వేలూరి కొంత కాలంగా -అపరాధులను క్షమించే అమెరికా ప్రెసిడెంట్ మోడ్ లో ఉన్నారు. ఒక్కో కథ, కవిత చదివి -వీరిని క్షమించాలి, వారిని అర్థం చెసుకోవాలి, ఈ కథలో వారిని సానుభూతితో చూడాలి, అని ఉదారులై పోతుంటారు. వేలూరి తరుణ హృదయులు. తరచి చూస్తే, ఉదారత ఎల్ల వేళలా మంచిదే. క్షమాగుణం సర్వత్రా మంచిదే.
కాని,
” దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది ” – అనే విప్లవకవి చెఱబండ రాజు కవిత ఆయనకు ప్రార్థనా పద్యంలాగా వినిపిస్తుంది.
‘వేలూరి’ ఉద్దేశంలో – ” విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు.” (చూడు: “మూడు ప్రార్థనా పద్యాలు” ఈ మాట)
That’s one hell of a topsy turvy hypothesis. – I think.
The utterly selfish, give me give me, irresponsible, సోంబేరి graffiti in this poem makes my skin crawl.
ప్రేమ, అనురాగం భాష అదేనా? దేశాన్ని తల్లిగా ఊహిస్తూ, మళ్ళీ ఆ తల్లిని వేశ్యగా ఊహిస్తూ బూతులు తిడుతున్నది, ఈ కవితలో ఉన్న వ్యక్తి -ఒక చిన్ని బాలుడు కాదు. (శైశవ క్రీడగా తల్లి స్థనాలతో ఆడుకునే చిన్ని mythological వినాయకుడు కాడు.) అసలు చిన్ని బాలుడికి తల్లి గురించి అట్టి ఘటియా ఊహలు రావు. ఆ కవితలో ఉన్నది నిజమైన దేశంలో, ఒక ఎదిగిన పౌరుడు. దేశం మట్టీ కాదు. మశానం కాదు. తల్లీ కాదు తండ్రీ కాదు. దేశం పౌరులే.
“Ask not what the country had done for you, Ask what you have done for the country” – అన్న ధోరణిలో ఆలోచించే పౌరుడు, ఈ కవి కాడు. Entitlement మరిగిన ఒక మనిషి. దేశ వ్యవహారాలలో తన బాధ్యత ఏమిటి అని ఆలోచించకుండా – కవిత్వం లో దేశాన్ని personify చేసి – అందునా ఒక స్త్రీగా, కులటగా ఊహించుకుని, నీ గమ్యం ఏమిటి తల్లీ? – అని విచారపడి పోతూ ఉంటాడు.
ఇది చదివే నాకు; తల్లి పడుపు వృత్తి చేస్తూ సంపాదించుకు వస్తుంటే, ఆ సంపాదనకోసం నోరు తెరుచుకుని ఎదురు చూసే బడితె, -వాడెలాటి కొడుకు? అతడే పని చేస్తున్నట్టు లేదేం, దుష్టపు ఊహలు ఊహిస్తూ తల్లి మీదే రాళ్ళు విసురుతూ నోరు పారేసుకోటం తప్పించి.- అన్న ఆలోచన వస్తుంది. నాకు ఈ కవి నచ్చడు.
వేలూరికి ఈ కవీ నచ్చుతాడు. తిలక్ కవీ నచ్చుతాడు. అదెలా? అది నా కర్థం కాదు.
గమనిస్తే ఈ దిగంబర కవికీ , తిలక్ కూ ఆలోచనల్లో ఎంతో తేడా ఉంది. పాఠకులు గమనించవలసినది ఆ మానవత్వపు తేడాలే. తిలక్ కథలు చదివిన వారికి సవ్యమైన ఆలోచన తెలుస్తుంది. సంస్కృతి. సంప్రదాయము , చట్టుబండలు ఆలోచనలు కావతనివి. తిలక్ కథలూ కవితలూ కొన్ని చదివాక – ఇది కథా, కవితా, ఎలాటిదీ శైలీ, అన్న మీమాంస కాదు, అతను రాసే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు పాఠకులు. ఇవ్వాలి.
Ron Paul (నాయకుడిగా ఎన్నిక అవడు) ఇటీవలి రిపబ్లికన్ డిబేట్లలో -ఒక డాక్టర్గా, యుద్ధమ్లో స్వయంగా పాల్గొన్న వాడిగా – మనిషి జీవితం ఎంత విలువైనదో, పదే పదే చెప్పాడు. సంవత్సరాల తరబడి -పగ, విద్వేషాలూ, యుద్ధాలలో ఇరుక్కుని ప్రాణ నష్టం, అంగ వైకల్యం పౌరులకు జరగరాదు అని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. నిజంగా యుద్ధానికి పంపబడే యువకులు గమనిస్తున్నారు. ఆలోచించుకుంటున్నారు. వారు తప్పక ఆలోచించుకోవాలి. జీవించవలసిన వయసులో జీవించాలి. శృంగారం అనుభవించవల్సిన వయసులో, విడదీయబడి, విరహ కావ్యాలు రాసుకుంటే వారికేం లాభం? వికలాంగులైతే ఏంటి దారి? ఎంత పెన్షన్ ధనం ఆ లోటు తీరుస్తుంది?
