రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కల

రచన: శ్రీ వశిష్ఠ సోమేపల్లి
ఆగస్ట్ 2020

మళ్ళీ ఓ కల రాలింది
ఏరుకుని దోసిట్లో పట్టలేను
అబద్ధాలను ముట్టుకోలేం కదా

ఏదో ఇష్టమైన వాయిద్యం
గుండెంతా మోగించిన చప్పుళ్ళు
మరింత ఇష్టంగా నిద్రలేచిన రెక్కలు

కానీ
ఎప్పట్లాగా అప్పటి నేను ఎగరలేదు
మళ్ళీ చిగురవ్వలేదు
కళ్ళు నలిపాక వాడిపోనూలేదు.

ఈసారి ఇప్పటి నేనే
మళ్ళీ కొత్తగా మోడవ్వక్కర్లేదు!

మరపు ఓ అబద్ధమని గుర్తుచేస్తూ
ఇలా కల.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • లోపలి ఉదయం
  • కల
  • ఆకురాలిన చప్పుడు
  • స్వ

ఇటువంటివే…

  1. ద్వంద్వం
  2. లిఖిత: నా చీకటి
  3. సైగల్…
  4. దందెడ
  5. ఎదురుచూపు

ఆగస్ట్ 2020 సంచికలో ...

  • ఆగస్ట్ 2020
  • ఆలస్యం
  • ఇట్టి ప్రేమలు…
  • ఎదురుచూపు
  • కల
  • గడినుడి – 46
  • గల్ఫ్ గీతం: 2. షార్జా
  • గ్రీకు పురాణ గాథలు 8
  • చంద్ర ఆడియో కథలు
  • డెఫినిషన్స్
  • దందెడ
  • నీతో నువ్వే
  • పుస్తక పరిచయాలు
  • ప్రయాణం
  • బతుకు వస్త్రం
  • భవరోగ వినాశనం
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మూడు కవితలు
  • రెండో కథలు
  • లక్ష్మి
  • వడిసెట్లో రాయి
  • విశ్వ మహిళా నవల: 1అ. గెన్జి గాథ
  • వెంకట సత్య స్టాలిన్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46
  • ‘నేను’ అంటే?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఎదురుచూపు
ఆలస్యం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.