రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

#పంచనామా

రచన: రేఖాజ్యోతి
మార్చి 2022

‘ఎలా జరిగింది?’
తెలియదు.

‘ఆమెకైనా తెలుసా?’
అనుమానమే!

‘ఆ మెడకి చుట్టుకున్నదేవిటి?’
ఎవరిదో నిశ్శబ్దం

‘ఆ పిడికిలిలో ఏమిటి?’
అడగలేని ప్రశ్నలు.

‘ఆ కప్పుకున్నదేవిటి?’
పెంచుకున్న ఆశలు.

‘ఎవరైనా వస్తారా ఈమె కోసం?’
వస్తారు. ఎవరి కోసం పోయిందో
వారు తప్ప అందరూ వస్తారు.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Amarendra Dasari March 25, 2022 8:30 pm

    అయిదే అయిదు పాదాలలో అనంత వేదన.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శెలవు రోజున
  • ముందుమాటే ఇది…!
  • #పంచనామా
  • సడి లేని సంభాషణలు
  • మునిమాపు వేళకు

ఇటువంటివే…

  1. చివరికి అంతా తెలిసిపోతుంది!
  2. నిశ్శబ్దం లో నీ నవ్వులు
  3. బతుకు వస్త్రం
  4. నిర్విరామం
  5. అనావిష్కృతం

మార్చి 2022 సంచికలో ...

  • #పంచనామా
  • అంతా రొటీనే
  • అజ్ఞాతం
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5
  • ఇయ్యాళ ఊళ్ళో
  • ఉత్తర మొరాకో శోధనలు 4
  • ఊహల ఊట 10
  • ఒక కవిత కథ
  • కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి
  • గడినుడి – 65
  • ద డే బిఫోర్
  • ధర్మం
  • పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!
  • పూర్ణిమ తమ్మిరెడ్డి నాలుగు కథల సమీక్ష
  • మనసులోని మర్మము దెలుపు . . .
  • మార్చ్ 2022
  • విడూడభుడి కల
  • విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్
  • వ్రాయలేనితనం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65
  • స్వ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

స్వ
అంతా రొటీనే

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.