ఫ్రెంచ్ ఆడవారికి లెక్కలు చెప్పినట్లుగా చక్కగా చెప్పేశారు కధ మొత్తం, హనుమంతుడి తోక, ఆవకాయాంటూ… గణితంతో ఏమాత్రం సంబంధం లేక పొయినా ఆసాంతం చదివించేలా వ్రాసారు.
రాజా గారికి:
నేను వినడం ‘చంద్రశాఖా న్యాయం’ అనే విన్నాను. ఇదే వ్యాఖ్య మీరు రెండు సార్లు చేసేరు కనుక తెలిసిన వారిని మరెవ్వరినయినా కనుక్కుని నా ప్రయోగం తప్పు అని నిర్ధారించుకుని అప్పుడు సవరిస్తాను.
1) “అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే
వారి ప్రతిభకి ఒక నమస్కారం పెట్టండి.”
వేమూరి వారు ఎంత super-ultra ఆప్టిమిస్టో అనిపిస్తుంది పై వాక్యాలు చదివితే.
ఎవరికైనా అప్పుడప్పుడు, అక్కడక్కడా ఏ రామానుజన్ లాంటి వ్యక్తో తారసపడడానికి –
should one not live at least a few centuries ?
2) ‘చంద్రశాఖా న్యాయం’ అంటే దురన్వయం వస్తుందేమో !
శాఖాచంద్ర న్యాయం (చంద్రుడెక్కడ ఉన్నాడు అని అడిగితే కొమ్మల మధ్య ఉన్నాడు
అని చెప్పేసి “ఓ రకమైన దారి చూపినట్లుగా”) అనేది సరైనది అనుకుంటాను.
ఇంత తపన తో అమూల్యమైన విషయదానం చేస్తున్న వేమూరి వారికి కృతజ్ఞతలు.
నమస్కారాలు.
రాజా పిడూరి
ఒకప్పుడు Early 90’s లో నాకెంతో ఇష్టమైన/కష్టమైన టాపిక్ చాలా సులభంగా ఒక వ్యాసం లాగా రాసినందుకు అభినందనలు, కొంతకాలం నేనూ కుస్తీ పడదామని ప్రయత్నించి వదిలేసేను, రాత్రుళ్ళు చాలా వృధా అయ్యేయి, మళ్ళీ కాస్సేపు పృఅయత్నిద్దాం అని ఆశ. ఇంతలో వైల్స్ గురించి తెల్సి హమ్మయ్య అని అనిపించింది, కాని మీరు ఆఖర్లో 7.4 లో అన్నట్టు ఫెర్మా ఉద్దేశ్యంలో ఇంకా సులభమైన ఋజువు ఉందేమోని నాకనిపిస్తోంది.
నేను ఈ కథను భమిడిపాటి కామేశ్వరరావు గారి అనూవాదమును రంగనాయకమ్మ గారి “టాలుస్టాయి జీవితం,సాహిత్యం” అనే పుస్తకంలో చదివాను.మీ అనువాదము కూడా బాగుంది. భక్తుడనేవాడు తనమనసులో తనకు తొచినట్టు ప్రార్థించుకుంటే చాలు, దానికి గురువులు అక్కరలేదనేది టాలుస్టాయి ఉద్దేశ్యం.
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి narasimha అభిప్రాయం:
07/13/2016 1:00 am
ఫ్రెంచ్ ఆడవారికి లెక్కలు చెప్పినట్లుగా చక్కగా చెప్పేశారు కధ మొత్తం, హనుమంతుడి తోక, ఆవకాయాంటూ… గణితంతో ఏమాత్రం సంబంధం లేక పొయినా ఆసాంతం చదివించేలా వ్రాసారు.
ధన్యవాదాలు
పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ గురించి Indrani అభిప్రాయం:
07/12/2016 10:55 pm
పుచ్చా శేషయ్య శాస్త్రి గారితో సంభాషణ బావుంది.
సూటిగా,స్పష్టంగా సమాధానాలు చెప్పారు.
ధన్యవాదాలు.
ఇంద్రాణి.
