పరుచూరి శ్రీనివాస్ గారూ! నమస్కారం.
“తెలుగు రచయిత” http://telugurachayita.org/ వెబ్సైటులో రచయితల ఇతర విశేషాలతో బాటూ ఆడియోలు కూడా భద్రపరుస్తునాం. సేకరణలో భాగంగా మీ శబ్ద తరంగాలు చూసాను. ఎంతో గొప్ప అపురూప సంపదను అందిస్తున్న మీకు మన:పూర్వక అభినందనలు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో telugurachayita@gmail.com కు మెయిల్ చేయగలరా?
ధన్యవాదాలతో-
కె.గీత https://kalageeta.wordpress.com/
కాగితపు అద్దం గురించి బండారి రాజ్ కుమార్ అభిప్రాయం:
07/21/2016 8:19 pm
ఇసుకతీగల చీకటి పదబంధం బాగుంది.
ఎవరు చూడొచ్చేరు? గురించి బండారి రాజ్ కుమార్ అభిప్రాయం:
07/21/2016 8:10 pm
బాగుంది.
ఆకులు గలగలలాడితే/
తడి బట్టలు అల్లాడితే/
చెట్లు జుట్లు వీరబోసుకుని తలలొగ్గి వింటుంటే ….లాంటి పాదాలు సమంజసంగా ఉన్నాయి.
అభినందనలు
మరోపువ్వు గురించి madhavi అభిప్రాయం:
07/19/2016 5:21 am
మరో పువ్వు తెల్లవారెసరికి ఎంతో బాగున్నట్లు మీ కవిత్వం చాల బాగున్నది. మీకు వందనాలు.
మాధవి, పాల్వొంచ.ఖమ్మం, తెలంగాన.
బోధిచెట్టులో సగంచెట్టు గురించి Ramanuja Rao అభిప్రాయం:
07/17/2016 5:28 pm
బాగుంది.
కాగితపు అద్దం గురించి Ramanuja Rao అభిప్రాయం:
07/17/2016 5:23 pm
కవిత బాగుంది
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Sunil Reddy అభిప్రాయం:
07/16/2016 8:00 pm
కథ చాల బాగుంది.
నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి vijaya saradhi అభిప్రాయం:
07/15/2016 2:58 pm
అద్భుతమైన పద్యం అండీ.. నాకు ఎందుకొ ఈ పాట గుర్తుకొచ్చింది https://www.youtube.com/watch?v=11SYbGfKZlo
నాకు నచ్చిన పద్యం: మాధవపెద్దివారి మధుర స్మృతికావ్యం గురించి Indrani అభిప్రాయం:
07/14/2016 2:09 pm
నిరుడే గన్నుల జూచుచుండగ జితాగ్నిజ్వాలికామాలికాం
తరతప్తంబొనరించి నీ తనుసువర్ణంబందు జెన్నొందు సుం
దరతర తేజంబు హరించి దైవము శ్మశానక్షోణిలో నిల్పె నా
కొఱకై బూది, హరించె వాయువదియున్ గోరంత లేకుండగన్.
🙁
No words indeed. బావుంది.
ఇంద్రాణి.
కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి K.Geeta అభిప్రాయం:
07/14/2016 4:42 am
పరుచూరి శ్రీనివాస్ గారూ! నమస్కారం.
“తెలుగు రచయిత” http://telugurachayita.org/ వెబ్సైటులో రచయితల ఇతర విశేషాలతో బాటూ ఆడియోలు కూడా భద్రపరుస్తునాం. సేకరణలో భాగంగా మీ శబ్ద తరంగాలు చూసాను. ఎంతో గొప్ప అపురూప సంపదను అందిస్తున్న మీకు మన:పూర్వక అభినందనలు. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో telugurachayita@gmail.com కు మెయిల్ చేయగలరా?
ధన్యవాదాలతో-
కె.గీత
https://kalageeta.wordpress.com/
ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి desikachary అభిప్రాయం:
07/13/2016 11:02 am
శ్రీవేమూరిగారికి,
ఆహ్లాదకరమైన శైలిలో క్లిష్టవిషయాన్ని అపరిచితులకు కరతలామలకం గావించిన మీభాషాకౌశల్యం, విషయపరిజ్ఞానం ప్రశంసార్హములు. ఇక న్యాయవిచక్షణకు వస్తే, ‘శాఖాచంద్రన్యాయం’ అనునదే సరియైన పదం. ‘అదిగో ఆశాఖను చూడు, దానిపైనే చంద్రు డున్నాడు’ అని చూపెట్టినట్లు అచుంబితమైన విషయాన్ని బోధించుటకు ముందుగా, ప్రసిద్ధమైనదానిని ముందు అవగతంగా చేసి, అట్లు కల్గిన మనస్సంస్కారంతో అచుంబితవిషయాన్ని అవగతమయ్యేటట్లు చేయడం ఈన్యాయముయొక్క ప్రయోజనము.