లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: తాడిగడప శ్యామల రావుఇతరపేర్లు: శ్యామలీయం
సొంత ఊరు: లక్ష్మీపోలవరం (కోనసీమ)
ప్రస్తుత నివాసం: హైదరాబాదు
వృత్తి:
ఇష్టమైన రచయితలు: విశ్వనాథ
హాబీలు: పద్యకవిత్వం, రామసంకీర్తనం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
తాడిగడప శ్యామల రావు రచనలు
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్