రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నా కుంచె రంగులు…

రచన: సాంఘిక
మే 2018

బంగారు వెలుగులు ఎర్రగా సూరీడు
రాచిలకల గుంపులు పచ్చగా ఆకాశం
నింపాదిగా పారుతూ నీలంగా ఏరు
పసుపు పచ్చని పూలు
రేకూ రేకూ విచ్చుకొంటూ

ఝుంఝుంఝుంఝుం
చెంగావిరెక్కల తుమ్మెదలు
తామరతూడు ఊయలబల్ల
వెండి చెన్నుల చిట్టి చేపపిల్ల
గాలిబుడగల తాళం వేస్తూ

తెల్లని జాజుల గంధం మోస్తూ పిల్లగాలి
వయ్యారంగా ఊగిసలాడే వంగపూలు
ఊసులలో తేలిపోతూ నల్లటి హంసల జంట
హరివిల్లు పానుపు పవ్వళిస్తూ మేఘమాల

అటూ ఇటూ ఎటూ వెలలేని
కదిలే రంగులు
వెలవెలబోతూ
కదలని నా కుంచె రంగులు.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • దండోరా
  • నీదైన క్షణం
  • మంచు
  • గుప్పెట్లో తూనీగ
  • ఉదయం

ఇటువంటివే…

  1. రంగులు
  2. పలుకుబడి: రంగులు
  3. కుందాపన: కప్పతల్లి
  4. ఉడుత
  5. శాన్‌ఫ్రాన్‌సిస్కో

మే 2018 సంచికలో ...

  • ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు
  • అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత: రజనీకాంతరావు
  • అహం బ్రహ్మాస్మి
  • ఆదికావ్యావతరణం
  • ఇళ్ళవీధి
  • కథా ఉత్సవాలు పన్నెండు
  • కొంచెంగానైనా మనలా…
  • గడినుడి – 19
  • తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు
  • నా కుంచె రంగులు…
  • నాకు నచ్చిన పద్యం: పెనుగొండ స్మృతికావ్యం
  • పంతం
  • ప్రారంభం
  • మే 2018
  • రజనితో రేడియో ఇంటర్‌వ్యూ
  • రజనీకాంతరావు ప్రభావం నాపై చాలా ఉంది: బాలమురళీకృష్ణ జ్ఞాపకాలు
  • వాద్య బృంద సంగీత రచనలు – సంగీత విషయాలను గురించిన ప్రసంగాలు
  • వేలూరి వారి కథల పుస్తకం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  • సంగీత నాటకాలు
  • సిలబస్: 4. సమ్మర్ క్లాస్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

సంగీత నాటకాలు
కొంచెంగానైనా మనలా…

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.