కానీ, కొందరు నాయకులు, ఇప్పటికీ, యుద్ధ సైనికులు హీరోలనీ, వీరులనీ, వీర మరణాలనీ, అమరులనీ – అదో పిచ్చికవిత్వ భాష మాట్లాడుతుంటారు. తిలక్ రచనలు – అట్టి nonsensical talk and thought నుండి liberate చేస్తాయి. విభజించి ఆలోచించటాలు, నాయకులను వెర్రిగా నమ్మటాలు, తిలక్ రచయితగా మానేశాడు. యుద్ధాలు, మనుషులకు చేటని తిలక్ కు స్పష్టం.
రాజకీయ నాయకుడు అనే పాత్ర ధరించిన వాడి జీవితం, ప్రవర్తన, evolution, progression, ఎలా ఉంటుంది అన్న ఒక చక్కని study- ‘అద్దంలో జిన్నా’ అన్న రచన. జిన్నా గుండెపై రక్తపు మరకలు – Macbeth చేతులపై రక్తపు మరకలు లాగానే ఎంత కడిగినా పోవు. ఈ తిలక్ కథలు చదివాక, ఏ జిన్నాల -కోట్లు చూస్తానికి, ఊరికే దేశం మీద పడి అరిచే ‘ దిగంబర కవిత్వం’ వింటానికీ – కొందరు ప్రజలు పోరు.
ఇది కవిత్వమా? కథా? అన్న ప్రశ్న తిలక్ కధ విషయంలో, విమర్శకుడికి ఎందుకు? తోటి ప్రజలను గురించిన ఆలోచన మాని, నాయకుడి పై సానుభూతి చూపుదామా – అంటూ – ఆలోచన దారి మళ్ళించటం ఎందుకు? I am sorry. నా కర్థం కాదు. Pardon me too.
“Enough for us are fruits for food, tasty water to drink, the earth for a bed, and tree-barks for dress. I have no taste for the immodesty of the wicked, deluded by drinking the wine of wealth.” (ఈ అనువాదం Shaivam అన్న చోటు లొంచి తీశాను.)
నారాయణ బాబు గారూ – భర్తృహరి వైరాగ్య శతకం లోని 54వ శ్లోకానికి ఈ ఆంగ్లానువాదం చూడండి. గుహలలొ ఉండటం గురించి కూDA మరో శ్లొకంలొ చూడగలము.
కశ్యపుని భార్య దితి, శివుని మొదటి భార్య సతి అక్కాచెల్లెళ్లు. వీరి తండ్రి దక్షుడు. మత్స్యపురాణంలో దక్షప్రజాపతి 60 మంది కూతుర్లుగా ఇచ్చిన పేర్లలో వీరిద్దరి పేర్లు కూడా కనిపిస్తాయి.
Last stanza “dhana madandhula” perhaps needs replacement with “dharani naadhula” – since potana’s style of vinamrata is more appropriate with dharani nadhula. you may also refer to the upanyasam by C Narayana reddy in “www.andhrabharathi.com”. Also, V Nagayya in bhakta potana sang this poem as Dharani Nadhula kouvela tapasulaku.
1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి
ఈరోజు “మహాకవి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము” వ్యాసమును చదివే భాగ్యం కలిగింది. రమణగారూ! మీ వ్యాసము అమోఘం. చాలా చాలా బాగుంది. ఈ కావ్యములో ఇన్నేసి మంచి పద్యములు ఉన్నాయని ఇప్పటివరకు తెలియదు. వాటిని ప్రతిపదార్థములతో మీరు వివరించిన తీరు ప్రశంసనీయం. మొదట కఠినసమాస భూయిష్ఠంగా గోచరించిన పద్యములు, మీ వివరణ తర్వాత ఆస్వాదనీయ మధురఫలములుగా మారిపోయినవి. మీకు అనేక ధన్యవాదములు, మరియు అభినందనలు.
మీ లేఖిని నుండి ఇలాంటి మరికొన్ని సాహితీవ్యాసములు వెలువడాలని అస్మదీయుల ఆకాంక్ష.
