మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రవిపంచస్వవీ గ్రంథంలో మయూరమహాకవి విరచితమైన సూర్యదండకం కూడా ప్రతిపదార్థతాత్పర్యసహితంగా ఇచ్చారు. అలాగే మయూరుడు మయూరాష్టకం, మయూరస్తవం మరికొన్ని ముక్తకాలూ రచించినట్లు ఈ గ్రంథంలో ప్రచురితమైన కళాప్రపూర్ణ డాక్టర్ నిడుదవోలు వేంకటరావు గారి వ్యాసం ద్వారా తెలియవస్తోంది. కాబట్టి మయూరుడు కేవలం సూర్యశతకం మాత్రమే రచించాడన్నది అపోహ మాత్రమే.
కిరాతి ఖడ్గాన్నోయ్ గురించి desikachary అభిప్రాయం:
07/01/2019 8:55 am
“ఒకవచనంబు వ్రాసి, పయి నూహకుఁ దోఁచినయట్లు దానినిన్
శకలములం బొనర్చి, పదసౌష్ఠవమున్, రుచిరార్థపుష్టియున్
వికలము సేసి, చేసితిఁ గవిత్వమటంచు నపోహ నూను న
క్కుకవి ….” –
అన్నదానికి దీనిని ప్రధానోదాహరణంగా పేర్కొనవచ్చు.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 33 గురించి A Rama Rao అభిప్రాయం:
07/01/2019 5:26 am
సరిచూపు బొత్తము లేదు గమనించగలరు.
[జత చేశాం. అసౌకర్యానికి క్షమాపణలు – సం.]
చేయగలిగింది గురించి prasuna.b అభిప్రాయం:
06/29/2019 7:24 am
బాగుందండి. తప్పు తెలుసుకోవడం ముఖ్యం. ఉపయోగం ఉన్నా లేకపోయినా.
ఇద్దరు మిత్రులు గురించి Raghunathachari అభిప్రాయం:
06/25/2019 9:06 am
Very nice
ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి Raghunathachari అభిప్రాయం:
06/21/2019 11:19 am
X excellent
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి srinivas runkana అభిప్రాయం:
06/21/2019 5:56 am
చాలా ఆనందంగా ఉంది. కళాపూర్ణోదయం ఇంత వివరంగా పొందుపర్చినందుకు ధన్యవాదాలు.
దాలిగుంటలో లీయా గురించి Lakshmi అభిప్రాయం:
06/17/2019 7:01 am
భలేగా ఉంది కథ!
సూర్య శతకం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
06/13/2019 7:43 am
మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రవిపంచస్వవీ గ్రంథంలో మయూరమహాకవి విరచితమైన సూర్యదండకం కూడా ప్రతిపదార్థతాత్పర్యసహితంగా ఇచ్చారు. అలాగే మయూరుడు మయూరాష్టకం, మయూరస్తవం మరికొన్ని ముక్తకాలూ రచించినట్లు ఈ గ్రంథంలో ప్రచురితమైన కళాప్రపూర్ణ డాక్టర్ నిడుదవోలు వేంకటరావు గారి వ్యాసం ద్వారా తెలియవస్తోంది. కాబట్టి మయూరుడు కేవలం సూర్యశతకం మాత్రమే రచించాడన్నది అపోహ మాత్రమే.
శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి Rao Vemuri అభిప్రాయం:
06/09/2019 4:39 pm
ఆలశ్యంగా చూసేను. మీ విశ్లేషణ చాలా బాగుంది.
వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక గురించి Buchireddy gangula అభిప్రాయం:
06/08/2019 6:33 pm
గురుజాడ వారసుడు విశ్వనాథ??? బిగ్ జోక్!!!
— రెడ్డి