పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/03/2012 12:22 am

    పరుచూరి శ్రీనివాస్ గారూ,

    your exhaustive contribution to the Archives of Telugu auditory arts awaits its true recognition in the generations to come. The antique value of the information you collect, I still wonder, is is beyond the comprehension of the contemporary times. You are adding an extra dimension to the heritage of the speech community. You are carrying out an endeavor that should have done by a public institution with a lot of resources. This generation, at best can demand a chunk of the result of your endless quest for invaluable pieces of information and that of audio.

    I still am curious as to the induction of A. M. Raja and that of Jikki into “Bahut Din Huye”; and as to the equation between Saluri and Eemani, but can not exploit your benefaction.

    Yours thankfully,
    Siddineni Bhava Narayana

  2. కొవ్వుపుంజి గురించి Manjula అభిప్రాయం:

    04/02/2012 4:38 pm

    ముపాసా నా అభిమాన రచయితలలో ఒకడు. ఈ కధ కూడా నాకు చాలా ఇష్టం.

  3. కాల్వీనో కథల నుంచి – 2 గురించి Manjula అభిప్రాయం:

    04/02/2012 4:34 pm

    కాల్వీనో ని పరిచయం చేసినందుకు చాలా Thanks!!

  4. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/02/2012 2:15 pm

    భావనారాయణగారు: ఇదే వ్యాసం పైన ఇంతకు ముందు నేనొక వ్యాఖ్య రాసాను. అందులో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనుకుంటాను. AVM వాళ్ళు, జెమినీ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సినిమాల్లోని పాటలకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చే వాళ్ళు కారు. అందువల్ల ఏ పాట ఎవరు చేసారు అన్నది చెప్పటం కొంచం కష్టమైన విషయమే. అదీను ముఖ్యంగా 1949 తరువాత. బహుత్ దిన్ హుయె లో శంకరశాస్త్రిగారి పేరు credits లో కనపడుతుంది. ఆయనతో జెమినీ సంస్థలో పనిచేసిన M.D. పార్థసారథిగారు ఇంకా ఉన్నారు. (ఈ మధ్యనే బెంగళూరులో ఉండే కొందరు మిత్రులు ఆయనతో ఒక ఇష్టాగోష్టి లాంటిది నిర్వహించారు.) అలానే శంకరశాస్త్రి గారిని, జెమినీ ని బాగా యెరిగిన పి.బి. శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన సినిమా పాటల గురించి మరిన్ని వివరాలు కావాలంటే వీళ్ళిద్దరిని అడిగి చూడాలి.
    భవదీయుడు,
    శ్రీనివాస్

  5. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/02/2012 2:01 pm

    పప్పు శ్రీనివాస్ గారు: ఆ వ్యాసం నాది కాదు. వేటూరిగారి వారసుల దగ్గర అనుమతి తీసుకోవచ్చు. పోతే, ఆడియో ఎంబెడ్ కోడ్ అంటే ఏమిటో నాకు తెలియదు. అప్పట్లో ఈమాట సంపాదకులకు ఆ రూపకం సి.డి పైన పంపాను. కావాలంటే మీకు కూడా పంపగలను. కానీ, ఈ విషయంలో ఈమాట సంపాదకులు ఆ కోడ్ ఏమిటో ఇవ్వగలరనుకుంటాను.

    భవదీయుడు, — శ్రీనివాస్

  6. కినిమా పత్రిక నుంచి – 2 గురించి jonnalagadda radha krishna అభిప్రాయం:

    04/02/2012 11:49 am

    రోహిణీ ప్రసాద్ గారు,
    మీ నాన్నగారి గురించి మీరు రాస్తున్న విషయాలు ఆసక్తిగా చదువుతున్నాను. విజయచిత్ర తొలి దశలొ నేను సుబ్ ఎదితొర్గ పని చేసాను. అప్పుడు నాన్న గారితో పరిచయం. నన్నొ బచ్చాగాడిలా చూసేవారు కాదు. శంకర్ చిత్రాలని, దాసరి సుబ్రహ్మణ్యం గారిని చూసి కలిసి పని చేసే అదృష్టం కలిగింది. మీ నాన్నగారూ నేనూ పనామా సిగరెట్లు కాల్చే వాళ్ళం. ఇటీవల ఏదొ పుస్తకంలొ సంగీతం మీద మీరు రాసిన వ్యాసం చూసి మీ సంగీత జ్ఞానానికి ఆశ్చర్యపొయాను.

    I think I better switch over to English because the Telugu key board has independent thinking and is typing what it likes rather than what we want it to. Any way thank you sir, for sharing this valuable information. Incidentally I am a journalist and wrote a few stories. After Vijaya Chitra, I have switched over to political journalism by joining Andhra Patrika. Later I have worked in several major news papers and news agencies.

    Jonnalagadda Radha Krishna.

  7. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/02/2012 5:02 am

    Dear Paruchuri Sreenivas garu.

    I beg to differ with you. Tastes differ. I do confess that my response is unalloyed subjective reaction to the appraisal by a renowned music collector and conscientious critic endowed with infallible acumen.

    Regarding orchestration pattern and in matters of selecting instruments, and in prioritizing a particular instrument, all the tunes uniformly have sounded flatly mundane. ఈ చల్లని రేయి (నాన్ ఫిల్మ్) – బాలసరస్వతి is thoroughly monotonous in tune and in timbre of the voice. The main instrument in క్యా కహుఁరే కాన్హా – పియా మిలన్ మన్ బీనా మధుర్ బోలే – జైసింగ్ is out of sync with the tonal quality of the human voice as well as with the drift of the tune. The instrument rings uni tonal and slightly redundant. Instead of augmenting the notes on the instrument interfere with the distinctive waft of the tune and add a jarring auditory stream. Ramesh naidu garu did proffer a distorted, coloured dream for those who had expected an auditory extravaganza, The premise generated by తానేమి తలంచేనో (బాలసరస్వతి, ఎ.ఎం. రాజా), and అందాల సీమా సుథా మధురం / మనోరమ has been successfully usurped by the universally acclaimed commercial considerations.

    Yours obediently,
    Siddineni Bhava Narayana..

  8. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/02/2012 1:33 am

    వటపత్రశాయి పాట పిలూ రాగమే.

  9. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/02/2012 1:33 am

    ఓఓ వాలు కన్నుల దానా అనే పాట నాకు తెలియదు. నినుచేర మనసాయెరా పిలూ కాదు. నాకు సరిగా గుర్తు లేదుగాని భైరవికాని, ముఖారిగాని అయి ఉంటుంది.

  10. మెలిక ముగ్గులు గురించి chandrashekara అభిప్రాయం:

    04/01/2012 12:27 pm

    చాలా బాగుంది అయ్యా. కానీ ముగ్గుల ప్రాముఖ్యత గురించి కూడా రాసి ఉంటే బాగుండేది. అయినా, మీ వ్యాసం నుంచి ముగ్గుల గురించి చాలా తెలుసుకున్నాను.