దీని తరువాత చెన్నపట్నం ప్రాంతంలో కఱవు వ్యాపించినది. నల్లవారి బస్తీలోని వీధులన్నీ శవాలతో నిండినవి. అన్నము లేక కృశించిన దురదృష్టవంతులు రాజధాని నగరంలో కాస్త అన్నం దొరుకుతుందనే ఆశతో వచ్చి చచ్చిపోతున్నారని అతడు వ్రాశాడు. —- పుర్రెల కరువు (1791-92) గురించి వ్రాస్తున్నారా ఇక్కడ?
ఒక చిన్న ధర్మ సందేహం. కష్టపడి ఆలోచించి పొందిగ్గా మొత్తం తెలుగులో కవిత రాసిన వారు – విషాదానందం, స్వరతరంగం, విశ్వాంతరాళం, వక్షాంతరాళం అనులోమాలాపనం, తాళముద్ర – అనే పదాలు అల్లగల కవి అయ్యుండీ, ఆ కవితకి పేరు – ఒకే ఒక పదం – తెలుగులో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎంతకాలం ఈ దరిద్రం మన తెలుగుకి?
మౌనవిపంచి గురించి Kishore Karnam అభిప్రాయం:
05/02/2020 12:26 pm
అధ్బుతమైన కవిత భావవ్యక్తీకరణ.
ర-కారం గురించి Raghunadhachari.P అభిప్రాయం:
05/02/2020 10:07 am
Iam reading your stories from the beginning sir, నమస్కారము
Excellent writings all.
I don’t know where were you all these days SIR
ఒకానొక ఊట కోసం గురించి Spoorthy అభిప్రాయం:
05/02/2020 9:58 am
చాలా బాగుంది జానీ గారు. చాలా డీప్ మీనింగ్ ఉంది మీ కవితలో.
పరిపాకం గురించి Raghu అభిప్రాయం:
05/02/2020 8:24 am
ఈమాట సంపాదకులకు నమస్కారం.
దయచేసి ఈమాటను పత్రికగా (hard copy) ప్రచురించగలరు. ఎంతో వైభవం సంపాదించవలసిన ఘనమైన పత్రిక ఈమాట.
పరిపాకం గురించి Raghunadhachari.P అభిప్రాయం:
05/02/2020 8:11 am
నమస్కారం శర్మగారికి
బుద్ధ భగవానుని గురించి చదువుతూ చెప్పలేని మైమరపు కలిగింది.
మీ కథలు అన్నీ చదివాను. చాల కాలం నుంచి మీ కాంటాక్ట్ వివరాల గురించి చూస్తున్నాను.
దయచేసి మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వగలరు.
పరిపాకం గురించి Raghu అభిప్రాయం:
05/02/2020 7:58 am
Nice
బాగుంది.
గడినుడి – 43 గురించి రవిచంద్ర అభిప్రాయం:
05/02/2020 2:34 am
23 నిలువు ఆధారంలో నాలుగు అక్షరాలు అని ఉండాలి. మూడు అని పొరబాటుగా పడిందేమో?
[సరిచేసినాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు — సం.]
రాగలహరి: సింధుభైరవి గురించి DESHAVENI SHANKAR అభిప్రాయం:
05/01/2020 7:48 pm
గురువుగారు శతసహస్ర ప్రణామాలు. రాగాల గురించి మీరు రాసిన ఈ వ్యాసాలు/విశ్లేషణ ఎంతో
ఉపయోగకరంగా ఉన్నాయి
మారిపోయిన చెన్నపట్నం: 1750-1796 గురించి Indrani Palaparthy అభిప్రాయం:
05/01/2020 4:41 pm
దీని తరువాత చెన్నపట్నం ప్రాంతంలో కఱవు వ్యాపించినది. నల్లవారి బస్తీలోని వీధులన్నీ శవాలతో నిండినవి. అన్నము లేక కృశించిన దురదృష్టవంతులు రాజధాని నగరంలో కాస్త అన్నం దొరుకుతుందనే ఆశతో వచ్చి చచ్చిపోతున్నారని అతడు వ్రాశాడు. —- పుర్రెల కరువు (1791-92) గురించి వ్రాస్తున్నారా ఇక్కడ?
పాలపర్తి ఇంద్రాణి.
కెహర్వా! గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/01/2020 12:18 pm