[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- రెండు నోట్లు
సమాధానం: నిగ
- “అడవి” నాయకుని ఇంటిపేరు
సమాధానం: గోన
- ఆ బాధ ఒక బాధ
సమాధానం: ఆవేదన
- ఎడమొగం (పెడమొగం కూడా!)
సమాధానం: విముఖత
- ఎడారిలో పారదు
సమాధానం: నది
- క్రౌర్యంలో ఉన్నది కరుణలో లేదు
సమాధానం: యావత్తు
- తొలి పరీక్ష, తుది వినతి
సమాధానం: క్షతి
- ఒప్పు
సమాధానం: తగు
- పండితుని తండ్రి (ప్రారంభాలతో పోటీ)
సమాధానం: పంతం
- కవి సమర్థుడు
సమాధానం: దిట్ట
- డెబిట్ పద్దుకాదు
సమాధానం: క్రెడిట్
- జంతువుకు చెట్టుకు సహజం
సమాధానం: కాయ
- చిరం – 18 నిలువు
సమాధానం: జీవి
- శిఖండి
సమాధానం: కేకి
- స్వగతం
సమాధానం: తనలో
- కల-కోకిలది
సమాధానం: రుతి
- మంచి చెడ్డల కలగలపు
సమాధానం: లుబాగోగు
- పెరుమాళ్ళ కెరుక
సమాధానం: లోనిగుట్టు
- 32 విరాటపర్వంలో కుంతీసుత మధ్యముడు
సమాధానం: వల
- చూ 31.
సమాధానం: లుడు
నిలువు
- ప్రసిద్ధ సోదరి
సమాధానం: నివేదిత
- దీన్ని తిప్పితే దాహం
సమాధానం: గద
- గోముఖ వ్యాఘ్రపు ముఖవికాసం
సమాధానం: గోము
- మిథున వాంఛ
సమాధానం: నఖక్షతం
- కాచినపాలు ఈవాలు
సమాధానం: ఆన
- పైసలు (అపూర్వం)
సమాధానం: నయా
- తెలిసినవాడు నాటితే ఫలిస్తుంది
సమాధానం: విత్తు
- వికారం ఉన్నా లేకున్నా సమూహం
సమాధానం: తతి
- నోరు పెట్టుకు బతికేవాడు
సమాధానం: వక్త
- 2
సమాధానం: గుదియ
- చాచా నెహ్రు
సమాధానం: పండిట్జీ
- నక్కకు చుట్టం?
సమాధానం: కాకిబావ
- కాబట్టి
సమాధానం: ట్టన
- పంతులు కుండదా? (మధురవాణి ప్రశ్న)
సమాధానం: విరుగుడు
- KKK
సమాధానం: కేలు
- 13
సమాధానం: తగు
- ఆమ్రేడిత విభక్తి ప్రత్యయం
సమాధానం: లోలో
- తెలుగు కవి ప్రత్యేకత
సమాధానం: తిట్టు
- ముగ్ధ గోదావరి
సమాధానం: గోల
- పోలీసు సంజ్ఞ
సమాధానం: నిలు