తఃతఃగారు చెప్పిన దానికి నేను చదివింది కొంత భిన్నంగా వుంది. నమో వేంకటేశ, ఏడూ కొండల సామీ – ఈ రెండూ రాసింది: ఒకటి భద్రిరాజు గారూ, ఒకటి ఆచ్చి వేణు గోపాలాచారి గారు అని చదివినట్టు గుర్తు. ఏది ఎవరో విశదంగా గుర్తు లేదు. తఃతఃగారు లేదా రోహిణీప్రసాద్‌గారు ఒక్క సారి మళ్ళీ చూసి చెబుతారని విన్నపం.
As my exposure to computers and to phonetics is drastically limited, I am unaware if some phonemes, endemic to Telugu language have been assigned with special characters in unicode. Voiceless palato-alveolar affricate, which has three variants with phonemic distinction between one and the rest of the consonantal sounds, is fast losing its distinction between its variants, save the distinction caused by aspiration. Could you please clarify if the unaspirated variant of the consonant can be written in Unicode (I have not come across any such instance where the consonant was written with a special mark)?
“ప్రతి వీశె అయిదు శేర్లు” It might not have been standardized in all regions. I remember having read that a ‘veese’ was equal to four ‘serus’.
I sincerely request you to explore further and give us more, esp. as to the variations in indigenous terminology and the loan jargon from Sanskrit, Persian and English and regarding various stages in standardization from Raja Todar Mall to Thomas Munroe!
Kindly accept my earnest thanks for giving us very valuable information.
నాకు ఈ మధ్యనే ఈ మాట గురించి మా పెద్దబ్బాయి చెప్పాడు. నేను అనాలోచతంగా చూడడం తటస్థ పడింది. నేను విశ్రాంత తెలుగు పండితుడను. మీ ఈ మాట, దీనిలో ఉన్న విభిన్న శీర్షికలు చదివాను. మీ విశ్లేషణలు, మీ రచనలు మనోజ్ఞంగా ఉన్నాయి. నేను ఇప్పుడు అమెరికాలో ఒక ఆరు మాసాలు ఉంటాను, మీ ఈ మాట నాకు మంచి తోడు అవుతుందని అనుకొంటున్నాను.
సంగీతరస పానశాల ఘంటసాల గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
04/01/2012 1:26 am
తఃతఃగారు చెప్పిన దానికి నేను చదివింది కొంత భిన్నంగా వుంది. నమో వేంకటేశ, ఏడూ కొండల సామీ – ఈ రెండూ రాసింది: ఒకటి భద్రిరాజు గారూ, ఒకటి ఆచ్చి వేణు గోపాలాచారి గారు అని చదివినట్టు గుర్తు. ఏది ఎవరో విశదంగా గుర్తు లేదు. తఃతఃగారు లేదా రోహిణీప్రసాద్‌గారు ఒక్క సారి మళ్ళీ చూసి చెబుతారని విన్నపం.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/31/2012 10:17 pm
నాగార్జున వెన్నగారూ,
As my exposure to computers and to phonetics is drastically limited, I am unaware if some phonemes, endemic to Telugu language have been assigned with special characters in unicode. Voiceless palato-alveolar affricate, which has three variants with phonemic distinction between one and the rest of the consonantal sounds, is fast losing its distinction between its variants, save the distinction caused by aspiration. Could you please clarify if the unaspirated variant of the consonant can be written in Unicode (I have not come across any such instance where the consonant was written with a special mark)?
“ప్రతి వీశె అయిదు శేర్లు” It might not have been standardized in all regions. I remember having read that a ‘veese’ was equal to four ‘serus’.
I sincerely request you to explore further and give us more, esp. as to the variations in indigenous terminology and the loan jargon from Sanskrit, Persian and English and regarding various stages in standardization from Raja Todar Mall to Thomas Munroe!
Kindly accept my earnest thanks for giving us very valuable information.
Siddineni Bhavanarayana
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Venkat Chitta అభిప్రాయం:
03/31/2012 11:56 am
A touching story!
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి ఉషా రాణి అభిప్రాయం:
03/31/2012 3:12 am
మీ వ్యాసం చాలా బాగుంది. ఇంకా ఇలాగే ఇంకొన్ని అంశాలపైన విశ్లేషణ చేస్తే బాగుంటుంది
మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/30/2012 12:08 pm
లక్ష్మీ మాధవ్ గారూ!
చిగురించిన నందన వనం మీకు నచ్చినందుకు, నాకెంతో సంతోషంగా వుంది.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి jagadish అభిప్రాయం:
03/29/2012 1:05 pm
సూపర్ గా చెప్పారు కధ..
నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం గురించి వరదయ్య తిరువాయిపాటి అభిప్రాయం:
03/28/2012 5:25 pm
నాకు ఈ మధ్యనే ఈ మాట గురించి మా పెద్దబ్బాయి చెప్పాడు. నేను అనాలోచతంగా చూడడం తటస్థ పడింది. నేను విశ్రాంత తెలుగు పండితుడను. మీ ఈ మాట, దీనిలో ఉన్న విభిన్న శీర్షికలు చదివాను. మీ విశ్లేషణలు, మీ రచనలు మనోజ్ఞంగా ఉన్నాయి. నేను ఇప్పుడు అమెరికాలో ఒక ఆరు మాసాలు ఉంటాను, మీ ఈ మాట నాకు మంచి తోడు అవుతుందని అనుకొంటున్నాను.
సీ !! చిరుత ప్రాయము నందు చిరునగ వొలికించి
పూతన జంపిన పుత్రు డెవరు
గోవర్ధనం బెత్తి గోవుల కాపాడి
కాళీయు నణచిన బాలుడెవరు
గోడల డాటుచు గొల్లభామల యిండ్ల
వెన్న భుజించిన కన్నడెవరు
మాపటి వేళల గోపకాంతల జేరి
సరసాలు సాగించు సరసుడెవరు
తే. గి.!! తానె! గోపకిశోర బృందా విహారి
కంస సంహారి దేవకి కన్నబిడ్డ
ముదము గలుగ యశోదకు ముద్దు బిడ్డ
నంద గోపాల కృష్ణుండె మనకు దిక్కు!!
ధన్యవాదములతో
వరదయ్య తిరువాయిపాటి
కాల్వీనో కథల నుంచి – 2 గురించి lakshmimadhav అభిప్రాయం:
03/28/2012 9:41 am
అనువాదం కథలు ఎంతొ బాగున్నాయి. ప్రతీ కథలోనూ ఈ నాటి పరిస్తితులకి అన్వయించుకో తగ్గ మార్మిక అర్థాలు ఉన్నాయి .మాధవ గారికి నా అభినందనలు.
మల్లెపూల మధూలిక గురించి lakshmimadhav అభిప్రాయం:
03/28/2012 9:15 am
చాలా బాగుందండీ దమయంతిగారు, మీ మల్లెపూల మధూలిక. ఆకులు రాలి మళ్ళీ వసంతమొచ్చి వనం చిగురించడాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మీకు నా అభినందనలు.
సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి శ్రీనివాస్ పప్పు అభిప్రాయం:
03/28/2012 8:35 am
శ్రీనివాస్ గారికి నమస్తే.
ఈ వ్యాసాన్ని మా వేటూరి సైట్ లో ప్రచురించుకోడానికి అనుమతించమని,అలాగే ఆ ఆడియో ఎంబెడ్ కోడ్ కూడా ఇవ్వగలరని కోరుకుంటున్నాను.
భవదీయుడు
శ్రీనివాస్ పప్పు