రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మంచు

రచన: సాంఘిక
ఏప్రిల్ 2018

కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

మట్టిరంగు ఆకుపచ్చ అంచు
పాలరంగు పట్టుచీర తెల్లటి తలంబ్రాలు
పెళ్ళికూతురు ప్రకృతి.

మంచు తివాచీ నేల
మైమరపు జగం
మోహరించిన మౌనం.

అడుగుపక్క అడుగు, జింకల జంట
రెక్కకింద రెక్క, గువ్వల గూడు
చలిలో వెచ్చదనం, జోగాడు కనులు
అలుపుకోరే విరతి.

చురుగ్గా కదలిక, పట్టుగా చిట్టిపాదాలు
గాలివాటం జారుడుబల్ల
రివ్వున దూకిన లేతప్రాణం, సుఖం
గూడుదాటిన తొలిపయనం.

కొత్త కొత్త ఆశలు, ఆకాశం హద్దు
అక్షింతల్లా మంచు కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • దండోరా
  • నా కుంచె రంగులు…
  • గిరిపుత్రిక
  • సినిమా
  • గుప్పెట్లో తూనీగ

ఇటువంటివే…

  1. మంచు
  2. రెండు అమెరికన్ రుతాలు
  3. ఆత్మావై పుత్రనామాసి
  4. నేనూహించని కవిత
  5. కొన్ని సార్లిలా…

ఏప్రిల్ 2018 సంచికలో ...

  • జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM
  • అందం
  • అది నాది
  • అద్దెకిచ్చి చూడు
  • ఆత్మావై పుత్రనామాసి
  • ఇంతులందఱు నింతయే
  • ఇదిగిదిగిదిగో నేను!
  • ఏప్రిల్ 2018
  • కొన్ని సార్లిలా…
  • గడి నుడి – 18
  • జ్వరగీతం
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం
  • నాకు నచ్చిన పద్యం: కవితాపానశాల మద్యం
  • పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి
  • బువ్వమ్మవ్వ
  • మంచు
  • లలిత గీతాలు
  • విమర్శ: ప్రచురణకు ముందు, తర్వాత
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16
  • సిలబస్: 3. ఊహ అనే ఇమాజినేషన్
  • స్మృతిలో…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

స్మృతిలో…
బువ్వమ్మవ్వ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.