బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందో సూక్ష్మంగా దంత వేదాంతం గానో, దంతుర్తి వేదాంతం గానో తెలియజేసిన శర్మ గారికి కృతజ్ఞతలతో
~ ఇప్పటికీ ఏ పనీ సరిగా రాని ఓ అడ్డగాడిద
“this old man, who habitually addressed his pupils as donkeys and traced their genealogies on either side with thoroughness”
~ from R.K. Narayan’s novel The Guide
Bhanumathi , Managalampalli Bala Murali Krishna , M .Subrahmanya Raju may also may fall in this category. Most of the work attributed to Bhanumathi , albeit ,could have been done by ghost composers such as Subrhmanya Raju. Managalampalli’s compositional work may have been restricted to Kannada films. Has any songs sung by Subramanya Raju come to your notice?
We cannot leave out Susarla Dakshina Murthy from this category. He is said to have sung in films such as Lakshmamma, [ or was it for Sri Lakshmamma Katha?] Paramnadayya sishyula katha[1950], Samsaram, Santosham, Mantri kumari [Ttamil] and Sarvadhikari [Tamil].
In the case of J.V.Raghavulu, a duet with Jikki comes to mind “Biatho baitho Naa Pellikodakaa.” This male voice is said to be that of Jetti Veera Raghavulu. Have you come across some other songs by Raghavulu? Many a journalist cite some anecdotes involving him having fainted in the process of singing for recording of some poems for an N T R film.
So is the case of S .P Kodandapani. His songs may be quite few.
Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana.
ఇంచుమించు ఒక దశబ్దం తరువాత ఈమాట ఓపెన్ చేసాను, అప్రయత్నంగా. ఏమున్నాయా అని వెతుక్కుని, పక్షపాతంతో ముందు మీ కవితే చదివాను. నా అంచనా తప్పలేదు. నా కవి ఎదిగాడే గానీ, కలుషితమవలేదు.ఇంత అందంగా పదాలని వాడడం, ఇంత నాజూకుగా భావాలని చెప్పడం మీలాంటి ఏకొద్దిమందికో చెల్లింది. పునః పునః నమస్సులు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గౌరీ కృపానందన్ అమ్మా!
( కథలు మనిషిని సానబెడతాయన్నది నా స్వీయ అనుభవం అన్న గౌరి అమ్మా!! )
ఇప్పటివరకూ సుమారుగా ఓ పాతిక తమిళ కధల వరకూ ఎంతో శ్రద్దతో, సమర్ధవంతంగా అనుసృజించిన అవినేని భాస్కర్ అనువాద కధల్లో యీ “పిలుపు” కధ (ఓ సామాన్య పాఠకుడినైన) నన్నెంతో కదిలించివేసింది. మళ్లీ, మళ్లీ చదివిస్తోంది.
తెలుగు కథాసాహిత్యం లోని అత్యంత ప్రతిభాశాలురు, సృజనశీలురు చలం, బుచ్చిబాబు, త్రిపుర, వడ్డెర చండీదాస్, రమణజీవి గారలనేకులు చూపించిన తాత్వికత, చింతన, చైతన్య స్రవంతి, ఓ భారరహిత స్థితి లాంటివి యీ “పిలుపు” కధలో అద్భుతంగా చూపిన అవినేని భాస్కర్ కి (అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అప్యాయంగా పిలుచుకునే భాస్కర్ కి) చేతులు జోడిస్తున్నా.
“మనసులో ఒక కనికరమూ, కృతజ్ఞతా భావమూ కలిగి నన్ను నేను సమర్పించుకునే మార్గం తెలియక తపించసాగాను. ఆ పిలుపు వెనుకనున్న కరుణను స్వీకరించాలంటే ఏదో ఒక జత పాదాలపైన శిరస్సు వుంచి వెక్కివెక్కి ఏడిస్తే తప్ప సాధ్యంకాదనిపించింది” అనే భావన మనోభావానలంలో అలసి, సొలసి, సొక్కిపోయాలా చేసి నన్ను త్రిపుర తండ్రి తలపోతల్లోకి తీసుకెళ్లాయి. అందుకూ కృతజ్ఞతలు భాస్కరియో.
