రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 29

రచన: శ్రీశ్రీ
మార్చి 2019
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. మప్పితం, మర్యాద సమాధానం: ఘరానా
  2. దంపతుల కోరిక సమాధానం: పాపాయి
  3. దీనితో రోమన్ హిస్టరీ ప్రారంభం కాలేదు సమాధానం: మనుచరిత్ర
  4. మందూ, ఇదీ! సమాధానం: మాకూ
  5. ఋణం నిప్పు కాదు, నీరు సమాధానం: అప్పు
  6. ఈ ప్రొడ్యూసరుకి తల్లిలేదు సమాధానం: నిర్మాత
  7. నేటి వీడు రేపటి రేడు కావచ్చు. సమాధానం: బాలుడు
  8. విధి ఇదంటారు సమాధానం: బలీయం
  9. తాళం లేని తాళం సమాధానం: పాతాళం
  10. మాసకానితిథి సమాధానం: అమాస
  11. పూజారి మాత్రం ఇవ్వడు సమాధానం: వరం
  12. పిల్లికూన వెయ్యి రూపాయలు సమాధానం: సంచి
  13. సంఘటనలు సమాధానం: జరగడాలు
  14. ఆహా సమాధానం: అబ్బురం
  15. నిజం మొదలు నీలుగు సమాధానం: నిక్కువం

నిలువు

  1. ఒకటైతే స్త్రీ, రెండైతే ప్చ్! సమాధానం: రామ
  2. నామాట, అదే అందరినోటా సమాధానం: నానుడి
  3. పలాయన వాదుల నినాదం సమాధానం: పారిపో
  4. అడుక్కోవడం అభినయించడానికా సమాధానం: పాత్ర
  5. “కన్యాశుల్కం” లో ఒక ఇంటి పేరు సమాధానం: నేమాని
  6. సెలవియ్యండి, ఇలాంటి మాటలు సమాధానం: చెప్పుడు
  7. నామవాచకం పదిలో రెండు సమాధానం: కూర్మావతారం
  8. ఇందులో విభక్తి లోపంలేదు సమాధానం: అలుక్సమాసం
  9. అష్టపది (ఛందస్పుకాదు) సమాధానం: సాలీడు
  10. భీముడు, ఆంజనేయుడు సమాధానం: పావని
  11. మంత్రీ! లయంతో నీ ఆఫీసు సమాధానం: సచివా
  12. గోరువంక సమాధానం: కురరం
  13. దొరకడానికి పోతేకద? అక్కడే ఉంది స్వర్గం సమాధానం: కడాని
  14. ఇలాగా అల్లడం జడ సమాధానం: జబ్బు
  15. వెలితి, 11 నిలువులో చూడు. సమాధానం: లుక్కు
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 50
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 52
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 13
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 11
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 12
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 28

మార్చి 2019 సంచికలో ...

  • ఆ రేయి నీరెండ!
  • ఈ కథ
  • గడినుడి – 29
  • గోరీ డెత్ అను హెల్మెట్ కథ
  • చిరంజీవి శర్మ
  • చేయగలిగింది
  • నాకు నచ్చిన పద్యం: అభినవ పోతన అభివ్యక్తి సొగసు
  • పరిధి
  • బేతాళ కథలు: కథన కుతూహలం-9
  • భయం – భక్తి
  • మాటకి మాట
  • మార్చ్ 2019
  • వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 29
  • సాక్ష్యం
  • సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు
  • సేవికయే నాయిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఫిబ్రవరి 2019
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.