In fact, Late Anantha krishna Shrma is to be placed on the same pedestal as are Late V.Rghavan and Late professor SamabaMurthy. Late Anantha krishna Shrma has not received the accolades due to him in the sphere of Music Analysis as the society he belonged to has been, as usually ,callous to its talented artistes ,and to its art critics.
గాఢమైన విషయ పరిజ్ఞానం. అరుదైన అభిరుచి. ఇంత వరకు ఆయన వ్యాసాల నుంచి తెలియని విషయాలు కావు. ఆయన ఎంతటి నిగర్వి? ఈ కోణం మనకెలా తెలిసేది? ఆయన గొంతు వింటేతప్ప! వ్యక్తిత్వం లోని ఔన్నత్యం మనకవగతం చేసిన వాళ్ళకి థాంక్స్! రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు జీవించి ఉండగా రావలసిన గుర్తింపు వచ్చిందా? తెలుగు వారసత్వం అవరోధంగా నిలిచిందెమో!
He has never been honored as his peers such as kalki Krishna murthy and Suddudu were. We are indifferent not only to our creative writers but also to our extraordinarily talented literary critics as well as to our genuinely gifted music analysts.
కథ ఒకసారి చదివి పక్కన పెట్టేక మనం జరిగిపోయాం అనుకొంటాం. కానీ కొన్ని కథలు వెంటాడుతాయి. బహుశా కీలకమైన వాక్యాలు దోహదం చేస్తాయి. ఎక్కడో మూలనపడ్డ ఆశలకు తలుపులు తెరుచుకుంటాయి కామోసు. “ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అన్వేషించి…” అనే మాటలు గంభీరంగా మనల్ని కథ నించి దూరంగా పోనివ్వవు. కళ తన ప్రభావాన్ని తరంనించి తరానికి శాశ్వతంగా బదిలీ చేస్తూనే ఉంటుంది. కొత్త తళుకులతో కొత్త విన్యాసాలతో. స్వాతికి మరోసారి అభినందనలు.
ఆస్టిన్యా నగరే విరామసమయే యూటీతరౌ సన్నిధౌ … పత్రిక ప్రారంభదినాలూ, కేవీయస్ రామారావు, మరికొందరు సాహితీప్రియులూ, నేను, సాహిత్యపు ముచ్చట్లు.. ఎన్నో మరచిపోలేని ఆనుభవాలు.
ఈ సమీక్ష రాసిన మోహన గారికీ, దాన్ని తమ పరిశీలనల్తో వన్నెతెచ్చిన మిత్రులు మురళీధర, బీకే, శ్రీనివాస్, కేవీయస్ రామారావుగార్లకి నా అభివందనాలు.
మోహన గారు అనుమతిస్తే రెండు మాటలు..
ఈ పుస్తకం అశ్వఘోషుడి బుద్ధచరితానికి తెలుగు అనువాదమా అంటే అనువాదమే. కాని కాస్త ఎక్కువ. ప్రతిపదార్ధం కూడా ఉండడం వల్ల.
సాధారణంగా పేరుపొందిన పూర్వకావ్యాలకి ఉద్దండులు వ్యాఖ్యానాలు రాసారు. ఆ వ్యాఖ్యానాలవల్ల, ఆ కావ్యాలకి ప్రతిపదార్ధం రాసే పని సులభం అవుతుంది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి అలాంటి పండితవ్యాఖ్యలేవీ లేవు. (మొదటి 5 సర్గలకీ మాత్రమే ఒక వ్యాఖ్య ఉంది. కాని, అది కూడా అసంపూర్ణంగా ఉంది).
ఇది 2000+ ఏళ్ళ క్రితం రచింపబడ్డ కావ్యం అయినా, మధ్యలో కొన్నివందల ఏళ్ళపాటు దాని సంస్కృతమూలం అందుబాటులో లేదు. అందుకే వ్యాఖ్యానాలు రాలేదేమో!
19 వ శతాబ్దంలో నేపాళదేశంలో ఒక కంచు గంగాళంలో 14 సర్గలు మాత్రమే దొరికాయి. ఆ 14 సర్గలే ఈ పుస్తకంలో ఉన్నాయి.
నేను జాన్స్టన్ పుస్తకాన్ని కేవలం సంస్కృతమూలం కోసమే వాడాను. దానిలో తాత్పర్యాన్ని అనుసరించలేదు. ఆ పుస్తకంలో ఉన్న Footnotes ఉపకరించాయి.
