సాహిత్యాన్ని మరో పై పై స్థాయికి తీసుకెళ్ళే మహోన్నతమైన తెలుగు పత్రిక అయిన ఈమాటలో గడినుడి పూరించాలంటే ఉర్దూ, తమిళం, ఆంగ్లం, మరెన్నో భాషలు వచ్చితీరాలి. గజెల్సూ, మగర్, టీనేజీలూ, గుండెకాయకి తగిలించే యంత్రం హింగ్లీషు పేరూ, ఫలానా ఊర్లో/జిల్లాలో ఉన్న బారు, క్రికెట్టూ, ఫాయిదా, లాయర్లూ (వకీలు అంటే చిన్నతనం కదా?) తలైవి, ఒరుతలై, తంబీ నాన్ గ్యాపకం ఎరిక్కా, అనేవీ సర్వసాధారణంగా తెలిసి ఉండాలి. ఏదైనా తెలియకపోతే ఫలానా అడ్డం, నిలువూ “కరక్టేనా?” అని అడిగితే “యస్, కరక్టే!” అని సమాధానం కూడా చెప్తారు సంపాదక్ జీ.
నమస్తే మృణాళినిగారు, సాహిత్యంలో స్త్రీలు… వారి గురించి వారి రచనల గురించి రాయాలన్న మీ ఆలోచన గొప్పది. మొదటి నవల ఒక స్త్రీ ద్వారా ప్రపంచానికి అందింది అంటే గర్వంగా ఉంది. ప్రపంచంలో సంక్లిష్టమైన ఏ ప్రక్రియలో అయినా స్త్రీ అవలీలగా చొచ్చుకుపోగలదు. అందుకు నిదర్శనం మూరాసాకిగారు.
మిత్రులు రామయ్య గారికి : ఆ పేపరు శీర్షిక : Influence of voids in interface zones on Lamb mode spectra in fiber reinforced composite laminates.ఆ పేపరు ‘ఓపెన్ ఏక్చెస్ ‘ లో లేని కారణాన మీరు దయ తో మీ ఇ-మైల్ ఐడి నా ఇ-మైల్ (vasudevary@gmail.com) కు పంపితే నేను ఆ పేపర్ పి డి ఎఫ్ మీకు పంపుతాను నమస్కారాలతో -తః తః
[‘ఈమాట ‘ ఇటువంటి సంభాషణను కొనసాగించటానికి వేదిక కానప్పటికీ సంపాదకులను నా ఈ ‘అభిప్రాయాన్ని’ ప్రకటించగలరని అభ్యర్థిస్తూ మీ పాఠకాణువు- తః తః ]
తా క : డాక్టర్ నిసి షామల్, డాక్టర్ లైలా ఎర్నేని ల వలెనే – నాకు తెలిసినంతవరకూ- తః తః, వాసుదేవ రావు వేరు వేరు వ్యక్తులు.
ప్రియమైన తఃతః గారు ( Dr. వాసుదేవరావు ఎరికలపూడి గారు ) నమస్తే.
” నాకు తెలిసినవి రెండే ఊళ్ళు ” అన్నారు. అంటే ఒకటి బెజవాడ, రెండోది విశాఖపట్నమా ( ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ M Sc Applied Mathematics చదువుకున్నారు కాబట్టి. )
‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను – వాసుదేవ – ఆ తల్లికి అంకితం చేసారని చెప్పారు. కానీ ఆ పేపరు కోసం ( https://aip.scitation.org/journal/jap ) వెతికితే దొరకటం లేదు. ఆ వ్యాసం టైటిల్ ఏమై ఉంటుంది.
ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో మాథమటికల్ ఫిజిక్స్ శాఖ అధిపతిగా ఉండి, దానికి విశ్వవ్యాప్తమైన పేరునీ, ప్రతిష్టనీ ఆర్జించి పెట్టిన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం గారి గురించి ఈమాట లో మీరు రాసిన అమూల్యమైన వ్యాసం చదివి ఆనందించాను.
“గద్య కావ్యాలను నవల నుండి వేరు చేసేది ఆధునికత మాత్రమేనా?”కు ఊతగా – కాదంబరి కథ ఏమి?
పై ఊత ప్రశ్నకు జవాబుగా _
[Kādambari is a romantic novel in Sanskrit. It was substantially composed by Bāṇabhaṭṭa in the first half of the 7th century . – WIKI]
తః తః
నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
07/15/2020 11:44 am
ఆహా! ప్రవచనాలు గాడిదలకు అర్ధమయినట్లుగా మనుష్యులకు అర్ధం కాలేదని యెంత బాగా చెప్పేరు స్వామి! భేష్ భేష్.
