మాలవికాగ్నిమిత్రమ్ చదివేముందు, ముందుగా కథ తెలుసుకుందామని, “అమరచిత్రకథ” లో బొమ్మల కథని చదివి చూసేను. ఇతివృత్తం చాల క్లిష్టంగా ఉందనిపించి నా ప్రయత్నం మానుకున్నాను. కాని, ఇక్కడ శ్రీ భుజంగరాయశర్మ గారి ప్రసంగం విన్న తరువాత ఈ నాటకం చదవాలన్న కోరిక మళ్లా పుట్టింది. తరువాత రేడియో నాటిక విన్న తరువాత ఈ కోరిక ఇనుమడించింది.
పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు!
వేమూరి వేంకటేశ్వరరావు
ధన్యవాదాలు. చివరి అధ్యాయం (అనగా వైల్స్ ఫెర్మా శిష్టాభిప్రాయాన్ని ఎలా ఋజువు చేసేరన్న విషయం) అర్థం చేసుకోవడం చాల కష్టం. అయినా, ఆ అధ్యాయాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. వైల్స్ కి ఏడేళ్లు పట్టింది! – వేమూరి
అక్షరాల నీలి ఆకుల చుట్టూ మెత్తని పాటలు కడతావు. అన్న పదబంధం మీ ఉహ లో చాలా బాగా మెరిసింది మంచి కవితను రాసారు ధన్యవాదాలు సార్ ను మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్నాము.
Beautiful introduction to the subject.
I could not understand the last(and important) part fully. But the narrative, I felt, was like a detective mystery.
Thanks to the author who took great pains to explain such a complex issue in simple terms.
పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013) గురించి Rao Vemuri అభిప్రాయం:
07/05/2016 7:55 pm
శ్రీనివాస్ గారూ,
ఇక్కడ ఒకరు “మూ” మరొకరు “లూ” – వే’మూ’రి
కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి Rao Vemuri అభిప్రాయం:
07/05/2016 4:59 pm
మాలవికాగ్నిమిత్రమ్ చదివేముందు, ముందుగా కథ తెలుసుకుందామని, “అమరచిత్రకథ” లో బొమ్మల కథని చదివి చూసేను. ఇతివృత్తం చాల క్లిష్టంగా ఉందనిపించి నా ప్రయత్నం మానుకున్నాను. కాని, ఇక్కడ శ్రీ భుజంగరాయశర్మ గారి ప్రసంగం విన్న తరువాత ఈ నాటకం చదవాలన్న కోరిక మళ్లా పుట్టింది. తరువాత రేడియో నాటిక విన్న తరువాత ఈ కోరిక ఇనుమడించింది.
పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు!
వేమూరి వేంకటేశ్వరరావు
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:
07/05/2016 9:31 am
ధన్యవాదాలు. చివరి అధ్యాయం (అనగా వైల్స్ ఫెర్మా శిష్టాభిప్రాయాన్ని ఎలా ఋజువు చేసేరన్న విషయం) అర్థం చేసుకోవడం చాల కష్టం. అయినా, ఆ అధ్యాయాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. వైల్స్ కి ఏడేళ్లు పట్టింది! – వేమూరి
కాగితపు అద్దం గురించి మధురశ్రీ అనంతపురము ఎ పి అభిప్రాయం:
07/05/2016 6:08 am
Jyotshna madam.
అక్షరాల నీలి ఆకుల చుట్టూ మెత్తని పాటలు కడతావు. అన్న పదబంధం మీ ఉహ లో చాలా బాగా మెరిసింది మంచి కవితను రాసారు ధన్యవాదాలు సార్ ను మిమ్మల్ని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్నాము.
మధురశ్రీ అనంతపురము ఎ పి
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి మార్కండేయప్రసాద్ అభిప్రాయం:
07/04/2016 6:34 am
నా మనసులో మోడుబారిపోయిన గణితవృక్షానికి ఇది ఘనాసారం.
లెక్కకందనన్ని నమస్సులు.
మార్కండేయప్రసాద్. బాపట్ల.
కాగితపు అద్దం గురించి S A RAHMAN అభిప్రాయం:
07/03/2016 11:07 am
ముచ్చటైన మంచి కవిత. చాలాచాలా బాగుంది.
పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013) గురించి Srinivas అభిప్రాయం:
07/02/2016 9:56 pm
Read this after reading another article by same author(Ferma’s last theorem).
Well explained and absorbing.
Thank you
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Srinivas అభిప్రాయం:
07/02/2016 9:17 pm
Beautiful introduction to the subject.
I could not understand the last(and important) part fully. But the narrative, I felt, was like a detective mystery.
Thanks to the author who took great pains to explain such a complex issue in simple terms.
కాగితపు అద్దం గురించి M V Seshaiah అభిప్రాయం:
07/02/2016 8:32 am
Very Good , I wish the writer to go for such more poems to inspire us . Wish you all the best Jyotshna madam .
మరో ప్రపంచం పిలిచింది గురించి seshaiah vuppala అభిప్రాయం:
07/02/2016 5:37 am
శ్రీశ్రీ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే!