సీసం
  27. అరుగు మీద కసిగ వెంట్రుకలు గొరిగించు
    సమాధానం: సిగదరుగు
  28. మగవానికి మగవానిపైగల కోరిక
    సమాధానం: గండబేటము
  29. దినకూలి
    సమాధానం: చేకూలివాడు
  30. దేవులాడకు
    సమాధానం: వెతకకు
  31. హాలులో కలగాపులగంగా తగవులు
    సమాధానం: లుహాకల
  32. కిందనుంచి ఆలకించే
    సమాధానం: నేవి
  33. మరో భాషలో మొదటి రెండు భాగాలు పునశ్చరణ
    సమాధానం: రివి
  34. కుదించిన కొత్తది
    సమాధానం: నూత్న
  35. పాపకాతల్లిలా రక్షణ కల్పించండి
    సమాధానం: కాపలా
  36. పోగులు
    సమాధానం: కుండల
  37. నిచోళకం
    సమాధానం: త్రాణం