రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అక్కడికి

రచన: బివివి ప్రసాద్
అక్టోబర్ 2020

ఎక్కడా లేని చోటికి
ఎప్పుడూ లేని కాలానికి
ఏదీ లేని అనుభవానికి
నాలుగువైపులా ద్వారాలున్నాయి

నేను
ఇప్పుడు
ఇక్కడ
ఇలా

ఏదో ఒక ద్వారంలోంచి
లోనికి వెళ్ళినపుడు
పూర్తిగా వెలుపలికి వెళ్ళిపోతావు
కాలం కక్ష్య దాటి అనంతంలోకి

అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి

తెలిసినచోటునుండి
దానిని మృత్యువంటారు
తెలియనిచోటునుండి
దానిని జీవితమంటారు

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    haranadh obilisetty October 4, 2020 6:00 am

    ప్రసాద్ గారూ….
    మీ కవిత అద్భుతం….
    మీరు ఎలాంటి స్థితి నుంచి ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తారు…

  2. 2
    బివివి ప్రసాద్ October 4, 2020 6:59 am

    థాంక్యూ హరనాథ్ గారూ..

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నమే నా కవిత్వం
  • పునరుత్థానం
  • నీతో నువు
  • ఇట్టి ప్రేమలు…
  • ఉత్సాహానికి దూరంగా…

ఇటువంటివే…

  1. వాన – గులాబీ – పాము
  2. మోళీ
  3. మాయావి
  4. స‌ల‌ప‌రింత‌
  5. ఎవరైనా అడిగితే…

అక్టోబర్ 2020 సంచికలో ...

  • #జర్నీ_బ్లూస్
  • 4:11 AM
  • Pages with Mani
  • అక్కడికి
  • అక్టోబర్ 2020
  • అప్రజాత
  • ఎవరైనా అడిగితే…
  • కృష్ణగీతాంజలి
  • గడినుడి – 48
  • గల్ఫ్ గీతం: 4. కుటుంబ సమేతంగా…
  • గ్రీకు పురాణ గాథలు 10
  • పరామర్శ
  • భగవత్సంకల్పం
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మాయావి
  • విశ్వ మహిళా నవల: 3. ఆఫ్రా బెన్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 48
  • స‌ల‌ప‌రింత‌
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అప్రజాత
పరామర్శ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.