I think you are tricked into doing artwork for this writer. Your first reactions seem normal to me. Rejecting to draw stinking diagrams, show much better artistic sense. When you, an artist just did not want to let loose some repulsive sketches, into the market, that is good judgement.
I heard in past, Bapu refused to do drawings for రామాయణ విష వృక్షము. It is not hard to understand why. He loved Rama.
అందాల రాముడు సినిమా చూసే ఉంటారుగదా! అందులో నేగా “నీది ఉత్త బాత్రూమ్ బుర్ర రా” అన్న డైలాగ్ ఉంటుంది. బాపు ఇష్టంగా చెప్పదలచినవి వేరే ఉన్నవి. పడవ మీద రాముడు గురించి ఎంత అందంగా పాడించాడు అందరితో.
ఆ సినిమాలో, ఒరేయ్ రాముడూ! అని అన్నిసార్లు అనిపిస్తే ఒక్కళ్లయినా నొచ్చుకున్నారా? అందులో ఆత్మీయత, ఆమె మాతృప్ర్రేమ ఎంతో బాగుందనుకున్నారు. మరి మీరు ‘బాపు’ గురువుగారంటారు? ఎందులో గురువు అన్వర్ గారూ!
అయ్యా! ఆర్టిస్ట్ గారు! అతి షిట్టీ కథకి మీరు బొమ్మేసేసారు. మొదట్లో అతికొంచెం కథ చదివి, సరైన పీకులాటలో పడి, వెయ్యను అని చెప్పిన మీరు – ఆ తర్వాత, ఆ రచయిత మీరు ఎలా వేస్తే అలా! మీరే వెయ్యాల! అన్వర్ గారూ’ అంటే ఆ మస్కా లో పడి, మీరు బొమ్మేసేసారు.
ఇంకా ఆశ్చర్యం ఏమంటే, ఈమాట మేగజీన్ లో ఆ షిట్టంతా అచ్చేసేసారు.
Another fascinating article. Couple of items/ referecences I found relavant:
1. Referential transparency: You generally say that two words are equivalent “under a system of consideration” or context. That is, tiger and the animal tiger represent the same under some context (namely telugu etc…). It is not universally equal. This context is the model.
The operational semantics of the model lays out the condition of representation and equality, through usage. Denotional semantics defines the condition of equality through innate meaning, which is more complex — and does not work outside of well defined models.
Most of the energy of logicians and semioticians go into defining these models.
2. Knowing: Here, the western philosophers use the concept of closure. “I know that it is a pot”. “I know that i know that it is a pot”. “I know that I know that I know that it is a pot”. This set is closer under “know”. It is not just two levels.
While this is boring to consider with one individual, with two people, it gets to be fun. Most zero knowledge proof systems use such mutual knowledge as a way to establish identity without revealing some secret. Game theory also operates on such mutual knowledge. Lot of interesting examples.
3. I really would like to know what the audience thinks of this series. That tells me more about this series than merely this series :-). Do people get these articles? Do they think about it? Does it keep them awake at night? Enquiring minds want to know.
“ఠవ ఠవ పడనేటికి మది శివ గోచర నీకు నన్ను చెంచొకడు శ్రుతి వ్యవహారేతర మతమున దవిలి మహా భక్తి గొలువ దయ బుట్టుటయున్!“
కేవలం వర్ణాశ్రమములను పాటించే బ్రాహ్మణ ప్రోక్తమైన విధానం మాత్రమే సనాతన ధర్మమనేది ఒక అపోహ.
వీరభద్రప్ప గారు: మీ వివరణలు బాగున్నాయి.
వారు పరిశీలించిన గ్రంథాలలో వారికి అర్థం అయిన దాన్ని బట్టి స్వీయ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
ఆకడెమిక్ రిసెర్చ్/స్కాలర్షిప్ అలాగే ఉంటుంది. ఇంకొంచెం నిజానికి దగ్గరగా చెప్పాలంటే ‘రిసెర్చరులు వారికి అర్థమయినది అని వారు అనుకున్న వాటిని వారు కావాలనుకున్న/వారికి అనుకూలమైన తీరులో చెప్పటం (ఎక్స్పెరిమెంటల్) సైన్స్, టెక్నోలొజీలలో సైతం జరుగుతునే ఉంటుంది.
సిలబస్: 7. బొమ్మలు చెప్పే కథ గురించి lyla yerneni అభిప్రాయం:
02/02/2019 4:04 am
అన్వర్ గారు!
I think you are tricked into doing artwork for this writer. Your first reactions seem normal to me. Rejecting to draw stinking diagrams, show much better artistic sense. When you, an artist just did not want to let loose some repulsive sketches, into the market, that is good judgement.
I heard in past, Bapu refused to do drawings for రామాయణ విష వృక్షము. It is not hard to understand why. He loved Rama.
అందాల రాముడు సినిమా చూసే ఉంటారుగదా! అందులో నేగా “నీది ఉత్త బాత్రూమ్ బుర్ర రా” అన్న డైలాగ్ ఉంటుంది. బాపు ఇష్టంగా చెప్పదలచినవి వేరే ఉన్నవి. పడవ మీద రాముడు గురించి ఎంత అందంగా పాడించాడు అందరితో.
