Till Telugu language exists on the earth there is no death for the poetry of Navayuga Kavichakravarthi Sri Gurram Jaushua. One has to immerse while reading his poetry. May HIS soul rest in peace for ever….
In the nineteen-sixties, the photographer Barry Feinstein asked his friend Bob Dylan to write some text to accompany a series of pictures of Hollywood. The result of their collaboration was rejected by a publisher at that time. I read somewhere that in November 2008, a book of Feinstein’s photographs with Dylan’s poems was published. I could not lay my hands on the book.
And, I had been planning on such a venture for a long time, with poems of great Telugu writers, but gave up on the idea for pecuniary reasons. Now, you rekindled my interest.
బాగుంది. చాలా బాగా రాసేరు వేంకటేశ్వరరావు గారు. తన జ్ఞాపకాల్లోంచి చాలా మంచి విషయాలు వారు చెప్పగలరు. ఇలాంటి మరిన్ని వ్యాసాలు వారిచేత రాయిస్తారని ఆశిస్తున్నాను.
బహుముఖ పాండిత్యంతో, సునిశితపరిశీలనతోనూ రచించిన అద్భుతమైన వ్యాసం. ఈ కాలంలో ఇటువంటి వ్యాసాలు శ్రీ మురళీధరరావు వంటి విద్వాంసులు తప్ప మరెవరూ వ్రాయలేరు. వ్యాసాన్ని ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. రచయితకు ప్రణామాలు. ఇటువంటి వ్యాసాలు మరిన్ని రచించటానికి భగవంతుడు శ్రీ మురళీధర రావు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి.
ఇటువంటి వ్యాసంపై ఏ చిన్న అభియోగమైనా అనుచితం అవుతుంది. అయినా ఒకట్రెండు చిన్న విన్నపాలు/ప్రశ్నలు. ఇందులో పరుషత్వమో, అసమంజసమో ఉంటే మన్నించగలరు.
నైపథ్యానుసంజన – ఇటువంటి క్లిష్టమైన సమాసాలకు బ్రాకెట్ లోనైనా అర్థం చెప్పగలరా ఇకపై వచ్చే వ్యాసాలలో? సాధారణ పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది.
శ్రీహర్షుని నైషధీయచరితం పై వ్యాసరచయిత ఇలా అన్నారు.
ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఆసేతుశీతాచలపర్యంతమైన లాక్షణికప్రపంచం ఏనాడూ ఆయన కవితను ఉచితిమ లోపించిన కావ్యదోషప్రకరణంలో చేర్పలేదు.
– శ్రీహర్షుని నైషధీయచరితం రచన క్రీ. శ. 12వ శతాబ్దపు కాలం నాటిది కదా. అప్పటికి ప్రసిద్ధులైన భామహ, దండి, ఆనందవర్ధన, అభినవగుప్త, క్షేమేంద్ర, మమ్మట, మహిమభట్ట, భోజ, కుంతక, జయదేవ రాజశేఖరాది పండితులందరూ గతించారు. వారెవ్వరికీ ఈ కావ్యాన్ని చదివే అవకాశం లేదు. ఆ తర్వాత లాక్షణికులలో విద్యానాథుడు, జగన్నాథుడూ తమ గ్రంథాలలో స్వీయ ఉదాహరణాలు ప్రకటించారు. ఇక అప్పయ్యదీక్షితుల వారు, సాహిత్యదర్పణకారుడు (విశ్వనాథుడు) మౌలిక ప్రతిపాదనలేవీ చేయలేదు. దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? లేక 12వ శతాబ్దం తర్వాత కూడా కావ్యదోషప్రకరణాన్ని సాకల్యంగా వివరించి ప్రకటించిన పండితులు ఉన్నారంటారా? వ్యాసంలోని ఆ వాక్యం భావం ఏమిటి?