May we know if there is any silarity between this work and that of the parallel poem in Ramabhydayam [Ayyalaraju Ramabhadrayya]?Do they belong to the same period? Did Molla receive any patronage from the son in law of Aliya Ramayya?
We are imporessed on two grounds. Molla proclaims to be humble in learning and not conersant with the intricacies of grammar and of prosody. But it seems, she cuatiously refrains from cliched templates in laying out the format.
The poser of Guha :
” If your foot fall is notorious of metamorphising a stone into a female. will the timber of by boat safe from transforming into a different material?”
Her ideals as to the practice of the art of poetry, espcailly her opinion on the accptable mothods in tarnsaltion are too radical to the esatblished literary views of the age.If a potic work is to trnaslted from sanskrit into a provincal lanagage, what rationale can a tarnasltor possibly cite to resorting to fill the new work with tatsamas? Why should the same terems be lifted and used by adding nothing more than inflexion to the origuinal term that is lifted for the Sanskrit work?
అక్షర లోకంలో అన్నీ అద్భుతాలే అన్న అమరేంద్ర గారూ! నవోదయ బుక్ హౌస్ కాచీగూడా సాంబశివ రావు గారు, అక్కడి గీతాంజలి అమ్మాయి గార్లు నా పాలిట అలాంటి వారే. మీ మాట ప్రకారం ‘అడవి నుండి అడవికి’ పుస్తకం కాపీలు నలుగురు సాహితీ లోకం లోని అద్భుతాలు ( చిన్నతనంలోనే అడవి తల్లిని అర్ధం చేసుకున్న గొరుసన్నకి – గొరుసు జగదీశ్వర రెడ్డికి; జయతి నాకు చాలా దగ్గర అన్న కాకినాడ అక్కయ్య వాడ్రేవు వీరలక్ష్మిదేవికి; బెజవాడలోని పి. సత్యోతక్కయ్యకి; కర్నూలు సాహితీ పెద్దలు ఇంద్రకంటి వెంకటేశ్వర్లు గారికి; త్రిపుర గారి రామడుగు రాధాక్రిష్ణ మూర్తి గారికి; మీ అబిమానం చూరగొన్న most promising Telugu literary talent సాంత్వన చీమలమర్రి అమ్మాయికి; మద్రాసులోని జలంధరమ్మ జలంధర చంద్రమోహన్ గార్లకు ) పుస్తకం మేము తెప్పించుకుంటాం మీరు శ్రమ తీసుకోవద్దని అంటున్నా వినకుండా పంపిస్తున్నారు. డిసెంబర్ నెలలో జరిగే బుక్ ఫెస్టివల్ లో పుస్తకం విస్త్రుతంగా అందరికీ అందుబాటులోకి చేరుతుందని ఆశిస్తున్నాము.
‘అమ్మా, నిన్ను తాకాలని ఉంది!’ అంటూ జయతి లోహితాక్షన్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొన్న సంగవరం టీ కొట్టు మనీషి పాదాలకు వినమ్రంపూర్వక వొందనాలు తెలియజేసుకుంటున్నా.
ఆనందం గురించి తః తః అభిప్రాయం:
11/11/2018 4:18 am
అసలైన ఆనందం విచారంగా చూస్తుంది
నిజంగా ‘ఆసలైన ఆనంద’ మైతే దానికి విచారం ఎందుకుంటుంది?
