Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం
గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
07/02/2023
5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.
ఊహల ఊట 26
గురించి Mallapragada Rama Rao అభిప్రాయం:
07/02/2023
5:02 am
Maa pillalaki link pamputunnanu. Brahmana kutumbalalo pellillu Ila jarigevani vallaki teliyadu. Inta baga, inta vivarsmgaa nenu cheppalenu kadaa.
చాలా బాగుందండి.. మాఘమాసపు పెళ్లి తంతుని కళ్లకు కట్టినట్లు చూపించారు తులసి గారు. పాతకాలం పెళ్లి జరిగే విధానం, నాటికట్టుబాట్లు, సాంప్రదాయాలు చాలా చక్కగా చెప్పారు. నేటి పెళ్లిలలో హంగు, ఆర్భాటం తప్ప ఏది కనిపించదు. చలమలో నీరు తోడేకొద్ది నీరు ఊరుతూనే ఉంటుంది. అలాగే తులసి గారి ఊహల ఊట లో కొత్త కొత్త (అంటే పాత జ్ఞాపకాలని) విషయాలని చదువరులకు ఆసక్తిగా ఉండేటట్లు గా చెబుతున్నారు.
మా చిన్నప్పుడు సగటు బ్రాహ్మణ కుటుంబాలలో జరిగే ఒడుగు, పెళ్లి తంతులను దృశ్యమానం చేసారు తులసిగారు.
తాటాకు పందిళ్లు, పెళ్లి తంతులు, పంక్తి భోజనాలు కరువైపోతున్న ఈ రోజుల్లో తులసిగారి ‘ఊహల ఊట’ మనసుకు హాయినిచ్చింది.
ఈ కధ నాకు టార్చ్ లైట్ వేసి చుట్టూ ఉన్న చీకటిని చూపించింది. అన్నట్లు ఈ రోజు గుడివాడలో కూడా పెద్దమ్మ కోసం పెట్టిన పిండాన్ని తినడానికి కూడా ఏ కాకీ రాలేదు. ఏదో దిగులు.
ఊహల ఊట 26 గురించి D.Subrahmanyam అభిప్రాయం:
07/02/2023 7:58 am
Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
07/02/2023 5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.
ఊహల ఊట 26 గురించి Mallapragada Rama Rao అభిప్రాయం:
07/02/2023 5:02 am
Maa pillalaki link pamputunnanu. Brahmana kutumbalalo pellillu Ila jarigevani vallaki teliyadu. Inta baga, inta vivarsmgaa nenu cheppalenu kadaa.
ఊహల ఊట 26 గురించి Ravada shyamala అభిప్రాయం:
07/02/2023 3:58 am
చాలా బాగుందండి.. మాఘమాసపు పెళ్లి తంతుని కళ్లకు కట్టినట్లు చూపించారు తులసి గారు. పాతకాలం పెళ్లి జరిగే విధానం, నాటికట్టుబాట్లు, సాంప్రదాయాలు చాలా చక్కగా చెప్పారు. నేటి పెళ్లిలలో హంగు, ఆర్భాటం తప్ప ఏది కనిపించదు. చలమలో నీరు తోడేకొద్ది నీరు ఊరుతూనే ఉంటుంది. అలాగే తులసి గారి ఊహల ఊట లో కొత్త కొత్త (అంటే పాత జ్ఞాపకాలని) విషయాలని చదువరులకు ఆసక్తిగా ఉండేటట్లు గా చెబుతున్నారు.
ఊహల ఊట 26 గురించి శామల అభిప్రాయం:
07/02/2023 3:30 am
మరుగుపడిపోయిన మధుర దృశ్యాల్ని మాలాంటి వయస్కుల మనోఫలకాలపై పునఃప్రదర్శింపజేయగలిగే లలితమైన భాషగల కలం మీది.
అటువంటి ముచ్చటలతో ముడిపడలేని ఈకాలపు పిన్నలుకూడా మీ జ్ఞాపకాలని విశ్వనాథ్ సినిమా చూసినట్లు ఆస్వాదిస్తారు, మీకలం బలం కారణంగా.
సరిగా చదవకుండానే బావుందంటున్నానని మీరనుకోకుంటారేమని:
అన్ని మాఘమాసాల్లోనూ అయిదాది వారాలు రావు.
మాఘంలో మీబాల్యానుభూతులు ఎలా ఉండేవో వర్ణిస్తూ అకస్మాత్తుగా చివరి పేరాల్లో ఒకరోజేం జరిగిందో చెప్పి మాతో ఆడుకున్నారు.
నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
07/02/2023 3:17 am
అనుబంధపఠనమునకై..
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 1 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-04)
https://archive.org/details/bharathi19320401/page/n107/mode/2up
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 2 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-10)
https://archive.org/details/bharathi19321001/page/n137/mode/2up
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 3 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1933-01)
https://archive.org/details/bharathi19330101/page/n45/mode/2up
కవితావినోదములు – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1937-11)
https://archive.org/details/bharathi19371101/page/n105/mode/2up
మండపాక పార్వతీశ్వరశాస్త్రి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/47/mode/2up
ముడుంబ నృసింహాచార్యకవి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/59/mode/2up
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
ఊహల ఊట 26 గురించి ఘండికోట విశ్వనాధం అభిప్రాయం:
07/02/2023 2:48 am
మా చిన్నప్పుడు సగటు బ్రాహ్మణ కుటుంబాలలో జరిగే ఒడుగు, పెళ్లి తంతులను దృశ్యమానం చేసారు తులసిగారు.
తాటాకు పందిళ్లు, పెళ్లి తంతులు, పంక్తి భోజనాలు కరువైపోతున్న ఈ రోజుల్లో తులసిగారి ‘ఊహల ఊట’ మనసుకు హాయినిచ్చింది.
సోల్జర్ చెప్పిన కథలు: తలక్రిందులు గురించి Amarendra Dasari అభిప్రాయం:
07/01/2023 9:39 pm
ఇలాంటి విషాదాలకు మిలటరీ-సివిల్ అన్న తేడాలుండవు గదా..పాపం మిసెస్ భట్!
తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి విష్ణు ప్రసాద్ అభిప్రాయం:
07/01/2023 12:30 pm
అధ్బుతమైన కవిత్వాన్ని చదివాను… ఇన్ని రోజులూ చదివినందుకు బాధపడ్డాను. ఇది పుస్తక రూపంలో ఉంటే పేరు తెలియజేయగలరు
ఆత్మకాకి గురించి నాగేష్ అభిప్రాయం:
06/28/2023 11:18 am
ఈ కధ నాకు టార్చ్ లైట్ వేసి చుట్టూ ఉన్న చీకటిని చూపించింది. అన్నట్లు ఈ రోజు గుడివాడలో కూడా పెద్దమ్మ కోసం పెట్టిన పిండాన్ని తినడానికి కూడా ఏ కాకీ రాలేదు. ఏదో దిగులు.
ఇట్లు
ఇంకో బుద్ధి నాగయ్య.