మనుషుల ప్రవృత్తిని బుధ్ధుడు ఎలా మార్చగలడో మీ ” పరిపాకం ” కధ ద్వారా ( అనాథపిండికుడు, కలాపిని పాత్రల ద్వారా ) విశదం చేసారు. ధన్యవాదాలు.
కర్మ పరిపాకం ఫలితం అనుభవించేటపుడు కానీ చేసినది ఎంతటి పాపపు కర్మో గుర్తురాదు. తాను చేసేది చెడు కర్మ అనుకుంటూ, చేసిన మంచి పని వల్ల అనాథపిండకుడికి మంచి ఫలితం వస్తే; మంచి కర్మ అనుకుంటూ చెడ్డ కర్మ చేసిన కలాపినికి చెడ్డ ఫలితం ఇచ్చింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. పరహింస అనేది అతి దారుణమైన కర్మ. ఎన్నడూ తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు పనులు కానీ చేయవద్దు, అహింసా పరమో ధర్మః”
అంగుళీ మాలుడుది ఇలాంటిదే మరో గాధ. దారికాచి వచ్చే పోయే బాటసారులను దోపిడీ చేసి తర్వాత హతమార్చి.. అలా తాను దోచిన వ్యక్తుల లెక్కగా, గుర్తుగా వారి బొటన వేళ్లను ఖండించి మెడలో మాలగా వేసుకునే అంగుళీ మాలుడనే బందిపోటు దొంగ… తనకు దర్శనం ఇచ్చిన బుద్ధుని నిశ్చలతకు నివ్వెరపోయి ప్రభావితుడై, హింసాయుత జీవనాన్ని విడనాడి బుద్ధుని శిష్యగణలలో చేరి పోయాడు.
కోట్లకి పడగలెత్తిన వర్తకుడు… దానధర్మాలు చేస్తూ అనాథలకి అన్నదానాలు చేస్తూ అనాథపిండికుడు అని పేర్గాంచిన సుదత్తుడు; బుద్ధభగవానుణ్ణి శ్రావస్తి కి రప్పించటానికి నగరంలో బౌధ్ధ భిక్షువులకో విహారం నిర్మించిన అనాథపిండికుడు; అనాథపిండికుడు ఇంట ఆశ్రయం పొంది ఓ క్షుద్రదేవతారాధన చేస్తున్న కలాపిని, జేతవనము, శ్రావస్తి నగరం, రాజు ప్రసేనజిత్తు, తధాగతుడు, బుధ్ధుని శిష్య భిక్షువు ఆనందుడు.
“ధర్మం కనుక్కోవడమే మనుష్య జీవితానికి పరమావధి. ఆ కనుక్కోవడంలో క్షుద్రదేవతారాధనలు ఎందుకూ పనికిరావు ” అని మందలించిన తధాగతుడు… తనకి ఇచ్చిన భరోసాతో ఒక్కసారి మనసులో భయం, కలవరం అన్నీ పోయి తేటపడిన మనసుతో కలాపిని.
పరిపాకం కి పర్యాయ పదాలు : పరిపక్వత, పరిపక్వము, పరిపూర్ణత, పరిపాకము, పరువము, సంపూర్తి, సంపూర్ణత.
Shravasti ( located in the fertile Gangetic plains in Uttar Pradesh ) was the capital of the Kosala Kingdom during 6th century BCE to 6th century CE and one of the six largest cities in India ( and even overshadowed Magadha’s capital, Rajgir ) during Gautama Buddha’s lifetime. Gautama Buddha is believed to have spent 24 Chaturmases here. Shrasti’s king was called Pasenadi, who was a disciple of Buddha.
Jetavana , located just outside the old city of Savatthi, was one of the most famous Buddhist monasteries or Viharas in India, given to Lod Budhdha by his chief male disciple Anathapindika. It was the second vihara donated to Gautama Buddha after the Venuvana in Rajgir. Jetavana was the place where the Buddha gave the majority of his teachings and discourses, having stayed at Jetavana nineteen out of 45 vassas, more than in any other monastery.