బోధిచెట్టులో సగంచెట్టు గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
07/12/2016 11:10 am
చాల బాగా అనువదించారు.భాస్కర్ యశోధర అంతరంగాన్ని
“మీ ప్రపంచం పరిపూర్ణత వైపు
నా ప్రపంచం శూన్యం వైపు.
ఆలోచించారా నా పరిస్థితి ఏమిటో?
సన్యాసి మీరు కాదు రాజకుమారా,
యశోధర! యశోధర! యశోధర!”
అవును ఆలోచిస్తే యశోధర అన్నదాంట్లో నిజమంత నిజం ఉంది.
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:
07/11/2016 12:22 pm
రాజా గారికి:
నేను వినడం ‘చంద్రశాఖా న్యాయం’ అనే విన్నాను. ఇదే వ్యాఖ్య మీరు రెండు సార్లు చేసేరు కనుక తెలిసిన వారిని మరెవ్వరినయినా కనుక్కుని నా ప్రయోగం తప్పు అని నిర్ధారించుకుని అప్పుడు సవరిస్తాను.
– వేమూరి
ఎవరు చూడొచ్చేరు? గురించి haritha అభిప్రాయం:
07/08/2016 3:50 am
ఈ కవిత నాకు చాల నచ్చింది.
కాగితపు అద్దం గురించి మోహన అభిప్రాయం:
07/07/2016 9:45 am
కవిత బావుంది. శీర్షికను కాగితపు”ట”ద్దము అని ఉంచితే బాగుంటుందేమో?
విధేయుడు – మోహన
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి రాజా పిడూరి అభిప్రాయం:
07/06/2016 10:37 pm
1) “అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే
వారి ప్రతిభకి ఒక నమస్కారం పెట్టండి.”
వేమూరి వారు ఎంత super-ultra ఆప్టిమిస్టో అనిపిస్తుంది పై వాక్యాలు చదివితే.
ఎవరికైనా అప్పుడప్పుడు, అక్కడక్కడా ఏ రామానుజన్ లాంటి వ్యక్తో తారసపడడానికి –
should one not live at least a few centuries ?
2) ‘చంద్రశాఖా న్యాయం’ అంటే దురన్వయం వస్తుందేమో !
శాఖాచంద్ర న్యాయం (చంద్రుడెక్కడ ఉన్నాడు అని అడిగితే కొమ్మల మధ్య ఉన్నాడు
అని చెప్పేసి “ఓ రకమైన దారి చూపినట్లుగా”) అనేది సరైనది అనుకుంటాను.
ఇంత తపన తో అమూల్యమైన విషయదానం చేస్తున్న వేమూరి వారికి కృతజ్ఞతలు.
నమస్కారాలు.
రాజా పిడూరి
చిరుదీపం గురించి Subbaraju Sagiraju అభిప్రాయం:
07/06/2016 3:11 pm
చాలా బాగా వ్రాసారు, this is how the life of future parents in other countries
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి A S Murthy అభిప్రాయం:
07/06/2016 7:45 am
వేమూరి వారికి నమస్సుమాంజలి,
ఒకప్పుడు Early 90’s లో నాకెంతో ఇష్టమైన/కష్టమైన టాపిక్ చాలా సులభంగా ఒక వ్యాసం లాగా రాసినందుకు అభినందనలు, కొంతకాలం నేనూ కుస్తీ పడదామని ప్రయత్నించి వదిలేసేను, రాత్రుళ్ళు చాలా వృధా అయ్యేయి, మళ్ళీ కాస్సేపు పృఅయత్నిద్దాం అని ఆశ. ఇంతలో వైల్స్ గురించి తెల్సి హమ్మయ్య అని అనిపించింది, కాని మీరు ఆఖర్లో 7.4 లో అన్నట్టు ఫెర్మా ఉద్దేశ్యంలో ఇంకా సులభమైన ఋజువు ఉందేమోని నాకనిపిస్తోంది.
ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
బెంగళూరు
ముగ్గురు సాధువులు గురించి బి. పవన్ కుమార్ అభిప్రాయం:
07/06/2016 7:39 am