రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 27

రచన: శ్రీశ్రీ
జనవరి 2019
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. నాకు జూతో చెలగాటమా? ఎంత వాటం. సమాధానం: నాజూకు
  2. ఆ జోరు ఈవూరు. సమాధానం: ఆవడి
  3. సరస్వతి మహల్ లైబ్రరీలో దొరకవచ్చు. సమాధానం: దండకవిలె
  4. చెట్టు వెళ్ళడం. సమాధానం: పోక
  5. 21 అయితే వెళ్ళకు. సమాధానం: గోకు
  6. భ్రమించు మరలు సమాధానం: తిరుగు
  7. చింతలకు ముందు పుట్టేయా సమాధానం: చీకులు
  8. షష్ఠి (60, LX) సమాధానం: పదార్లు
  9. బ్రతుకు, బ్రతికేచోటు. సమాధానం: మనికి
  10. ఇదెంత ఐదా? సమాధానం: కష్టమా
  11. ఉదాహరణకు నర్మద. సమాధానం: నది
  12. సంగీత సాంకేతికం. సమాధానం: మిత్ర
  13. పి. ఆర్. కాలేజీలోని ఊరు. సమాధానం: పిఠాపురము
  14. కన్నం వేసిన పాతనాణెం. సమాధానం: కాలణా
  15. దంచినమ్మక బొక్కిందే – సమాధానం: దక్కడు

నిలువు

  1. పులి ఆడదు, ఆడిస్తుంది. సమాధానం: జూదం
  2. తయారు చేస్తా చొక్కాయి సమాధానం: కుడతా
  3. ఆనన సమాధానం: ఆవిరి
  4. ఇల్లా (లేక అల్లా) సమాధానం: వలె
  5. ఆడు పక్షి సమాధానం: కపోతి
  6. చెట్లకి, బండి చక్రాలకి ఉత్తరాలు సమాధానం: ఆకులు
  7. తమిళనాయకుడు(అతని ఉచ్చారణలో) సమాధానం: కరుణానిది
  8. ఎప్పుడని తురకసాయిబునా ఆడగటం సమాధానం: గోకులాష్టమి
  9. నిగమాంత శర్మ సమాధానం: వేదాన్తి
  10. చెయ్యడానికి నీవీ, నావి సమాధానం: మనవి
  11. కవిత్వానికి, పైత్యానికి సమాధానం: మాత్రలు
  12. పోలీసు స్టేషనుకాదు పాడటానికి సమాధానం: ఆఠాణా
  13. ఇది తీరడానికి 11 అడ్డు సమాధానం: దురద
  14. దీన్ని ఆమ్రేడిస్తే మూగడానికి అనుకరణ సమాధానం: పిల
  15. జల – మేఘం సమాధానం: ముక్క
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చరమరాత్రి
  • స్మరణ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 32
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36

జనవరి 2019 సంచికలో ...

  • కొట్టివేత
  • గడినుడి – 27
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2
  • జనవరి 2019
  • తలుపు – ఒక ముగింపు
  • త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ
  • నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం
  • నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం
  • బేతాళ కథలు: కథన కుతూహలం-8
  • మంటో కథలు: వంద వాట్‌ల బల్బు
  • మరణ మృదంగం
  • రహదారి రైలుదారి తలోదారి
  • రెక్కలావు
  • వనమయూరము
  • వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు (పీఠిక)
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 27
  • హిత సూచని: ప్రవేశిక
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వనమయూరము
బేతాళ కథలు: కథన కుతూహలం-8

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.