ఆమధ్య ఐఐటి భుబనేశ్వర్లో మాతృభాషా దినోత్సవ సందర్భంగా జరిగిన సభానంతరం శ్రీ మిశ్రాను కలవటం — వారితో ఈమాట లో వచ్చిన వారి కవితల తెలుగు అనువాదాల గురించి రెండు మూడు మాటలాడటం. వారు తెలుగు వారు బాగా ఎక్కువగా ఉన్న బరంపురం లో – ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా- పని చేసినా తెలుగు పెద్దగా రాదనే అన్నారు. వారింటికి రమ్మన్నారు గానీ ఎంత వెళ్దామని ఉన్నా ఇప్పటిదాకా కుదరలేదు. అనువాదం అనగానే నా పద్యాలు వారికి చూపిస్తూ కబుర్లాడుకుంటున్నప్పుడు శ్రీ రోణంకి ప్రెంచ్ రచయితనొకణ్ణి కోట్ చేస్తూ చెప్పిన “All translations are like women, when they are faithful they are not beautiful, when they are beautiful they are not faithful” గుర్తుకొస్తుంది.
ఈ అనువాదాలు చాలా అందంగా ఉన్నాయి. (నాకు ఒడియా రాదు).
అనిల్ ముందుగా నీకు ధన్యవాదాలు. నీవు లింకు పంపకపోతే నేను ఓ అద్భుతమైన కథను చదవకపోయి ఉండేవాడిని.కొన్ని పదాలను చాలా యాధృచ్ఛికంగా చదువుతూ వెళతాం. వాటి అర్థాలను గమనిస్తూ చదవితే కథ విస్తృతి ఎంతగా మారిపోతుంది. చాలా కాలం తరువాత ఏకబిగిన పొల్లుపోకుండా చదివిన కథ ఇది.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
11/04/2018 7:34 am

11/04/2018 7:18 am
గాఢమైన విషయ పరిజ్ఞానం. అరుదైన అభిరుచి. ఇంత వరకు ఆయన వ్యాసాల నుంచి తెలియని విషయాలు కావు. ఆయన ఎంతటి నిగర్వి? ఈ కోణం మనకెలా తెలిసేది? ఆయన గొంతు వింటేతప్ప! వ్యక్తిత్వం లోని ఔన్నత్యం మనకవగతం చేసిన వాళ్ళకి థాంక్స్! రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు జీవించి ఉండగా రావలసిన గుర్తింపు వచ్చిందా? తెలుగు వారసత్వం అవరోధంగా నిలిచిందెమో!
He has never been honored as his peers such as kalki Krishna murthy and Suddudu were. We are indifferent not only to our creative writers but also to our extraordinarily talented literary critics as well as to our genuinely gifted music analysts.
జీవనసంధ్య గురించి ఇంద్రగంటి ప్రసాద్ అభిప్రాయం:
11/03/2018 11:05 pm
కథ ఒకసారి చదివి పక్కన పెట్టేక మనం జరిగిపోయాం అనుకొంటాం. కానీ కొన్ని కథలు వెంటాడుతాయి. బహుశా కీలకమైన వాక్యాలు దోహదం చేస్తాయి. ఎక్కడో మూలనపడ్డ ఆశలకు తలుపులు తెరుచుకుంటాయి కామోసు. “ఈ సుఖదుఃఖాల్ని విస్మరించి, శాశ్వతానంద కారకమైన సత్యాన్ని అన్వేషించి…” అనే మాటలు గంభీరంగా మనల్ని కథ నించి దూరంగా పోనివ్వవు. కళ తన ప్రభావాన్ని తరంనించి తరానికి శాశ్వతంగా బదిలీ చేస్తూనే ఉంటుంది. కొత్త తళుకులతో కొత్త విన్యాసాలతో. స్వాతికి మరోసారి అభినందనలు.
పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి Bhaskar Kompella అభిప్రాయం:
11/03/2018 6:45 pm
“ఈమాట”కి 20వ జన్మవత్సర శుభాకాంక్షలు.
ఆస్టిన్యా నగరే విరామసమయే యూటీతరౌ సన్నిధౌ … పత్రిక ప్రారంభదినాలూ, కేవీయస్ రామారావు, మరికొందరు సాహితీప్రియులూ, నేను, సాహిత్యపు ముచ్చట్లు.. ఎన్నో మరచిపోలేని ఆనుభవాలు.
ఈ సమీక్ష రాసిన మోహన గారికీ, దాన్ని తమ పరిశీలనల్తో వన్నెతెచ్చిన మిత్రులు మురళీధర, బీకే, శ్రీనివాస్, కేవీయస్ రామారావుగార్లకి నా అభివందనాలు.
మోహన గారు అనుమతిస్తే రెండు మాటలు..
ఈ పుస్తకం అశ్వఘోషుడి బుద్ధచరితానికి తెలుగు అనువాదమా అంటే అనువాదమే. కాని కాస్త ఎక్కువ. ప్రతిపదార్ధం కూడా ఉండడం వల్ల.