ఇది జిజ్ఞాసతో అడుగుతున్న ప్రశ్నే తప్ప వ్యాసం యొక్క ప్రతిపాదనతో విభేదించే ఉద్దేశ్యంతో అడుగుతున్నది కాదు. అదీనూ ఎందుకంటే – శ్రీహర్షుని గురించిన ఒకట్రెండు చాటుకథల్లో ఆయన కావ్యప్రకాశకారుడైన మమ్మటుని మేనల్లుడని, ఆయనకు శ్రీహర్షుడు “అశేషశేముషీ మోషపూషానశ్నామి మాతుల” అని ఒక సందర్భంలో బదులిచ్చాడని ఒక చాటువూ, మమ్మటభట్టారకుడు శ్రీహర్షునితో “నైషధీయచరిత కావ్యాన్ని నేను ముందుగా చదివి ఉంటే బావుండేది. నా పుస్తకంలో దోషప్రకరణం కోసం ఉదాహరణలు దొరికేవి” అన్నాడని రెండవ చాటువూ చెబుతారు. ఎంత నిజమో తెలీదు. బహుశా ఈ రెండవ చాటువు గిట్టనివారు కల్పించిన కట్టుకథ అయి ఉండాలి.
రచయితను నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు, కాబట్టి వారు నొచ్చుకుంటే మన్నించాలి.
అవును, నా భావం ఇంత మాత్రమే:
>> ఇంతకంటే హుందాగా ఉండే రచనలకే పీట వేసి ఈమాట మరింత హుందాగా ఉండాలని కావచ్చు.
మంచి క్వాలిటీ రచనలు కొన్నైనా క్రమం తప్పకుండా ప్రచురించే ఈమాటలో ఈ ‘కుకవి నింద’ బాగా లేదని నా అభిప్రాయం. మరేవిధమైన అపార్థమూ చేసుకోవద్దని మనవి.
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి T V Reddy అభిప్రాయం:
11/05/2016 7:22 am
Till Telugu language exists on the earth there is no death for the poetry of Navayuga Kavichakravarthi Sri Gurram Jaushua. One has to immerse while reading his poetry. May HIS soul rest in peace for ever….
తెగులుకి శిక్ష గురించి MANOHAR అభిప్రాయం:
11/05/2016 1:24 am
చాలా బాగుంది. బ్లాగుల పేరుతో తెలుగు భాషను(తల్లిని) హింసిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పారు. కృతజ్ఞతలు.
మనోహర్
ఇంక పోతారనగాను గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/04/2016 5:15 pm
It’s brilliant,Kanakaprasad!
In the nineteen-sixties, the photographer Barry Feinstein asked his friend Bob Dylan to write some text to accompany a series of pictures of Hollywood. The result of their collaboration was rejected by a publisher at that time. I read somewhere that in November 2008, a book of Feinstein’s photographs with Dylan’s poems was published. I could not lay my hands on the book.
And, I had been planning on such a venture for a long time, with poems of great Telugu writers, but gave up on the idea for pecuniary reasons. Now, you rekindled my interest.
May be, I should start over again!
Regards,
వేలూరి వేంకటేశ్వర రావు
Yippee! I’m a poet, and I know it గురించి శ్యామ్ అభిప్రాయం:
11/04/2016 12:35 am
బాగుంది. చాలా బాగా రాసేరు వేంకటేశ్వరరావు గారు. తన జ్ఞాపకాల్లోంచి చాలా మంచి విషయాలు వారు చెప్పగలరు. ఇలాంటి మరిన్ని వ్యాసాలు వారిచేత రాయిస్తారని ఆశిస్తున్నాను.
శ్యామ్
తెగులుకి శిక్ష గురించి raamudu అభిప్రాయం:
11/03/2016 2:18 pm
కొన్నింటికి (విమర్శలకి) సమాధానం వ్రాయక్కరలేదేమో. ఇది బ్లాగుల మీద హాస్య రచన. భుజాలు తడుముకోవడం ఎందుకో?
ఫ్రాగ్మెంట్స్ గురించి Chinaveerabhadrudu అభిప్రాయం:
11/03/2016 10:14 am
చాలా బావున్నాయి.
రెండు కవితలు గురించి S A RAHMAN అభిప్రాయం:
11/03/2016 8:38 am
రెండు కవితలు రెండు ఆణిముత్యాల్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి అనామకుడు అభిప్రాయం:
11/03/2016 5:43 am
బహుముఖ పాండిత్యంతో, సునిశితపరిశీలనతోనూ రచించిన అద్భుతమైన వ్యాసం. ఈ కాలంలో ఇటువంటి వ్యాసాలు శ్రీ మురళీధరరావు వంటి విద్వాంసులు తప్ప మరెవరూ వ్రాయలేరు. వ్యాసాన్ని ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. రచయితకు ప్రణామాలు. ఇటువంటి వ్యాసాలు మరిన్ని రచించటానికి భగవంతుడు శ్రీ మురళీధర రావు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి.
