గడినుడి – 51

గడినుడి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రితం సంచికలోని గడినుడి-50కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
  1. సుభద్ర వేదుల
  2. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  3. భమిడిపాటి సూర్యలక్ష్మి
  4. అగడి ప్రతిభ
  5. మధుసూదనరావు తల్లాప్రగడ
  6. వైదేహి అక్కిపెద్ది
  7. పాల వరప్రసాద్
  8. పడమట సుబ్బలక్ష్మి
  9. బయన కన్యాకుమారి
  10. రంగావఝులశారద
  11. అనిత శిష్ట్లా
  12. బండారు పద్మ
  13. ముకుందుల బాలసుబ్రహ్మణ్యం
  14. పొబ్బా ఉమామహేశ్వరి
  15. సరస్వతి పొన్నాడ
  16. పద్మశ్రీ చుండూరు
  17. కళ్యాణి యద్దనపూడి
  18. వర్ధని మాదిరాజు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-50 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

కోడీహళ్లి మురళీమోహన్

రచయిత కోడీహళ్లి మురళీమోహన్ గురించి:

కోడీహళ్లి మురళీ మోహన్ స్వరలాసిక అనే కలంపేరుతో ఆంధ్రభూమి, నేటి నిజం, ఈవారం, జాగృతిలాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని “గ్రంథావలోకనమ్” పేరుతో వెలువరించారు. వీరి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చూస్తాడు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్నారు.

 ...