నమస్తే /\
అం, అ, ఆ, ….
కం, క, కాం, కా, …. , క్రం, క్ర, …. , క్రాం, క్రా, …
సామాన్యముగా నిఘంటువులలో ఈ విధముగా పదాల అమరికలు ఉంటాయి.
నాదగ్గర ఉండే నిఘంటువులు, కోశములు ఇట్టి అమరికలతోనే ఉన్నాయి.
కాని ఇటీవల నేను కొన్న ఒక కన్నడ పుస్తకములో మీరు చెప్పిన రెండవ అమరిక ఉన్నది. అనగా –
కం, క, క్రం, క్ర, … , కాం, కా, క్రాం, క్రా, …
ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు మొదటి విధముగా చదివి వాడుక.
ఏ విధముగా అమర్చినా మీరు మొట్ట మొదట పీఠికలో స్పష్టము చేయాలి. ఇక్కడ వచ్చిన చిక్కల్లా అందఱు పీఠికను చదవరు!
ఇక్కది జాతీయ సంప్పద దోచుకు పోయ్యిన భ్రిటీషోది భాషిది. దీన్ని చితగ్గొత్తెయ్యదాని మించిన దేశబ్కక్తేముంటది? వాడి నుడి కారాన్ని బట్లేరింగ్లీషు గా చావగొత్తెసినందుకు తెలుగు వాళ్ళంతా అభినందిచాలి.
1.”I must say I neither see humor nor provocation in the few lines I wrote” Could the editors [please translate this sentence into English?
2.”if you want to plead fifth, go right ahead. ”
{ Plead the fifth? } The idiom is gibberish with out the definite article.
3.”Are you understanding it better now?
4. Do you understand English O.K.?”
ఈ రెందు వాక్యాలూ నిజంగా ఇంగిలీషేనా ఎడిటర్ గారూ?
[కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం.]
అనసూయగారు “గతానికి స్వాగతం”(2007) అన్న తన జ్ఞాపకాల సంకలనంలో రాసిన వ్యాసం గురించి ప్రస్తావించాను. ఇప్పుడు ఆ వ్యాసం జోడింపబడింది. పైన ” ఒక చిన్న వ్యాసాన్ని” అన్న పదాలపైన క్లిక్ చేయండి. అందుకు అనుమతించిన రచయిత్రి అనసూయ, ప్రచురణకర్త చిట్టెన్ రాజు గార్లకు కృతజ్ఞతలు. — శ్రీనివాస్
సుతీ మతీ లేని తెలుగు పాటల్లోని బాణీలు,రాగాలు,అర్ధాలు,నానార్ధాలను పేజీలు పేజీలు వ్యాసాలు రాసి పాఠకులని “ఉయ్యాలలూగించాలని” ఉవ్విళ్ళూరే సినీ సంగీతపండితులేనా ఓ ప్రశ్న అడగ్గానే కనీసం సమాధానం చెప్పడానికి ప్రయతిస్తాననైనా చెప్పకుండా ఇలా జారుకోవడం?
రాగలహరి: శివరంజని గురించి Sreenivaas అభిప్రాయం:
04/02/2016 11:14 am
For interested folks on Sivaranjani ragam, here is an essay with so many artifacts about the raga.
https://anuradhamahesh.wordpress.com/carnatic-raga-appreciation/23-sivaranjani-the-raga-that-gathers-strength-from-sadness/
రాగలహరి: శివరంజని గురించి sudheera అభిప్రాయం:
04/01/2016 3:52 pm
ఎవ్వరికీ ఎవ్వర్నీ ఇంసల్టు చేసే హక్కు లేదు.
అరగంటనించీ నవ్వుతూనే ఉన్నాను అని కామెడీ చెయ్యడం,మీ బాణీ వినదల్చుకోలేదు అని కుండబద్దలు కొట్టడం,ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు అని చిన్నపిల్లల్ని గదమాయించినట్టు గదమాయించడం ‘ఇంసల్టు’ చెయ్యడం కాదేమో మరి.
సమాధానం చెప్పే ‘ఉదాత్తత’ లేక ‘ఉక్రోషం’మాత్రమే పొడుచుకురావడం వల్ల వచ్చిన స్పందన కాబోలు.
మనిషై పుట్టినందుకు మనసు కరగాలి.
Solid state నించి Liquid State ?? ఇదే ఫిజిక్సు సూత్రమో మరి?
శ్రీ సూర్య నారాయణా!!
సుధీర.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:
04/01/2016 12:44 pm
నమస్తే /\
అం, అ, ఆ, ….
కం, క, కాం, కా, …. , క్రం, క్ర, …. , క్రాం, క్రా, …
సామాన్యముగా నిఘంటువులలో ఈ విధముగా పదాల అమరికలు ఉంటాయి.
నాదగ్గర ఉండే నిఘంటువులు, కోశములు ఇట్టి అమరికలతోనే ఉన్నాయి.
కాని ఇటీవల నేను కొన్న ఒక కన్నడ పుస్తకములో మీరు చెప్పిన రెండవ అమరిక ఉన్నది. అనగా –
కం, క, క్రం, క్ర, … , కాం, కా, క్రాం, క్రా, …
ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు మొదటి విధముగా చదివి వాడుక.
ఏ విధముగా అమర్చినా మీరు మొట్ట మొదట పీఠికలో స్పష్టము చేయాలి. ఇక్కడ వచ్చిన చిక్కల్లా అందఱు పీఠికను చదవరు!
