మీరన్నట్టే లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. మీరు లోకం వైపు చూసే తీరు, ఆ చూపుని మీకు అన్వయించుకునే తీరు బావుంటాయి. మీ గురించి ఇంకా ఇంకా రాస్తూ వుండండి.
“తుపాకులతో, కత్తులతో మతాలని చంపవచ్చనుకునేవాళ్ళు మూర్ఖులు. మతం, ఆచారం, వ్యవహారం, ధర్మం, నమ్మకం, విశ్వాసం… ఇవ్వన్నీ మన ఒంట్లో ఉండవు. మన మనసులో ఉంటాయి… కత్తులు, చాకులు, తుపాకుల వల్ల ఇవెప్పుడు నాశనమవ్వాలి?”
ఎంతో గొప్ప వాక్యాలు! ఇంత మంచి కథని అనువాదం చేసిన మీకు చాలా థాంక్స్, పూర్ణిమగారు!
చిన వీరభద్రుడుగారు పరిచయం చేశారంటేనే అందులో నవ్యత ఉన్నదని అర్థం. ఒక పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి, ఒక కవయిత్రిని ఆవిష్కరించడానికి ఆయన తరచే లోతులు ఆశ్చర్యాద్భుతానందాల్ని ఒకేసారి కలిగిస్తాయి.బంగారాన్ని గీచటం, కావటం వంటి నాలుగు ప్రక్రియల ద్వారా ప్రామాణిక నాణ్యత కనుక్కుంటారని విన్నాను.పాలపర్తి ఇంద్రాణిగారి కవితా స్నర్ణాన్ని చారిత్రక, సాంప్రదాయక,సామాజిక, రాజకీయ నేపథ్యాల వెలుగులో పరిశీలించి తాను మురిసి మనల్ని మురిపింపజేస్తారు. ఇప్పుడు ఎపరిని అభినందించాలి? స్వర్ణాన్నా లేక షరాబునా? ఇద్దరికీ అభినందనలు.శాక్తేయ కవితను ఎన్నుకోవటమే ఒక నవ్యధోరణి. పండించటం సాధ్యమయ్యింది ఎందుకంటే ఆమె ఇంద్రాణి. అదీ పడమటి తీరాన ప్రాగ్దిశా విన్యాసం- మరి ఆమె పాలపర్తి కద చాలా రోజుల క్రితం న్యూజెర్సీలో ఒకే వేదికను పంచుకున్న జ్ఞాపకం ఒక జ్ఞాపికగా కవులకు కనిపించింది.
లోకం గురించి, లోకం కోసం రాస్తుండమని నువ్వు మురిపెంగా ‘రాజీ’ అనిపిలుచుకునే నీ పూడూరి రాజి రెడ్డి గారికి చెప్పవా?
“తొలకరి వర్షపు మొదటి స్పర్శకి పువ్వులా విచ్చుకున్న మట్టిదేహం నుంచి విరజిల్లే సువాసనల్లాంటి అనుభవాల్నుంచి, ఆపుకోలేని జీవనోద్వేగంతో ” రాయమను ( చింతకింది మల్లయ్య ముచ్చట లా );
“మనం ఉదాసీనంగా వదిలేసే జీవనపార్శ్వాలనూ, నిర్లక్ష్యం చేసే మనుష్యుల తాలూకు ఉద్వేగాలనూ, విలువ కట్టడం చేతకాక వదిలేసుకున్న కొన్ని ప్రాంతాలనూ మనకి కొత్తగా పరిచయం చేసిన” వాస్తవ జీవన చిత్రాల ‘రియాలిటీ చెక్’ లను రాయమను.
కేశవరెడ్డి, పతంజలి, అల్లం రాజయ్య, నామిని అన్న ఇంకా ఎందరెందరో పెద్దల రచనల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ రాస్తుండమనవా?!!
~ ఇట్లు, పూడూరి రాజిరెడ్డి గారి ఓ వాస్తవ పాఠకుడు … ఓ నేలక్లాసు పాఠకుడు ( బహుశా బోడి పాఠకుడు కూడా )
మరొకసారి గంగ నేలకు దిగింది గురించి Venkat moksha అభిప్రాయం:
06/05/2019 4:57 am
ధన్యోస్మి
మాదీ, రాజుగారిదీ! గురించి అన్యగామి అభిప్రాయం:
06/04/2019 11:49 am
గురువు గారు, మా అస్మదీయుల మాటే నా కోరికాను. మీరు ఎక్కడో ఒక చోట వ్రాస్తూనే ఉండాలి.
ఒక ఊహ – ఒక కల గురించి Lalitha TS అభిప్రాయం:
06/02/2019 8:48 pm
మీరన్నట్టే లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. మీరు లోకం వైపు చూసే తీరు, ఆ చూపుని మీకు అన్వయించుకునే తీరు బావుంటాయి. మీ గురించి ఇంకా ఇంకా రాస్తూ వుండండి.
