1. మీరన్న “శ్లోకంబునకుఁ బ్రథమశ్రోతయునైన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగు రీతి” నన్ను etymology లోకి తీసుకెళ్ళింది. పూర్తిగా నప్పిందనలేను గానీ “జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!
2. మీరు ప్రయోగించిన కల్మలి అన్న మాటకు అర్థం నాకు ఆంధ్రభారతిలోనూ దొరకలేదు. Google AI చెప్పింది. చక్కటి మాట.
3. ఆసనాసీనుఁడు అన్నమాట తొలిసారి చూస్తున్నాను. ఆసీనుడు అంటే సరిపోయేదేమో! అయినా, I am not sureఅండీ. I cannot stake any claim to having read all classical poets thoroughly.
4. ఇంకా, (వ. 64లో ఇలా ఉంది. “రామకథాస్వరూపసౌందర్యచింతనాకృషి”) చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ. మీరే ఇంకో చోట (పద్యం 77)లో చింతన, చింతనం అన్నారు. ఇదే కరక్టేమో!
5. 78వ పద్యం మీ యీ రచనకు అందం తెచ్చింది. ఎంత బాగుందో!
Wikibooks లో ఉన్న నా నిఘంటువులో: inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
* inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి Srinivasa Nyayapati అభిప్రాయం:
06/01/2025 2:36 pm
కామేశ్వరరావుగారూ,
I enjoyed reading this 3rd installment.
1. మీరన్న “శ్లోకంబునకుఁ బ్రథమశ్రోతయునైన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగు రీతి” నన్ను etymology లోకి తీసుకెళ్ళింది. పూర్తిగా నప్పిందనలేను గానీ “జలపూర్ణకలశం” అన్నారు కనుక నప్పిందేమో!
2. మీరు ప్రయోగించిన కల్మలి అన్న మాటకు అర్థం నాకు ఆంధ్రభారతిలోనూ దొరకలేదు. Google AI చెప్పింది. చక్కటి మాట.
3. ఆసనాసీనుఁడు అన్నమాట తొలిసారి చూస్తున్నాను. ఆసీనుడు అంటే సరిపోయేదేమో! అయినా, I am not sureఅండీ. I cannot stake any claim to having read all classical poets thoroughly.
4. ఇంకా, (వ. 64లో ఇలా ఉంది. “రామకథాస్వరూపసౌందర్యచింతనాకృషి”) చింతనా అన్న మాట Monier-Williamsలోనూ లేదండీ. మీరే ఇంకో చోట (పద్యం 77)లో చింతన, చింతనం అన్నారు. ఇదే కరక్టేమో!
5. 78వ పద్యం మీ యీ రచనకు అందం తెచ్చింది. ఎంత బాగుందో!
-వాసు-
పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:
06/01/2025 12:33 pm
Wikibooks లో ఉన్న నా నిఘంటువులో:
inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
* inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
పునః గురించి పల్లిపట్టు అభిప్రాయం:
06/01/2025 11:58 am
కవిత చాలా బావుంది అన్న💐💐
పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:
06/01/2025 11:57 am
ఆంధ్ర భారతి నిఘంటువులో — https://andhrabharati.com/dictionary/
Inflammation : శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934 Report error(s)
వాపు; కందుట; నొప్పి; మంటతోగూడిన వాపు; శోఫ; దాహము.
కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్ గురించి Suresh Krishna అభిప్రాయం:
06/01/2025 11:23 am
చాలా బాగుంది మీ రివ్యూ
పంచేంద్రియాలు: 4 రుచి గురించి Krishnarao Maddipati అభిప్రాయం:
06/01/2025 11:21 am
మీరు inflammation కి శోఫ అనే పదం వాడారు. అది మీసృష్టా లేక ఆయుర్వేద గ్రంధాల్లో ఉందా?
నేను చరక సంహిత లో inflammation లక్షణాలు ఎలా వివరించారా అని వెతకడానికి ప్రయత్నించి విఫలమయ్యాను.
పునః గురించి డా. రాధేయ అభిప్రాయం:
06/01/2025 11:04 am
మహా శబ్దాన్ని నిర్మించుకొని పాత మట్టిలోకి కన్నీళ్లను జారవిడువడం..మీ కవితానుభవం బాగుంది నవీన్..డా.రాధేయ
కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు గురించి Rao Vemuri అభిప్రాయం:
06/01/2025 10:36 am
ఇదేదో PhD thesis ధోరణిలో వెళుతోంది. ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి.
కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్ గురించి Srinivas Goud అభిప్రాయం:
06/01/2025 10:11 am
బాగా విశ్లేషించారు..మేజిక్ రియలిజం ఇంతకుముందు చాలా మంది కథకులు చెప్పారు. మహీ కథనం, శిల్పం , వస్తువు నేటి సమకాలీనతను సవాల్ చేస్తాయి.
గుప్పెడు మాటలు గురించి Chandra Shekhar Pratapa అభిప్రాయం:
05/31/2025 9:54 pm
నక్షత్రాలన్నీ
చిల్లులుపడ్డ ప్రపంచానికి
వేసిన మెరుగు టాకాలే! ”
ఈ వాక్యమొకటి చాలు . అంతే.. 🙏🏼👌