రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జనవరి 2003

రచన: కె. వి. ఎస్. రామారావు
జనవరి 2003

ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని ముందుముందు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం, రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఐతే ఆంధ్రులకు అతి ప్రియతమమైన సినీసంగీతం కొంత ఈ సంచికలో అందిస్తున్నాం. ఇప్పటి పాటలు దొరికే స్థలాలు ఇంటర్నెట్‌ మీద చాలానే ఉన్నాయి కనుక మేము చాలా పాత పాటలతో ప్రారంభిస్తున్నాం. చిత్తూరు నాగయ్య , శాంతకుమారి , బాలసరస్వతీదేవి లాటి వారి గాత్రమాధుర్యాన్ని, అప్పటి సంగీతధోరణుల్ని ఆనందించగలిగే వారికి, కనీసం అవెలా వుంటాయో అన్న కుతూహలం వున్నవారికి ఇవి ఆమోదయోగ్యాలవుతాయని భావిస్తున్నాం. ఈసంచికలోనే శ్రీశ్రీతో ఆకాశవాణి చేసిన బాతాఖానీని వినిపిస్తున్నాం . రాబోయే సంచికల్లో అరవైలు, డెబ్భైలు, ఎనభైల మొదల్లో వచ్చిన పాటలు, కొన్ని శ్రవ్య కావ్యాలు, మీ ముందుంచటానికి సిద్ధం చేస్తున్నాం.

ఇక రచనల విషయంలో ఈ సంచికలోనూ “ఈమాట” నుంచి మీరు ఆశించే స్థాయి కథలు, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాం. కనకప్రసాద్‌ కవిత “శ్రోతలు కోరని పాట” తెలుగు కవిత్వంలో ఒక కొత్త మార్గం. ఆస్వాదించి ఆనందిస్తారని ఆశిస్తాం. భాస్కర్‌ నాటిక “బిగ్‌ బక్స్‌ ” వినోదాత్మకమే కాకుండా ఇక్కడ ప్రదర్శించటానికి సరైన నాటికలు దొరకని లోటును కొంతవరకు తీరుస్తుందని భావిస్తున్నాం.
 

                   

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు
  • పింగళి సూరన కట్టిన: కళాపూర్ణోదయం – 7
  • తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు
  • తానా 2001 సభలు కొన్ని సాహిత్య కార్యక్రమాల వివరాలు
  • సినిమా పాటలు – నవ్వులాటలు

ఇటువంటివే…

  1. మే 2003
  2. జులై 2003
  3. సెప్టెంబర్ 2003
  4. మార్చి 2003
  5. నవంబర్ 2003

జనవరి 2003 సంచికలో ...

  • రుబాయీలు
  • Big Bucks
  • ఇవి
  • ఏదో వెలితి
  • జనవరి 2003
  • జాతకం
  • మధ్యస్తం
  • మళ్ళీ మొదటికి
  • మార్పు
  • విశ్వకవిత: పాల్‌ సెలాన్‌
  • శ్రుతిలయల నందనవనం
  • శ్రోతలు కోరని పాట
  • సర్వం స్వార్ధమయం !
  • సహజం
  • హత్య కేసి వేగంగా
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పద్య శిల్పం
జాతకం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.