వ్యాసం ఎంత బాగుందొ చెప్పలేను. చాలా కాలం క్రితం ఈ వార్త విన్నాను. ఎంతొ విపులంగా రచయిత ప్లూటొ పుట్టు పూర్వొత్తరాలు చెప్పారు. నాగమురళి గారి అభిప్రాయంతొ నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కుజుడుకి మరో పేరే మంగలుడు. గ్రహం అంటె అర్థం (శబ్డరాత్నాకరం) గ్రహించు, చెర. సూర్యుడు అన్ని గ్రహాలని గ్రహిస్తు (ఆకర్హిస్తు) ఉండగ రాహువు తననీ చెర బట్టినట్టు. వారాల పేర్లు కూడా, శ్రీ భూషన్ గారు చెప్పినది సరి అయినది. మొట్టమొదటీ సూర్యోదయం తెలుసుకుంటె బ్రహ్మాండం తెలిసినట్టె కదా. చిన్నిప్రశ్ననే అనంతమయిన పరిశోధనకి నాంది.
మీ ఊరి వాడే (మన జిల్లా వాడే అనడానికి నా ప్రాంతీయ దురభిమానం ఏమాత్రం అడ్డురాదు!) చెప్పిన మాటలు:
“భావాలు చాలా విచిత్రమైనవి. మన సొంత భావాలు, ఎవరివోలా కనిపిస్తాయి. ఎవరో చెప్పినవి మన సొంతంలా కనిపిస్తాయి. నిజానికి కొత్త భావాలంటూ లేవు. ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం- అందరికీ ఇవి సమానమే. కొత్తవి ఎట్లా వస్తాయి? భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.”
జయప్రభ గారు, నమస్తే!మీ అభిప్రాయాలతోనేను ఏవీభవిస్తున్నాను. ఎప్పుడో మూడేళ్ల కింద రాసిన వ్యాసాన్ని ఇంత ఆలస్యంగా చదవడమే నా దౌర్భాగ్యం. ఈరోజు ఎందుకో సిస్టమ్ ముందు కూర్చున్నపుడు సర్చిలో హఠాత్తుగా ఈ వ్యాసం నా కళ్లబడటం మాత్రం నిజంగా నా అదృష్టం.
ఈ వ్యాసంలో ప్రస్తావించిన “థర్టీ మీటర్ టెలిస్కోపు” నిర్మాణానికి అయే ఖర్చులో 1300 కోట్ల రూపాయల మేరకి తన వాటాగా భరిస్తానని భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుందని తెలియచేస్తున్నాను. ఈ దుర్భిణి హవాయి రాష్ట్రంలో మవూనా కియా అనే శిఖరం మీద నిర్మించబోతున్నారు. జంతర్ మంతర్ వంటి వేధశాలలు నిర్మించిన భారత దేశం మళ్లా ఖగోళ పరిశోధనలో అగ్ర స్థానం చేరుకుంటుందని ఆశిస్తూ – వేమూరి
రోజు వినే నేరాలు ఘోరాలు లాంటి వార్తలతొ చావలేక బతికే నాలాంటి వయస్సుడిగిన వాళ్ళకి ఇలాంటి మనుషులలో మంచితనాన్ని చూపించే జీవితమ్ లో ఆశనిపెంచే విషయం చదవడం ఆనందంగా ఉంది. ఆ మంచి మనిషికి ఆమె ఇచ్చిన ఆసరాని అందుకుని ముందుకు సాగిన ఆ అమ్మాయికి ఆశీస్సులు.
ప్లూటో గ్రహచారం గురించి R.Aparna అభిప్రాయం:
12/10/2014 11:39 am
వ్యాసం ఎంత బాగుందొ చెప్పలేను. చాలా కాలం క్రితం ఈ వార్త విన్నాను. ఎంతొ విపులంగా రచయిత ప్లూటొ పుట్టు పూర్వొత్తరాలు చెప్పారు. నాగమురళి గారి అభిప్రాయంతొ నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కుజుడుకి మరో పేరే మంగలుడు. గ్రహం అంటె అర్థం (శబ్డరాత్నాకరం) గ్రహించు, చెర. సూర్యుడు అన్ని గ్రహాలని గ్రహిస్తు (ఆకర్హిస్తు) ఉండగ రాహువు తననీ చెర బట్టినట్టు. వారాల పేర్లు కూడా, శ్రీ భూషన్ గారు చెప్పినది సరి అయినది. మొట్టమొదటీ సూర్యోదయం తెలుసుకుంటె బ్రహ్మాండం తెలిసినట్టె కదా. చిన్నిప్రశ్ననే అనంతమయిన పరిశోధనకి నాంది.
