అడ్డం
- ఒక సంవత్సరం సంతోషం (3)
సమాధానం: ఆనంద - పుట్టలో పుట్టిన కవి? (3)
సమాధానం: వాల్మీకి - ఎటునుండి చూసినా ఎక్కువే (3)
సమాధానం: విరివి - ఈ ముఖ్యమంత్రి అంటే అభిమానం (3)
సమాధానం: మమత - ఆకాశంలో ఎగురుతుంది, కానీ పక్షిణి కాదు (3)
సమాధానం: క్షిపణి - చురకత్తి కత్తెర (3)
సమాధానం: కృపాణి - కుడిదిక్కున గురువుగారికిచ్చే కానుక (3)
సమాధానం: దక్షిణ - సముద్రంలో నీరు ఇంకిపోతే పాతర కనిపిస్తుంది (2)
సమాధానం: నిధి - భారతికి మిడిసిపాటు మొదలైందంటే వాతావరణం ఎలాగుంటుందో తెలుస్తుంది (4)
సమాధానం: భారమితి - ఇంకో పక్షి (3)
సమాధానం: కముజు - శూరుడికి గుండె లేకుంటే బలమా?(2)
సమాధానం: గండు - పల్లమునకు పారునది (3)
సమాధానం: నిమ్నగ - ఇంద్రాయుధంలోదే పుట్టబోయే అగ్రమహిషి (5)
సమాధానం: పట్టపుదేవి - కర్ణాభరణం అంటే కొసన వేలాడే కొమ్మలు (5)
సమాధానం: అంచుకమ్మలు - చదువు దండనా? (2)
సమాధానం: శిక్ష - ఉదాహరణకి హిందీ నుండి తెలుగు (3)
సమాధానం: తర్జుమా - బంధుత్వం వరసకి ముందు (2)
సమాధానం: వావి - అరుంధతి జపసాధనం? (4)
సమాధానం: అక్షమాల - సంఖ్యమధ్యలో మూడులో సగం చేర్చమన్నావీడికి వినబడదు (3)
సమాధానం: ఏడుడు - హృదయేశ్వరి (3)
సమాధానం: దయిత - ఒక పక్షి (3)
సమాధానం: లావుక - గోల్కొండ కోటలో పనిచేసిన సోదరుల్లో ఒకడు (3)
సమాధానం: అక్కన్న - ఒక గ్రామదేవత (4)
సమాధానం: ముత్యాలమ్మ - ఏటిఒడ్డు ప్రదేశం (2)
సమాధానం: తటి - అప్పుడప్పుడు కంట్లో పడే రేణువు (3)
సమాధానం: నలుసు - శశాంకవిజయంలో దాగున్న పండితుడు (2)
సమాధానం: కవి - ఈనాడు వార్త (5)
సమాధానం: వర్తమానము - నలభైరోజుల్లో మొదటి హల్లు చేరితే వలయం (5)
సమాధానం: మండలకము - తీతువు పిట్ట (3)
సమాధానం: తిత్తిరి - దీనికి అధికారం ఇస్తే తల గోక్కోవలిసిందే (2)
సమాధానం: పేను - మఱ్ఱిచెట్టు (3)
సమాధానం: విటపి - తన వారి కష్టంతో మొదలయ్యే ఋతువు (4)
సమాధానం: వానతరి - శివరాత్రి అక్కడక్కడ తిరిగితే పన్నెండింటిలో ఒకటి (2)
సమాధానం: రాశి - పోరంబోకు భూమి (3)
సమాధానం: బంజరు - కృత్తికానక్షత్రంలో కత మారిందంటే తోలుతిత్తి మిగుల్తుంది (3)
సమాధానం: తత్తెర - సీసాకి వేసే కొయ్యమూత (3)
సమాధానం: బిరడా - ఇవి బోడి ఐనంతమాత్రాన ఆలోచనలు కావుకదా? (3)
సమాధానం: తలలు - విశ్వ క్షేత్రము (3)