కావ్యాల నాయకుడు ఎప్పుడూ ధీరోదాత్తుడే. ఈ ధీరోదాత్తుడు, అతని పేరులా ధీరుడు, ఉదాత్తుడు. గొప్ప వంశానికి చెందినవాడు, ఇట్టి నాయకులు విరహముతో బాధపడుతున్నా సామాన్య మానవునిలా నిగ్రహమును కోల్పోరు. కిష్కింధ కాండలో రాముడు సీత విరహముతో బాధ పడుతున్నప్పుడు కూడ దారిలో కనబడే ప్రకృతి దృశ్యాలను వర్ణించడము మరువలేదు. నా ఉద్దేశములో రామాయణములోని యీ ప్రకృతి వర్ణనలు నిజముగా చాల అందమైనవి. అదే విధముగా ఇక్కడ యక్షుడు కూడ నిగ్రహవంతుడై కనబడుతాడు. అదియునుగాక, అతని ప్రధానమైన గురి తన భార్యకు తన సందేశమును అందజేయడము. ఆ కార్యములో కృతకృత్యుడు కావాలంటే దారిని చక్కగా వివరణలతో మేఘునికి తెలుపవలెను గదా! అందువల్ల ఇది ఒక యాత్రా మార్గదర్శిలా అనిపిస్తుంది. కాని ఇందులో ముఖ్యమైన రసము విరహమే. కావ్య లక్షణాలు, ధీరోదాత్తుల లక్షణాలను గురించి క్లుప్తముగా ఇక్కడ చదువవచ్చును. ఇది పాత తెలుసా పాఠకులకు Down the memory lane లాటిది. – మోహన
మలిపలుకు గురించి a.satyanarayana అభిప్రాయం:
05/24/2012 9:03 pm
మాటలు రావడం లేదు
మనసు మూగబోయింది
నిద్రపోతు జాతి గురించి a.satyanarayana అభిప్రాయం:
05/24/2012 8:44 pm
సమాజం మీద సంధించిన అక్షర బాణం
అల్పుల హృదయాల పై నిలిచి ఆలపించిన కవితా గానం.
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni అభిప్రాయం:
05/24/2012 3:19 pm

లైలా
నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి తః తః అభిప్రాయం:
05/24/2012 2:29 pm
“Enough for us are fruits for food, tasty water to drink, the earth for a bed, and tree-barks for dress. I have no taste for the immodesty of the wicked, deluded by drinking the wine of wealth.” (ఈ అనువాదం Shaivam అన్న చోటు లొంచి తీశాను.)
నారాయణ బాబు గారూ – భర్తృహరి వైరాగ్య శతకం లోని 54వ శ్లోకానికి ఈ ఆంగ్లానువాదం చూడండి. గుహలలొ ఉండటం గురించి కూDA మరో శ్లొకంలొ చూడగలము.
మిత్రుడు
తః తః
లక్ష్మణదేవర నవ్వు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/24/2012 1:37 pm
కశ్యపుని భార్య దితి, శివుని మొదటి భార్య సతి అక్కాచెల్లెళ్లు. వీరి తండ్రి దక్షుడు. మత్స్యపురాణంలో దక్షప్రజాపతి 60 మంది కూతుర్లుగా ఇచ్చిన పేర్లలో వీరిద్దరి పేర్లు కూడా కనిపిస్తాయి.
నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి naarayaNa baabu అభిప్రాయం:
05/24/2012 12:34 am
dear Brundavana rao garu,
Last stanza “dhana madandhula” perhaps needs replacement with “dharani naadhula” – since potana’s style of vinamrata is more appropriate with dharani nadhula. you may also refer to the upanyasam by C Narayana reddy in “www.andhrabharathi.com”. Also, V Nagayya in bhakta potana sang this poem as Dharani Nadhula kouvela tapasulaku.
narayan babu vedula
jamshedpur
లక్ష్మణదేవర నవ్వు గురించి Satyanarayana Piska అభిప్రాయం:
05/23/2012 9:38 pm
దితి సహోదరి భర్త అయిన శివుడిని
సురేశ్ కొలిచాలగారు పై విధంగా అన్నారు. శివుడు దితి సహోదరి భర్త ఎలా అయ్యాడు?! అర్థంకాలేదు. దితి సహోదరి పార్వతీదేవా? ఎలాగ? వివరించగలరని కోరుతున్నాను.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి శారదా కిషోర్ అభిప్రాయం:
05/23/2012 4:55 am
1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Satyanarayana Piska అభిప్రాయం:
05/23/2012 1:40 am
ఈరోజు “మహాకవి తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము” వ్యాసమును చదివే భాగ్యం కలిగింది. రమణగారూ! మీ వ్యాసము అమోఘం. చాలా చాలా బాగుంది. ఈ కావ్యములో ఇన్నేసి మంచి పద్యములు ఉన్నాయని ఇప్పటివరకు తెలియదు. వాటిని ప్రతిపదార్థములతో మీరు వివరించిన తీరు ప్రశంసనీయం. మొదట కఠినసమాస భూయిష్ఠంగా గోచరించిన పద్యములు, మీ వివరణ తర్వాత ఆస్వాదనీయ మధురఫలములుగా మారిపోయినవి. మీకు అనేక ధన్యవాదములు, మరియు అభినందనలు.
మీ లేఖిని నుండి ఇలాంటి మరికొన్ని సాహితీవ్యాసములు వెలువడాలని అస్మదీయుల ఆకాంక్ష.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
05/18/2012 3:06 pm