రెండు కవితలు గురించి sreehari అభిప్రాయం:
12/09/2014 11:22 am
నిజంగా నిజంగా అభినందనలు మానసా. ఇంత సరళంగా కూడా కవిత్వం చెప్పచ్చా అనిపిస్తుంది, నీ కవితలు చదువుతుంటే.
కాలనీ భోగి గురించి విశ్వనాథ్ అభిప్రాయం:
12/09/2014 4:49 am
రైల్వే కాలనీ వాతావరణం, పరిస్థితుల్ని చక్కగా వివరించారు. రచనా విధానం చాలాబాగుంది.
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
12/06/2014 4:22 pm
అందరికీ అర్ధమయ్యేలా చెప్తే అది కవిత్వం కాదన్నారని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటే అది కవిత్వం కాదనడానికి ఎన్ని గుండెలు? హన్నా!
బియ్యెస్సీ చదివే రోజుల్లో మా కెమిస్ట్రీ మాష్టారు కామేశ్వరశర్మ గారు చెప్పిన ఉదంతం:
P+F=C+2 అనేది Phase Rule. చివరి అంకె రెండో నాలుగో గుర్తులేక ఒక పంతులుగారు క్లాసులో ఉన్న పిల్లకాయల్ని చేతులెత్తమని నాలుగని తేల్చారట!
పదిమంది భజంత్రీలను పోగేసుకుంటే మనం చెప్పిందే వేదం మరి. సిద్ధాంతాలెవరిక్కావాలి? మీ పిచ్చిగాని!
సాహిత్యావగాహన: మరొక దృక్పథం గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:
12/06/2014 3:59 pm
మీ ఊరి వాడే (మన జిల్లా వాడే అనడానికి నా ప్రాంతీయ దురభిమానం ఏమాత్రం అడ్డురాదు!) చెప్పిన మాటలు:
“భావాలు చాలా విచిత్రమైనవి. మన సొంత భావాలు, ఎవరివోలా కనిపిస్తాయి. ఎవరో చెప్పినవి మన సొంతంలా కనిపిస్తాయి. నిజానికి కొత్త భావాలంటూ లేవు. ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంతృప్తి, జీవితంపై మమకారం- అందరికీ ఇవి సమానమే. కొత్తవి ఎట్లా వస్తాయి? భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి.”
సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి Dr.CBS Venkataramana అభిప్రాయం:
12/04/2014 4:33 am
చాలా బాగుంది. మనిషి మీద నమ్మకం కలిగేలా, మానవాళి భవిష్యత్తు మీద ఒక ఆశావహ దృక్పథం కలిగేలా, మనసులో భావన కలిగించింది. రచయితకు నా హృదయపూర్వక అభినందనలు.
గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం గురించి gadiyaramdhruva kumar maitra అభిప్రాయం:
12/03/2014 7:33 am
జయప్రభ గారు, నమస్తే!మీ అభిప్రాయాలతోనేను ఏవీభవిస్తున్నాను. ఎప్పుడో మూడేళ్ల కింద రాసిన వ్యాసాన్ని ఇంత ఆలస్యంగా చదవడమే నా దౌర్భాగ్యం. ఈరోజు ఎందుకో సిస్టమ్ ముందు కూర్చున్నపుడు సర్చిలో హఠాత్తుగా ఈ వ్యాసం నా కళ్లబడటం మాత్రం నిజంగా నా అదృష్టం.
గడియారం మైత్రేయ, ఆంధ్రజ్యోతి
విశ్వస్వరూపం: టెలిస్కోపులు గురించి Sravya V అభిప్రాయం:
12/03/2014 4:52 am
Interesting, and I enjoyed the read thoroughly!
Thanks to Rao Vemuri gaaru, and Eemata team for such a nice article.
విశ్వస్వరూపం: టెలిస్కోపులు గురించి Rao Vemuri అభిప్రాయం:
12/02/2014 9:18 pm
ఈ వ్యాసంలో ప్రస్తావించిన “థర్టీ మీటర్ టెలిస్కోపు” నిర్మాణానికి అయే ఖర్చులో 1300 కోట్ల రూపాయల మేరకి తన వాటాగా భరిస్తానని భారత ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుందని తెలియచేస్తున్నాను. ఈ దుర్భిణి హవాయి రాష్ట్రంలో మవూనా కియా అనే శిఖరం మీద నిర్మించబోతున్నారు. జంతర్ మంతర్ వంటి వేధశాలలు నిర్మించిన భారత దేశం మళ్లా ఖగోళ పరిశోధనలో అగ్ర స్థానం చేరుకుంటుందని ఆశిస్తూ – వేమూరి
సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి g b sastry అభిప్రాయం:
12/02/2014 6:57 am