తః తః
అడ్డగాడిద గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/10/2018 7:45 pm
బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందో సూక్ష్మంగా దంత వేదాంతం గానో, దంతుర్తి వేదాంతం గానో తెలియజేసిన శర్మ గారికి కృతజ్ఞతలతో
~ ఇప్పటికీ ఏ పనీ సరిగా రాని ఓ అడ్డగాడిద
“this old man, who habitually addressed his pupils as donkeys and traced their genealogies on either side with thoroughness”
~ from R.K. Narayan’s novel The Guide
అడ్డగాడిద గురించి viswanadh అభిప్రాయం:
11/10/2018 1:48 am
బాగుంది శర్మగారూ!
గాయకులుగా సంగీత దర్శకులు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
11/09/2018 8:21 am
Paruchuru Sreenivas Garu,
Bhanumathi , Managalampalli Bala Murali Krishna , M .Subrahmanya Raju may also may fall in this category. Most of the work attributed to Bhanumathi , albeit ,could have been done by ghost composers such as Subrhmanya Raju. Managalampalli’s compositional work may have been restricted to Kannada films. Has any songs sung by Subramanya Raju come to your notice?
We cannot leave out Susarla Dakshina Murthy from this category. He is said to have sung in films such as Lakshmamma, [ or was it for Sri Lakshmamma Katha?] Paramnadayya sishyula katha[1950], Samsaram, Santosham, Mantri kumari [Ttamil] and Sarvadhikari [Tamil].
In the case of J.V.Raghavulu, a duet with Jikki comes to mind “Biatho baitho Naa Pellikodakaa.” This male voice is said to be that of Jetti Veera Raghavulu. Have you come across some other songs by Raghavulu? Many a journalist cite some anecdotes involving him having fainted in the process of singing for recording of some poems for an N T R film.
So is the case of S .P Kodandapani. His songs may be quite few.
Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana.
ఆనందం గురించి Phani Dokka అభిప్రాయం:
11/08/2018 8:38 pm
ఇంచుమించు ఒక దశబ్దం తరువాత ఈమాట ఓపెన్ చేసాను, అప్రయత్నంగా. ఏమున్నాయా అని వెతుక్కుని, పక్షపాతంతో ముందు మీ కవితే చదివాను. నా అంచనా తప్పలేదు. నా కవి ఎదిగాడే గానీ, కలుషితమవలేదు.ఇంత అందంగా పదాలని వాడడం, ఇంత నాజూకుగా భావాలని చెప్పడం మీలాంటి ఏకొద్దిమందికో చెల్లింది. పునః పునః నమస్సులు.
బురద గురించి సత్యవతి అభిప్రాయం:
11/08/2018 10:02 am
అద్దం తెచ్చి మొహం ముందు పెట్టేస్తారు చంద్ర గారు
పిలుపు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/07/2018 7:54 pm
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గౌరీ కృపానందన్ అమ్మా!
( కథలు మనిషిని సానబెడతాయన్నది నా స్వీయ అనుభవం అన్న గౌరి అమ్మా!! )
ఇప్పటివరకూ సుమారుగా ఓ పాతిక తమిళ కధల వరకూ ఎంతో శ్రద్దతో, సమర్ధవంతంగా అనుసృజించిన అవినేని భాస్కర్ అనువాద కధల్లో యీ “పిలుపు” కధ (ఓ సామాన్య పాఠకుడినైన) నన్నెంతో కదిలించివేసింది. మళ్లీ, మళ్లీ చదివిస్తోంది.
తెలుగు కథాసాహిత్యం లోని అత్యంత ప్రతిభాశాలురు, సృజనశీలురు చలం, బుచ్చిబాబు, త్రిపుర, వడ్డెర చండీదాస్, రమణజీవి గారలనేకులు చూపించిన తాత్వికత, చింతన, చైతన్య స్రవంతి, ఓ భారరహిత స్థితి లాంటివి యీ “పిలుపు” కధలో అద్భుతంగా చూపిన అవినేని భాస్కర్ కి (అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అని తన మిత్రులు అప్యాయంగా పిలుచుకునే భాస్కర్ కి) చేతులు జోడిస్తున్నా.
