ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?
రచయిత వివరాలు
పూర్తిపేరు: కల్పన రెంటాలఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
కల్పన రెంటాల రచనలు
ప్రవాసాంధ్ర సాహిత్యం ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత […]
అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.
ప్రాచీన సాహిత్యాన్ని పరమ పవిత్రమని నెత్తిన పెట్టుకోవడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారేయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టి కోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.
ఎవరైనా ఇస్మాయిల్ గారిని ఎలా మరిచిపోగలరు? ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. […]
దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]