ఎలా ఉన్నారు మూర్తి గారూ !
తః తః కవిత మీద మీ అభిప్రాయం తొ నేనూ ఏకీభవిస్తాను.
(దురదా తహ తహా వాసుదేవ రావు వి కాదు -‘వాడే వీడు’ కాదు కాబట్టి.)
నమస్కారాలతో – వాసుదేవ రావు
I was reading a poem by Jashuagaru. I can understand the poem perfectly beginning from the word “paadamu kandakunda cheppulu kutti”, and till the end of the poem.
But can someone summarize the first two lines. I can make out the meaning of the first two lines to an extent. I will be very thankful if someone can help.
లిఖిత: నా చీకటి గురించి Chakradhar Sai అభిప్రాయం:
04/19/2016 10:11 pm
చాల బాగుందండి కవిత
సత్సంగం గురించి Chakra dear Sai అభిప్రాయం:
04/19/2016 10:07 pm
చాల బాగుందండి
కథ
రెక్కిటికీ గురించి వాసుదేవ రావు అభిప్రాయం:
04/19/2016 8:25 am
ఎలా ఉన్నారు మూర్తి గారూ !
తః తః కవిత మీద మీ అభిప్రాయం తొ నేనూ ఏకీభవిస్తాను.
(దురదా తహ తహా వాసుదేవ రావు వి కాదు -‘వాడే వీడు’ కాదు కాబట్టి.)
నమస్కారాలతో – వాసుదేవ రావు
రెక్కిటికీ గురించి ns murty అభిప్రాయం:
04/18/2016 3:50 pm
వాసుదేవరావు గారూ,
“కులుకులకు కుచ్చిళ్ళు సర్దుతూ”
“కంద దురదా కత్తిపీట దురదా
కలిపి కళ్ళకద్దుకుని
నాలుకకు రాసుకున్న వాణ్ణి”
….
ఇలాంటి సరదా కవితలకి ధ్వని, చమత్కారం, క్లుప్తత అలంకారం. మీ కవితకి ఈ మూడు లక్షణాలూ ఉన్నాయి. అభివాదములతో
చరమరాత్రి గురించి కొల్లి సనత్ కుమార్ అభిప్రాయం:
04/17/2016 9:03 am
చాలా బాగుంది
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి mallika అభిప్రాయం:
04/15/2016 6:11 am
Muppu ghatinchi veeni kulamun, kalimin kabalinchi dehamun
pippi yonarchu nee bharataveeruni paadamu kandakunda
cheppulu gutti jeevanamu seyunu gaani niraakarinpale
deppudu appuvaddadi sumee bahrataavani veeni sevakun
Gurram Jashua
I was reading a poem by Jashuagaru. I can understand the poem perfectly beginning from the word “paadamu kandakunda cheppulu kutti”, and till the end of the poem.
But can someone summarize the first two lines. I can make out the meaning of the first two lines to an extent. I will be very thankful if someone can help.
నాన్నా తెలుసా గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:
04/13/2016 11:29 pm
ఇంత మంచి, సున్నిత మైన కవిత చూడలేదండి . చాలా బాగుంది.
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి trinath అభిప్రాయం:
04/12/2016 6:49 am
దయచెసి పదవ తరగతిలొ ఆ పాఠం పేరు చెప్పగలరు. @ aravind garu
నిప్పులు గురించి జగదీష్ కొచ్చెర్లకోట అభిప్రాయం:
04/11/2016 3:09 pm
వాటంతటవే ఆరపోతాయి నిప్పులు….అద్భుతం.
ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
04/11/2016 12:24 pm
చారులత పూర్తి సినిమాని Youtube లో ఇక్కడ చూడవచ్చు!
https://www.youtube.com/watch?v=EtpivRiw1W8
విష్ణుభొట్ల లక్ష్మన్న