సాధారణంగా పేరుపొందిన పూర్వకావ్యాలకి ఉద్దండులు వ్యాఖ్యానాలు రాసారు. ఆ వ్యాఖ్యానాలవల్ల, ఆ కావ్యాలకి ప్రతిపదార్ధం రాసే పని సులభం అవుతుంది. అశ్వఘోషుడి బుద్ధచరితానికి అలాంటి పండితవ్యాఖ్యలేవీ లేవు. (మొదటి 5 సర్గలకీ మాత్రమే ఒక వ్యాఖ్య ఉంది. కాని, అది కూడా అసంపూర్ణంగా ఉంది).
ఇది 2000+ ఏళ్ళ క్రితం రచింపబడ్డ కావ్యం అయినా, మధ్యలో కొన్నివందల ఏళ్ళపాటు దాని సంస్కృతమూలం అందుబాటులో లేదు. అందుకే వ్యాఖ్యానాలు రాలేదేమో!
19 వ శతాబ్దంలో నేపాళదేశంలో ఒక కంచు గంగాళంలో 14 సర్గలు మాత్రమే దొరికాయి. ఆ 14 సర్గలే ఈ పుస్తకంలో ఉన్నాయి.
నేను జాన్స్టన్ పుస్తకాన్ని కేవలం సంస్కృతమూలం కోసమే వాడాను. దానిలో తాత్పర్యాన్ని అనుసరించలేదు. ఆ పుస్తకంలో ఉన్న Footnotes ఉపకరించాయి.
భాస్కర్
ఏడు కవితలు గురించి తః తః అభిప్రాయం:
11/03/2018 3:05 pm
మళ్లీ ఒక సారి చదివాను “ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?” ఈ వాక్యం మరీ faithful గా ఉన్నట్టుంది .
తఃతః
ఏడు కవితలు గురించి తః తః అభిప్రాయం:
11/03/2018 2:56 pm
ఆమధ్య ఐఐటి భుబనేశ్వర్లో మాతృభాషా దినోత్సవ సందర్భంగా జరిగిన సభానంతరం శ్రీ మిశ్రాను కలవటం — వారితో ఈమాట లో వచ్చిన వారి కవితల తెలుగు అనువాదాల గురించి రెండు మూడు మాటలాడటం. వారు తెలుగు వారు బాగా ఎక్కువగా ఉన్న బరంపురం లో – ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా- పని చేసినా తెలుగు పెద్దగా రాదనే అన్నారు. వారింటికి రమ్మన్నారు గానీ ఎంత వెళ్దామని ఉన్నా ఇప్పటిదాకా కుదరలేదు. అనువాదం అనగానే నా పద్యాలు వారికి చూపిస్తూ కబుర్లాడుకుంటున్నప్పుడు శ్రీ రోణంకి ప్రెంచ్ రచయితనొకణ్ణి కోట్ చేస్తూ చెప్పిన “All translations are like women, when they are faithful they are not beautiful, when they are beautiful they are not faithful” గుర్తుకొస్తుంది.
ఈ అనువాదాలు చాలా అందంగా ఉన్నాయి. (నాకు ఒడియా రాదు).
తః తః
జీవనసంధ్య గురించి సతీష్ బాబు సి అభిప్రాయం:
11/03/2018 12:40 pm
అనిల్ ముందుగా నీకు ధన్యవాదాలు. నీవు లింకు పంపకపోతే నేను ఓ అద్భుతమైన కథను చదవకపోయి ఉండేవాడిని.కొన్ని పదాలను చాలా యాధృచ్ఛికంగా చదువుతూ వెళతాం. వాటి అర్థాలను గమనిస్తూ చదవితే కథ విస్తృతి ఎంతగా మారిపోతుంది. చాలా కాలం తరువాత ఏకబిగిన పొల్లుపోకుండా చదివిన కథ ఇది.
ఒక మరిచిపోలేని వాక్యం గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/02/2018 7:38 pm
ఒకే ఒక్క వాక్యం, బాలుడి నోట ఖగోళంలా…
జీవనసంధ్య గురించి మీనాక్షి వేదుల అభిప్రాయం:
11/02/2018 12:54 pm
Hats off to స్వాతి కుమారి. ఎలా రాస్తారు ఇంత అద్భుతముగా. తాజ్‌మహల్ ఎంత పనికిమాలినది అక్షరం ముక్కరాని ముసలోడి మనసు ముందు.
జీవనసంధ్య గురించి Sai Padma అభిప్రాయం:
11/02/2018 12:09 pm
చాలా గొప్పగా రాసేరు స్వాతీ. మీ రచనల్లో ఎంచదగ్గ వచనం. హాయిగా నులక మంచపు వాసనలో ఆ కంతల్లోంచి నాటకాన్ని చూస్తున్నట్టు ఉంది.