సమాధానం: ధిషణి - నాలుగులా అనిపిస్తోందా? సరిగ్గా కనిపిస్తోందా? (3)
సమాధానం: చత్వారం - తెల్లదుప్పి (3)
సమాధానం: రంకువు
నిలువు
- ఆ..ఆ..బయల్దేరు… ప్రమాదం పొంచిఉంది (3)
సమాధానం: ఆపద - . . . . . నాదద్దయు నొప్పిన గోదావరి (5)
సమాధానం: దక్షిణగంగ - సరస్వతిని కలిస్తే నటి అవుతుంది(3)
సమాధానం: వాణిని - గవాక్షాన్ని దోపిడి చేసిన పాలపిట్ట (2)
సమాధానం: కికి - కొందరి బతుకు వడ్డించిన……? (3)
సమాధానం: విస్తర - ప్రకృతికి విరుద్ధంగా పుట్టిన జీమూతుని కొడుకు (3)
సమాధానం: వికృతి - ముత్యపు చెవికమ్మా? కాదు గంగాతీరం (5)
సమాధానం: మణికర్ణిక - సామంతరాజుల్ని కొలిచే సాధనం (3)
సమాధానం: తరాజు - ఇది రెండుసార్లు రాస్తే సగంసగం. ఒకసారి రాస్తే గర్వం (2)
సమాధానం: మిడి - వరుణుడికి కడుపు నొప్పి (3)
సమాధానం: కపుడు - గాలిదూరని చోట కవచము (3)
సమాధానం: నివాత - పదిహేను రోజుల్లో చూడు రోగము (5)
సమాధానం: పక్షవాతము - ఉచితం అనుచితం తెలుసుకునే లక్షణం (4)
సమాధానం: విచక్షణ - వాక్యం ఆగాలంటే నక్షత్రం కావాలి (2)
సమాధానం: చుక్క - పిసినారి అవధాన్లు (3)
సమాధానం: లుబ్ధుడు - 34 సోదరుడే వీడు (3)
సమాధానం: మాదన్న - విరిగిన కలము మధ్య ఇంద్రుని శంఖం చేరితే పాపటబొట్టవుతుంది (5)
సమాధానం: లలాటికము - 46 నిలువే (3)
సమాధానం: ఏకన - గండకీనది పుట్టిన చోట విష్ణుమూర్తి శిల (4)
సమాధానం: సాలగ్రామం - ఈవిడ కూడా యాభైలోని వనితే (3)
సమాధానం: అతివ - ఈ వ్యాపారికి మరి కాసు తిరిగి చెల్లించాలి (3)
సమాధానం: సుకారి - అవసానదశలో కత్తినూరే సాధనం (2)
సమాధానం: సాన - అంకురించే వ్రణం (3)
సమాధానం: మొలక - అప్పమ్మలు కావాలంటే మా బ్రహ్మలు మధ్య పినాకపాణి మొదట రావాలి (5)
సమాధానం: మాతాపితలు - ఫలహారం ఆరగించు రహస్యం? (5)
సమాధానం: తినుబండారం - చివర సగం రేవతీనక్షత్రం (2)
సమాధానం: కొన - గరుత్మంతుడి తల్లి తయారుచేసిన వంకర పెట్టె (3)
సమాధానం: వినత - వాతాహారవిరోధి అక్కడక్కడ కట్టిన అడ్డుకట్ట (3)
సమాధానం: వారధి - మొదట తమ్మికంటి మధ్య అలరుబోడి చివరకు అలివేణి – మొత్తంగా చక్కనమ్మ (3)
సమాధానం: తరుణి - దండువిడిసినచోట రాజకీయ పక్షాలలో ఒక వర్గం (3)
సమాధానం: శిబిరం - నల్లచాఱలదుప్పి (3)
సమాధానం: రురువు - ఇది హంస ప్రకృతి కాదు (2)
సమాధానం: అంచ