గడినుడి – 48

క్రితం సంచికలోని గడినుడి-47కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు: రవిచంద్ర ఇనగంటి, సుభద్ర వేదుల, అగడి ప్రతిభ, అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, జిబిటి సుందరి, భమిడిపాటి సూర్యలక్ష్మి, ముకుందుల బాలసుబ్రహ్మణ్యం, బండారు పద్మ, బయన కన్యాకుమారి, పడమట సుబ్బలక్ష్మి, సరస్వతి పొన్నాడ, పాల వరప్రసాద్, శ్రీనివాస్ చల్లా, రంగావఝుల శారద, ఆళ్ళ రామారావు, అనిత శిష్ట్లా, చల్లా శ్రీదేవి. విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-47 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)