రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31

రచన: శ్రీశ్రీ
మే 2019
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. కావ్యనాయిక సమాధానం: సత్యభామ
  2. తమిళనాడులో గ్రామం సమాధానం: అంబత్తూరు
  3. తులసి వనంలో కళంకం సమాధానం: గంజాయిచెట్టు
  4. మోసగాడు సమాధానం: లింగి
  5. కరిగించే పాత్ర సమాధానం: మూస
  6. శత్రువుల్ని కొట్టడం ఎలా? సమాధానం: తరిమి
  7. స్త్రీ (మకారాది) సమాధానం: మడతి
  8. మంగలికత్తి (ఎటుతిప్పినా అదే) సమాధానం: రేజరే
  9. ఉదాహరణకి పుష్పకం సమాధానం: విమానం
  10. వరి సమాధానం: వాగుర
  11. ఒక కవి ఇంటి పేరు సమాధానం: నోరి
  12. ఆవు కనేది. సమాధానం: లేగ
  13. ఎన్ని బిరుదులున్నా చెళ్ళపిళ్ళవారికి ఇదంటే ఇష్టం సమాధానం: శతావధాని
  14. సమర్పణ సమాధానం: నివేదిక
  15. నోటికి పెదవులు సమాధానం: తలుపులు

నిలువు

  1. గుర్రాల భాష సమాధానం: సకిలింత
  2. అదృష్టం ఒక అంశ సమాధానం: భాగం
  3. తమాషాలు సమాధానం: మజాలు
  4. మజిలీలు సమాధానం: అంచెలు
  5. స్తోత్ర పాఠకుడు సమాధానం: బట్టు
  6. ప్రమద్వర సమాధానం: రురుసతి
  7. పార్వతి సమాధానం: గిరికుమారి
  8. బలి నడిగింది గజమే సమాధానం: మూడడుగులే
  9. మూడు గణాలు (దేవుడి దయకోసం) సమాధానం: భజస
  10. పాత సరదాల పత్రిక సమాధానం: వినోదిని
  11. గలాటాలు (ఛందో బద్దమైనవి) సమాధానం: రగడలు
  12. జాతీయ – (- సన్నివేశం) సమాధానం: పతాక
  13. బ్రహ్మ సమాధానం: విధాత
  14. ష్ఠకా సమాధానం: శది
  15. ముందడుగు వద్దు (వెనుకంజ కాదు) సమాధానం: నిలు
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 15
  • చరమరాత్రి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 41
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 38
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 13
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33

మే 2019 సంచికలో ...

  • ఇద్దరు పిల్లలు
  • ఉద్యమ కవితా శివసాగరం
  • కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ
  • కొలమానం
  • గడినుడి – 31
  • చిరుగాలి సితారా సంగీతం
  • చివరి వాల్‌పోస్టర్…
  • తోడు
  • త్రిపథ: …మనవి ఆలకించరాదటే
  • త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు
  • నాకోసం ఎదురు చూడు
  • పిచ్చివాడి పాదముద్ర
  • మంటో కథలు: ఖుదా కీ కసమ్
  • మే 2019
  • శివసాగర్ జైలు డైరీ నుంచి… మూడు పేజీలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31
  • సాహిల్ వస్తాడు, రాక తప్పదు!
  • సౌందర్యం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ
సౌందర్యం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.