నాగిని కందాళ

రచయిత నాగిని కందాళ గురించి:

నాగిని కందాళ సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన రచయిత్రి, పుస్తక సమీక్షకురాలు, బ్లాగర్. వివిధ పుస్తకాలపై, ముఖ్యంగా ప్రపంచ సాహిత్యం, నవలలపై లోతైన విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా చదివి, తన పఠనానుభవాలను పంచుకుంటూ ‘ధీ’ పేరుతో పుస్తక సమీక్షల సంపుటిని తీసుకువచ్చారు.

 ...