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా ! కాలాత్మక పరమేశ్వర రామా!
శేషతల్ప సుఖనిద్రిత రామా! బ్రహ్మాద్యమర ప్రార్ధిత రామా!
ఆ సినిమాలో, ఒరేయ్ రాముడూ! అని అన్నిసార్లు అనిపిస్తే ఒక్కళ్లయినా నొచ్చుకున్నారా? అందులో ఆత్మీయత, ఆమె మాతృప్ర్రేమ ఎంతో బాగుందనుకున్నారు. మరి మీరు ‘బాపు’ గురువుగారంటారు? ఎందులో గురువు అన్వర్ గారూ!
అయ్యా! ఆర్టిస్ట్ గారు! అతి షిట్టీ కథకి మీరు బొమ్మేసేసారు. మొదట్లో అతికొంచెం కథ చదివి, సరైన పీకులాటలో పడి, వెయ్యను అని చెప్పిన మీరు – ఆ తర్వాత, ఆ రచయిత మీరు ఎలా వేస్తే అలా! మీరే వెయ్యాల! అన్వర్ గారూ’ అంటే ఆ మస్కా లో పడి, మీరు బొమ్మేసేసారు.
ఇంకా ఆశ్చర్యం ఏమంటే, ఈమాట మేగజీన్ లో ఆ షిట్టంతా అచ్చేసేసారు.
That’s it for now.
– Lyla
కాస్త ఘనీభవనం ఇంకాస్త ద్రవీభవనం గురించి B Narsan అభిప్రాయం:
02/01/2019 11:59 pm
తెలుగు కథ ఒళ్లు విరుచుకుంటూ కిటికీలోంచి కొత్త లోకాల్ని చూస్తున్నట్లుగా..
దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… గురించి Lalitha TS అభిప్రాయం:
02/01/2019 11:09 pm
కథ బావుంది. మీ అనుభవం పంచుకున్నదుకు ధన్యవాదాలు.
మంటో కథలు: వంకర గీత గురించి Lalitha TS అభిప్రాయం:
02/01/2019 10:32 pm
భలేవాడు ఈ కథ లోని వాడు.
నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు గురించి ramarao kanneganti అభిప్రాయం:
02/01/2019 8:57 pm
Another fascinating article. Couple of items/ referecences I found relavant:
1. Referential transparency: You generally say that two words are equivalent “under a system of consideration” or context. That is, tiger and the animal tiger represent the same under some context (namely telugu etc…). It is not universally equal. This context is the model.
The operational semantics of the model lays out the condition of representation and equality, through usage. Denotional semantics defines the condition of equality through innate meaning, which is more complex — and does not work outside of well defined models.
Most of the energy of logicians and semioticians go into defining these models.
2. Knowing: Here, the western philosophers use the concept of closure. “I know that it is a pot”. “I know that i know that it is a pot”. “I know that I know that I know that it is a pot”. This set is closer under “know”. It is not just two levels.
While this is boring to consider with one individual, with two people, it gets to be fun. Most zero knowledge proof systems use such mutual knowledge as a way to establish identity without revealing some secret. Game theory also operates on such mutual knowledge. Lot of interesting examples.
3. I really would like to know what the audience thinks of this series. That tells me more about this series than merely this series :-). Do people get these articles? Do they think about it? Does it keep them awake at night? Enquiring minds want to know.
Keep them coming.
Rama Kanneganti.
Muse గురించి రచిత అభిప్రాయం:
02/01/2019 5:27 pm
The emotion, the figures of speech, the language style, the tone… everything is perfect and beautiful. Loved the parting shot.
Muse గురించి తః తః అభిప్రాయం:
02/01/2019 2:40 pm
ద పోం ఇస్ బ్యుటిఫుల్ ఇన్ ఇట్‌సెల్ఫ్ బట్ ఐ కాంట్ హెల్ప్ రెమెంబెరింగ్ కమలాదాస్.
తః తః
వీరశైవులు: ఒక పరామర్శ గురించి తః తః అభిప్రాయం:
02/01/2019 1:45 pm
వీరభద్రప్ప గారు: మీ వివరణలు బాగున్నాయి.
ఆకడెమిక్ రిసెర్చ్/స్కాలర్షిప్ అలాగే ఉంటుంది. ఇంకొంచెం నిజానికి దగ్గరగా చెప్పాలంటే ‘రిసెర్చరులు వారికి అర్థమయినది అని వారు అనుకున్న వాటిని వారు కావాలనుకున్న/వారికి అనుకూలమైన తీరులో చెప్పటం (ఎక్స్పెరిమెంటల్) సైన్స్, టెక్నోలొజీలలో సైతం జరుగుతునే ఉంటుంది.
నమస్కారాలతో
తః తః
మంటో కథలు: వంకర గీత గురించి సుజాత అభిప్రాయం:
02/01/2019 9:58 am
హ హ. చాలా బావుంది. ఎంత అదృష్టవంతుడు.
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి kothapalli ravibabu అభిప్రాయం:
02/01/2019 9:38 am
‘కాటుక కంటి నీరు’ ఇలాంటి పద్యాల కోవలోకి రాదా?