మంటో కథలు: సహాయ్ గురించి Lalitha TS అభిప్రాయం:
06/02/2019 8:42 pm
“తుపాకులతో, కత్తులతో మతాలని చంపవచ్చనుకునేవాళ్ళు మూర్ఖులు. మతం, ఆచారం, వ్యవహారం, ధర్మం, నమ్మకం, విశ్వాసం… ఇవ్వన్నీ మన ఒంట్లో ఉండవు. మన మనసులో ఉంటాయి… కత్తులు, చాకులు, తుపాకుల వల్ల ఇవెప్పుడు నాశనమవ్వాలి?”
ఎంతో గొప్ప వాక్యాలు! ఇంత మంచి కథని అనువాదం చేసిన మీకు చాలా థాంక్స్, పూర్ణిమగారు!
మరొకసారి గంగ నేలకు దిగింది గురించి Lalitha TS అభిప్రాయం:
06/02/2019 8:39 pm
ఇంద్రాణికి శుభాభినందనలు! ఇంద్రాణి “కాళీపదములు” పుస్తకాన్ని పరిచయం చేసిన వాడ్రేవు వీరభద్రుడు గారికి ధన్యవాదాలు!
ఒక ఊహ – ఒక కల గురించి వెంకట్ చిట్టా అభిప్రాయం:
06/02/2019 12:47 pm
ఏది కల ? ఏది ఊహ ? చాలా కష్టంగా ఉంది.
మరొకసారి గంగ నేలకు దిగింది గురించి వాధూలస అభిప్రాయం:
06/01/2019 1:36 pm
చిన వీరభద్రుడుగారు పరిచయం చేశారంటేనే అందులో నవ్యత ఉన్నదని అర్థం. ఒక పుస్తకాన్ని పరిచయం చెయ్యడానికి, ఒక కవయిత్రిని ఆవిష్కరించడానికి ఆయన తరచే లోతులు ఆశ్చర్యాద్భుతానందాల్ని ఒకేసారి కలిగిస్తాయి.బంగారాన్ని గీచటం, కావటం వంటి నాలుగు ప్రక్రియల ద్వారా ప్రామాణిక నాణ్యత కనుక్కుంటారని విన్నాను.పాలపర్తి ఇంద్రాణిగారి కవితా స్నర్ణాన్ని చారిత్రక, సాంప్రదాయక,సామాజిక, రాజకీయ నేపథ్యాల వెలుగులో పరిశీలించి తాను మురిసి మనల్ని మురిపింపజేస్తారు. ఇప్పుడు ఎపరిని అభినందించాలి? స్వర్ణాన్నా లేక షరాబునా? ఇద్దరికీ అభినందనలు.శాక్తేయ కవితను ఎన్నుకోవటమే ఒక నవ్యధోరణి. పండించటం సాధ్యమయ్యింది ఎందుకంటే ఆమె ఇంద్రాణి. అదీ పడమటి తీరాన ప్రాగ్దిశా విన్యాసం- మరి ఆమె పాలపర్తి కద చాలా రోజుల క్రితం న్యూజెర్సీలో ఒకే వేదికను పంచుకున్న జ్ఞాపకం ఒక జ్ఞాపికగా కవులకు కనిపించింది.
ఒక ఊహ – ఒక కల గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/01/2019 8:23 am
గొరుసన్నా!
లోకం గురించి, లోకం కోసం రాస్తుండమని నువ్వు మురిపెంగా ‘రాజీ’ అనిపిలుచుకునే నీ పూడూరి రాజి రెడ్డి గారికి చెప్పవా?
“తొలకరి వర్షపు మొదటి స్పర్శకి పువ్వులా విచ్చుకున్న మట్టిదేహం నుంచి విరజిల్లే సువాసనల్లాంటి అనుభవాల్నుంచి, ఆపుకోలేని జీవనోద్వేగంతో ” రాయమను ( చింతకింది మల్లయ్య ముచ్చట లా );
“మనం ఉదాసీనంగా వదిలేసే జీవనపార్శ్వాలనూ, నిర్లక్ష్యం చేసే మనుష్యుల తాలూకు ఉద్వేగాలనూ, విలువ కట్టడం చేతకాక వదిలేసుకున్న కొన్ని ప్రాంతాలనూ మనకి కొత్తగా పరిచయం చేసిన” వాస్తవ జీవన చిత్రాల ‘రియాలిటీ చెక్’ లను రాయమను.
కేశవరెడ్డి, పతంజలి, అల్లం రాజయ్య, నామిని అన్న ఇంకా ఎందరెందరో పెద్దల రచనల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ రాస్తుండమనవా?!!
~ ఇట్లు, పూడూరి రాజిరెడ్డి గారి ఓ వాస్తవ పాఠకుడు … ఓ నేలక్లాసు పాఠకుడు ( బహుశా బోడి పాఠకుడు కూడా )
కీబోర్డ్ మీద రాగాలు గురించి Vadla ramulu అభిప్రాయం:
05/25/2019 11:28 pm
Super mastaru garu
తోడు గురించి madhav అభిప్రాయం:
05/24/2019 8:39 am
కథ అర్ధం అయ్యిందనుకునే లోపే ఏదో వింత ఫీలింగ్. లలితగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.