ఇటువంటి వ్యాసంపై ఏ చిన్న అభియోగమైనా అనుచితం అవుతుంది. అయినా ఒకట్రెండు చిన్న విన్నపాలు/ప్రశ్నలు. ఇందులో పరుషత్వమో, అసమంజసమో ఉంటే మన్నించగలరు.
నైపథ్యానుసంజన – ఇటువంటి క్లిష్టమైన సమాసాలకు బ్రాకెట్ లోనైనా అర్థం చెప్పగలరా ఇకపై వచ్చే వ్యాసాలలో? సాధారణ పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది.
శ్రీహర్షుని నైషధీయచరితం పై వ్యాసరచయిత ఇలా అన్నారు.
– శ్రీహర్షుని నైషధీయచరితం రచన క్రీ. శ. 12వ శతాబ్దపు కాలం నాటిది కదా. అప్పటికి ప్రసిద్ధులైన భామహ, దండి, ఆనందవర్ధన, అభినవగుప్త, క్షేమేంద్ర, మమ్మట, మహిమభట్ట, భోజ, కుంతక, జయదేవ రాజశేఖరాది పండితులందరూ గతించారు. వారెవ్వరికీ ఈ కావ్యాన్ని చదివే అవకాశం లేదు. ఆ తర్వాత లాక్షణికులలో విద్యానాథుడు, జగన్నాథుడూ తమ గ్రంథాలలో స్వీయ ఉదాహరణాలు ప్రకటించారు. ఇక అప్పయ్యదీక్షితుల వారు, సాహిత్యదర్పణకారుడు (విశ్వనాథుడు) మౌలిక ప్రతిపాదనలేవీ చేయలేదు. దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? లేక 12వ శతాబ్దం తర్వాత కూడా కావ్యదోషప్రకరణాన్ని సాకల్యంగా వివరించి ప్రకటించిన పండితులు ఉన్నారంటారా? వ్యాసంలోని ఆ వాక్యం భావం ఏమిటి?
ఇది జిజ్ఞాసతో అడుగుతున్న ప్రశ్నే తప్ప వ్యాసం యొక్క ప్రతిపాదనతో విభేదించే ఉద్దేశ్యంతో అడుగుతున్నది కాదు. అదీనూ ఎందుకంటే – శ్రీహర్షుని గురించిన ఒకట్రెండు చాటుకథల్లో ఆయన కావ్యప్రకాశకారుడైన మమ్మటుని మేనల్లుడని, ఆయనకు శ్రీహర్షుడు “అశేషశేముషీ మోషపూషానశ్నామి మాతుల” అని ఒక సందర్భంలో బదులిచ్చాడని ఒక చాటువూ, మమ్మటభట్టారకుడు శ్రీహర్షునితో “నైషధీయచరిత కావ్యాన్ని నేను ముందుగా చదివి ఉంటే బావుండేది. నా పుస్తకంలో దోషప్రకరణం కోసం ఉదాహరణలు దొరికేవి” అన్నాడని రెండవ చాటువూ చెబుతారు. ఎంత నిజమో తెలీదు. బహుశా ఈ రెండవ చాటువు గిట్టనివారు కల్పించిన కట్టుకథ అయి ఉండాలి.
తెగులుకి శిక్ష గురించి nagamurali అభిప్రాయం:
11/02/2016 11:48 pm
రచయితను నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు, కాబట్టి వారు నొచ్చుకుంటే మన్నించాలి.
అవును, నా భావం ఇంత మాత్రమే:
>> ఇంతకంటే హుందాగా ఉండే రచనలకే పీట వేసి ఈమాట మరింత హుందాగా ఉండాలని కావచ్చు.
మంచి క్వాలిటీ రచనలు కొన్నైనా క్రమం తప్పకుండా ప్రచురించే ఈమాటలో ఈ ‘కుకవి నింద’ బాగా లేదని నా అభిప్రాయం. మరేవిధమైన అపార్థమూ చేసుకోవద్దని మనవి.
తెగులుకి శిక్ష గురించి జిలేబి అభిప్రాయం:
11/02/2016 10:15 pm
నిజమే ! టపటప లాడిం
చి జిలేబుల చుట్టె శర్మ చెమకు సమోసా !
గజగజ వణికిరి ఈమా
ట జనావళియున్ తెనుంగు టమటమ లాడన్ 🙂
చీర్స్
జిలేబి