మానస పుత్రులు/పుత్రిక అంటే మీరిచ్చిన వివరణ సరైనదనిపించడం లేదు. బ్రహ్మ, సరస్వతులకు పుట్టిన వాళ్ళను అన్న చెల్లెల్లుగా వ్యవహరించొచ్చు. కాని బ్రహ్మ ఊహకు పుట్టిన వాల్లంతా అన్న చెల్లెల్లు అనడంలో అర్థం లేదు. కాబట్టి అన్న చెల్లెల్లకు ఎక్కడా పెళ్ళవలేదు.
One of the few great historians Sri sivarao gaaru took great pains to portray the happenings in the then India under British rule.Perhaps this great series helped Sasi tharror to take a dig against Britain;recently in a debate in Oxford.Highly recommonded to any one interested in erstwhile Indian politics which shaped a quest for independence.
పరిపాకం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
05/20/2020 5:59 am
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారికి నమస్కారములు.

పుస్తకాల గుళ్ళో ధ్వజస్థంభం ‘నవోదయ’ గురించి GVR Prasad అభిప్రాయం:
05/18/2020 12:21 pm
నదులన్నీ సముద్రములో కలిసినట్లు “మతా”లన్నీ మతాలలో కలిసిపోతాయా? శుధ్ధ కమ్యూనిస్ట్ అయిన రామ మోహనరావుగారు పై విధంగా అనడం చూస్తే అల్లాగే అనిపిస్తుంది.
రమణగారు అందాలరాముడు సినిమాలో ఇలాగే చెప్పేరు.
మన శాస్త్రీయ సంగీతం గురించి Murali అభిప్రాయం:
05/18/2020 8:48 am
చాలా బాగుంది.
దేశభక్తి గేయాలు గురించి చింతలపాటి బాల సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
05/18/2020 12:13 am
ముందుగా మీకు కృతజ్ఞతలు, ఎంతో చక్కని రేడియో పాటలు అందిస్తున్నారు.
(అ)పరిచితుడు గురించి Vijaya Karra అభిప్రాయం:
05/17/2020 9:55 am
గౌరి గారు – థాంక్యూ మేడమ్!!!
గ్రీకు పురాణ గాథలు 5 గురించి Jagadeswar Vallabhadas అభిప్రాయం:
05/17/2020 1:28 am
వేమూరి వేంకటేశ్వరరావు గారు,
మానస పుత్రులు/పుత్రిక అంటే మీరిచ్చిన వివరణ సరైనదనిపించడం లేదు. బ్రహ్మ, సరస్వతులకు పుట్టిన వాళ్ళను అన్న చెల్లెల్లుగా వ్యవహరించొచ్చు. కాని బ్రహ్మ ఊహకు పుట్టిన వాల్లంతా అన్న చెల్లెల్లు అనడంలో అర్థం లేదు. కాబట్టి అన్న చెల్లెల్లకు ఎక్కడా పెళ్ళవలేదు.
జగదీశ్వర్ వల్లభదాసు
మౌనవిపంచి గురించి G.V.S.Ananta Lakshmi అభిప్రాయం:
05/15/2020 11:51 am
చాలా మంచి లోతైన భావ పరంపర
పిల్లర్ నం. 13 గురించి subrahmanyam అభిప్రాయం:
05/14/2020 9:22 am
ఆయ్యా! నడి యెండల కాలంలో కొబ్బరిబోండాం తాగినట్లు వుంది మీ కథానిక చదువుతుంటే.
మూడు ఆత్మకథలు: 1. మంచీ మర్యాదా గురించి T.subrahmanym అభిప్రాయం:
05/13/2020 2:25 am
Such peccadillos are not uncommon even in India.Take an infant view and just move on lest they spoil moods.
రాజకీయాందోళనము గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:
05/13/2020 2:03 am