విధేయుడు – మోహన
రాగలహరి: శివరంజని గురించి Kamineni Shailaja అభిప్రాయం:
04/01/2016 10:05 am
“య్యాస్ స్ …… వుయ్యార్ టెల్గూస్స్”
ఇక్కది జాతీయ సంప్పద దోచుకు పోయ్యిన భ్రిటీషోది భాషిది. దీన్ని చితగ్గొత్తెయ్యదాని మించిన దేశబ్కక్తేముంటది? వాడి నుడి కారాన్ని బట్లేరింగ్లీషు గా చావగొత్తెసినందుకు తెలుగు వాళ్ళంతా అభినందిచాలి.
1.”I must say I neither see humor nor provocation in the few lines I wrote” Could the editors [please translate this sentence into English?
2.”if you want to plead fifth, go right ahead. ”
{ Plead the fifth? } The idiom is gibberish with out the definite article.
3.”Are you understanding it better now?
4. Do you understand English O.K.?”
ఈ రెందు వాక్యాలూ నిజంగా ఇంగిలీషేనా ఎడిటర్ గారూ?
[కనీసం ఈ రెండు వాక్యాల్లో, పై తెలుగు వాక్యాలలోలా పదానికొక అచ్చుతప్పు లేదు కదండీ? – సం.]
పద్యంలో ఉప్పెన గురించి S A Rahman అభిప్రాయం:
04/01/2016 10:02 am
మరోసారి చదవాలనిపించే చక్కని కవిత.
తుపాకి గురించి pavan santhosh అభిప్రాయం:
04/01/2016 2:46 am
అర్థ శతకం కొట్టేసివుంటుంది నేను ఈ కథ చదవడం ఈ పాటికి. ఐతే ఎవరైనా ఈ కథని సినిమాగా, కనీసం ఓ షార్ట్ ఫిల్మ్ గా తీస్తే బావుంటుంది.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Rao Vemuri అభిప్రాయం:
03/31/2016 7:58 pm
మోహన గారూ,
మీరు నా సందేహాన్ని సగం తీర్చేరు. మరి కొంచెం వివరంగా అడుగుతాను. ఈ దిగువ వరుస క్రమం చూడండి.
కం, క, కాం, కా, …., కౌ అయిన తరువాత “క కింద క,” “క కింద గ,”…. వగైరా ద్విత్వాక్షరాలు వస్తాయా లేక
కం, క, “క కింద క”, “క కింద గ” … వగైరాలు అయిన తరువాత కా, “కా కింద క”, “కా కింద గ” …., వగైరాలు వస్తాయా?
ఈ రెండింటిలో ఏ పద్ధతికి నిర్ధిష్టత ఎక్కువ? కంప్యూటరు చేత అకారాది క్రమంలో అమర్చమని ఆదేశం చెయ్యదలుచుకుంటే ఏ పద్ధతికి అనుకూలత ఎక్కువ ఉంటుందంటారు?
నేను రెండవ పద్ధతిలో అమర్చితే (ఇలా అమర్చడానికి నా కారణాలు నాకు ఉన్నాయి)నన్ను ఆక్షేపించేవాళ్లు కనిపిస్తున్నారు తప్ప సరి అయిన పద్ధతి ఏదో చెప్పడం లేదు.
సంయుక్తాక్షరాల విషయంలో ఈ ఇబ్బందులు ఇనుమడిస్తున్నాయి. శ్రీ మోహన్ గారే కానక్కరలేదు. ఈ రంగంలో అనుభవం ఉన్నవారు ఎవ్వరైనా సలహా ఇవ్వగలరు.
ధన్యవాదాలు
– వేమూరి
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/31/2016 6:53 pm
(పాఠకుడికి రచయితల్ని ఇన్సల్ట్ చేసే హక్కు లేదా? మా సంస్కారాన్ని బట్టి మేము అడుగుతాము. రచయితలు కాడి పారేస్తే ఎలాగండీ?)
ఎవ్వరికీ ఎవ్వర్నీ ఇంసల్టు చేసే హక్కు లేదు. నాకు పుట్టిన బిడ్డలైనా అదే సూత్రం వర్తిస్తుంది.
మనిషై పుట్టినందుకు మనసు కరగాలి.
సంగీతం ఉదాత్తత అదే!
విష్ణుభొట్ల లక్ష్మన్న
వల్లూరి జగన్నాథరావు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/31/2016 5:29 pm
అనసూయగారు “గతానికి స్వాగతం”(2007) అన్న తన జ్ఞాపకాల సంకలనంలో రాసిన వ్యాసం గురించి ప్రస్తావించాను. ఇప్పుడు ఆ వ్యాసం జోడింపబడింది. పైన ” ఒక చిన్న వ్యాసాన్ని” అన్న పదాలపైన క్లిక్ చేయండి. అందుకు అనుమతించిన రచయిత్రి అనసూయ, ప్రచురణకర్త చిట్టెన్ రాజు గార్లకు కృతజ్ఞతలు. — శ్రీనివాస్
రాగలహరి: శివరంజని గురించి sudheera అభిప్రాయం:
03/31/2016 3:08 pm
Provocative comments ట!
మీ బాణీ వినదల్చుకోలేదుట!
ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి అని మందలింపు.
ఔరా!