“మనసులో ఒక కనికరమూ, కృతజ్ఞతా భావమూ కలిగి నన్ను నేను సమర్పించుకునే మార్గం తెలియక తపించసాగాను. ఆ పిలుపు వెనుకనున్న కరుణను స్వీకరించాలంటే ఏదో ఒక జత పాదాలపైన శిరస్సు వుంచి వెక్కివెక్కి ఏడిస్తే తప్ప సాధ్యంకాదనిపించింది” అనే భావన మనోభావానలంలో అలసి, సొలసి, సొక్కిపోయాలా చేసి నన్ను త్రిపుర తండ్రి తలపోతల్లోకి తీసుకెళ్లాయి. అందుకూ కృతజ్ఞతలు భాస్కరియో.
నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
11/07/2018 12:43 am
May we know if there is any silarity between this work and that of the parallel poem in Ramabhydayam [Ayyalaraju Ramabhadrayya]?Do they belong to the same period? Did Molla receive any patronage from the son in law of Aliya Ramayya?
We are imporessed on two grounds. Molla proclaims to be humble in learning and not conersant with the intricacies of grammar and of prosody. But it seems, she cuatiously refrains from cliched templates in laying out the format.
The poser of Guha :
” If your foot fall is notorious of metamorphising a stone into a female. will the timber of by boat safe from transforming into a different material?”
Her ideals as to the practice of the art of poetry, espcailly her opinion on the accptable mothods in tarnsaltion are too radical to the esatblished literary views of the age.If a potic work is to trnaslted from sanskrit into a provincal lanagage, what rationale can a tarnasltor possibly cite to resorting to fill the new work with tatsamas? Why should the same terems be lifted and used by adding nothing more than inflexion to the origuinal term that is lifted for the Sanskrit work?
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/06/2018 10:32 pm
అక్షర లోకంలో అన్నీ అద్భుతాలే అన్న అమరేంద్ర గారూ! నవోదయ బుక్ హౌస్ కాచీగూడా సాంబశివ రావు గారు, అక్కడి గీతాంజలి అమ్మాయి గార్లు నా పాలిట అలాంటి వారే. మీ మాట ప్రకారం ‘అడవి నుండి అడవికి’ పుస్తకం కాపీలు నలుగురు సాహితీ లోకం లోని అద్భుతాలు ( చిన్నతనంలోనే అడవి తల్లిని అర్ధం చేసుకున్న గొరుసన్నకి – గొరుసు జగదీశ్వర రెడ్డికి; జయతి నాకు చాలా దగ్గర అన్న కాకినాడ అక్కయ్య వాడ్రేవు వీరలక్ష్మిదేవికి; బెజవాడలోని పి. సత్యోతక్కయ్యకి; కర్నూలు సాహితీ పెద్దలు ఇంద్రకంటి వెంకటేశ్వర్లు గారికి; త్రిపుర గారి రామడుగు రాధాక్రిష్ణ మూర్తి గారికి; మీ అబిమానం చూరగొన్న most promising Telugu literary talent సాంత్వన చీమలమర్రి అమ్మాయికి; మద్రాసులోని జలంధరమ్మ జలంధర చంద్రమోహన్ గార్లకు ) పుస్తకం మేము తెప్పించుకుంటాం మీరు శ్రమ తీసుకోవద్దని అంటున్నా వినకుండా పంపిస్తున్నారు. డిసెంబర్ నెలలో జరిగే బుక్ ఫెస్టివల్ లో పుస్తకం విస్త్రుతంగా అందరికీ అందుబాటులోకి చేరుతుందని ఆశిస్తున్నాము.
‘అమ్మా, నిన్ను తాకాలని ఉంది!’ అంటూ జయతి లోహితాక్షన్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొన్న సంగవరం టీ కొట్టు మనీషి పాదాలకు వినమ్రంపూర్వక వొందనాలు తెలియజేసుకుంటున్నా.
బురద గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/06/2018 9:56 pm
ఒక్క కథలో … వేలాది మనుషుల ప్రతిబింబాలు!