1.’అప్పటికి అఖిల్ నడిచేసి ఉంటాడు -నడిచేసుంటాడు.’- సంగతేమిటి?
2.తెలుగుకి passive voice is a stranger. ఈ పాసివ్ వాయిస్ ‘బడు’ ఇంగ్లిష్ లో సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుగుకి వేసిన ముష్టి – దీన్ని గురించి ఒక సందర్భమ్లో నేను వేమన పద్యంలోదిగా చెప్పబడ్డ “పిల్లి దిన్న కోడి పిలచిన పలుకునా?”ను ఉదాహరించాను.
పురస్కారం పొందిన వ్యక్తుల వల్ల పురస్కారాలకు ప్రాముఖ్యత పెరగాలి కానీ పురస్కారాల వల్ల వ్యక్తులకు ప్రాముఖ్యత రాకూడదు. పతంజలి శాస్త్రి గారి గురించి నాకు తెలియకపోయినా కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని ఆయనకు ఇవ్వడంవల్ల ఆ పురస్కారానికే వన్నె పెరిగిందని తెలిసి సంతోషమయ్యింది.
వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి తః తః అభిప్రాయం:
01/02/2024 10:20 am

తః తః
వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి తః తః అభిప్రాయం:
01/02/2024 9:45 am
“సాగుతూ వుండటం (progression)) అనేది ఒక వర్గం (mode). ” ఘోరం రామారావుగారూ ‘అది ఒక తీరు’ అనాలి.
తః తః
అప్రతిహతం గురించి ఇబ్రహీం నిర్గుణ్ అభిప్రాయం:
01/02/2024 8:56 am
ఎంతో అద్భుతంగా చెక్కారన్నా ఈ వాక్యాలను.
కవిత వస్తువు మిణుగురు లను తీసుకోవడం అద్భుతమైన విషయం.
అభినందనలు భాయ్ 🎉🎊💝💞🌹
కొండచింత గురించి నల్లపనేని విజయలక్ష్మి అభిప్రాయం:
01/02/2024 2:36 am
హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
జనవరి 2024 గురించి Ananymous అభిప్రాయం:
01/01/2024 11:29 pm
పురస్కారం పొందిన వ్యక్తుల వల్ల పురస్కారాలకు ప్రాముఖ్యత పెరగాలి కానీ పురస్కారాల వల్ల వ్యక్తులకు ప్రాముఖ్యత రాకూడదు. పతంజలి శాస్త్రి గారి గురించి నాకు తెలియకపోయినా కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని ఆయనకు ఇవ్వడంవల్ల ఆ పురస్కారానికే వన్నె పెరిగిందని తెలిసి సంతోషమయ్యింది.
వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:
01/01/2024 9:11 pm
పుస్తకం నిజంగా ఎలా ఉంటుందో తెలియదు కానీ, మీ పరిచయ వాక్యాలు పుస్తకాన్ని కొనిపించేలా ఉన్నాయి.
కొండచింత గురించి శివశంకర్ పాపినేని అభిప్రాయం:
01/01/2024 12:10 pm
సున్నితమైన భావుకత.
స్క్రాప్ బుక్ మాటలు గురించి సాయికృష్ణ పొన్నగంటి ! అభిప్రాయం:
01/01/2024 7:22 am
అన్వర్ గారికి గీతల సౌభాగ్యంతోపాటు మాటల మంత్రాలు కూడా బహుమెండు!
బొల్లి గురించి అన్వర్ అభిప్రాయం:
01/01/2024 7:13 am
ఎంత మంచి వ్యాసం. థాంక్ యూ వేమూరి వేంకటేశ్వరరావు గారు, థాంక్ యూ ఈమాట.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి తః తః అభిప్రాయం:
12/31/2023 6:32 am
ఒక కంప్లీట్‌నెస్ కోసం మూలం ఏభాషలో ఉందో చెప్పి ఉంటే బాగుండేది.
తః తః