గడినుడి – 45 గురించి శృతివల్లభ ఓరుగంటి అభిప్రాయం:
07/15/2020 11:38 am
సాహిత్యాన్ని మరో పై పై స్థాయికి తీసుకెళ్ళే మహోన్నతమైన తెలుగు పత్రిక అయిన ఈమాటలో గడినుడి పూరించాలంటే ఉర్దూ, తమిళం, ఆంగ్లం, మరెన్నో భాషలు వచ్చితీరాలి. గజెల్సూ, మగర్, టీనేజీలూ, గుండెకాయకి తగిలించే యంత్రం హింగ్లీషు పేరూ, ఫలానా ఊర్లో/జిల్లాలో ఉన్న బారు, క్రికెట్టూ, ఫాయిదా, లాయర్లూ (వకీలు అంటే చిన్నతనం కదా?) తలైవి, ఒరుతలై, తంబీ నాన్ గ్యాపకం ఎరిక్కా, అనేవీ సర్వసాధారణంగా తెలిసి ఉండాలి. ఏదైనా తెలియకపోతే ఫలానా అడ్డం, నిలువూ “కరక్టేనా?” అని అడిగితే “యస్, కరక్టే!” అని సమాధానం కూడా చెప్తారు సంపాదక్ జీ.
టెల్గూ గడి నుడీ క్యా మతలబ్ ఔర్ మజాక్? ఆత్మ నిర్భర్ ఔర్ దిన్ దిన్ కో యోగా కర్కే, కరోనాని తరిమేసినట్టే మన “గడి ఔర్ నుడీ” అద్భుత్ హై. కీపిటప్ ఈమాటా ఔర్, పత్రిక్ సంపాదక్ సబ్ కో ముబారక్!!!
మేరా [మామాకో భాషా] టెల్గూ మహాన్!
ఆకురాలిన చప్పుడు గురించి శ్రీ వశిష్ఠ సోమేపల్లి అభిప్రాయం:
07/15/2020 5:47 am
ధన్యవాదాలు సిరిపురపు శ్రీనివాస శర్మ గారు, నాగరాజు గారు
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి Padmavathi Vuduthala అభిప్రాయం:
07/13/2020 8:57 pm
నమస్తే మృణాళినిగారు, సాహిత్యంలో స్త్రీలు… వారి గురించి వారి రచనల గురించి రాయాలన్న మీ ఆలోచన గొప్పది. మొదటి నవల ఒక స్త్రీ ద్వారా ప్రపంచానికి అందింది అంటే గర్వంగా ఉంది. ప్రపంచంలో సంక్లిష్టమైన ఏ ప్రక్రియలో అయినా స్త్రీ అవలీలగా చొచ్చుకుపోగలదు. అందుకు నిదర్శనం మూరాసాకిగారు.
గడినుడి – 45 గురించి S.Anitha అభిప్రాయం:
07/13/2020 12:02 pm
54 వెనకనుండి అన్నది కరెక్ట్ ఏనా.(చివరికంటా తడి ఉన్న కాసారం వెనుకనుండి.)
[కరక్టేనండి. — సం. ]
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 45 గురించి Indraganti Prasad అభిప్రాయం:
07/13/2020 1:37 am
ఫూర్తి చేసిన గడినుడి జత చేస్తున్నాను
డివెర్టిమెంటో గురించి తః తః అభిప్రాయం:
07/12/2020 1:29 pm
మిత్రులు రామయ్య గారికి : ఆ పేపరు శీర్షిక : Influence of voids in interface zones on Lamb mode spectra in fiber reinforced composite laminates.ఆ పేపరు ‘ఓపెన్ ఏక్చెస్ ‘ లో లేని కారణాన మీరు దయ తో మీ ఇ-మైల్ ఐడి నా ఇ-మైల్ (vasudevary@gmail.com) కు పంపితే నేను ఆ పేపర్ పి డి ఎఫ్ మీకు పంపుతాను నమస్కారాలతో -తః తః
[‘ఈమాట ‘ ఇటువంటి సంభాషణను కొనసాగించటానికి వేదిక కానప్పటికీ సంపాదకులను నా ఈ ‘అభిప్రాయాన్ని’ ప్రకటించగలరని అభ్యర్థిస్తూ మీ పాఠకాణువు- తః తః ]
తా క : డాక్టర్ నిసి షామల్, డాక్టర్ లైలా ఎర్నేని ల వలెనే – నాకు తెలిసినంతవరకూ- తః తః, వాసుదేవ రావు వేరు వేరు వ్యక్తులు.
డివెర్టిమెంటో గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/12/2020 10:53 am
ప్రియమైన తఃతః గారు ( Dr. వాసుదేవరావు ఎరికలపూడి గారు ) నమస్తే.
” నాకు తెలిసినవి రెండే ఊళ్ళు ” అన్నారు. అంటే ఒకటి బెజవాడ, రెండోది విశాఖపట్నమా ( ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ M Sc Applied Mathematics చదువుకున్నారు కాబట్టి. )
‘జర్నల్ అఫ్ అప్లయిడ్ ఫిజిక్స్’లో పడిన ఒక పేపర్ను – వాసుదేవ – ఆ తల్లికి అంకితం చేసారని చెప్పారు. కానీ ఆ పేపరు కోసం ( https://aip.scitation.org/journal/jap ) వెతికితే దొరకటం లేదు. ఆ వ్యాసం టైటిల్ ఏమై ఉంటుంది.
ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో మాథమటికల్ ఫిజిక్స్ శాఖ అధిపతిగా ఉండి, దానికి విశ్వవ్యాప్తమైన పేరునీ, ప్రతిష్టనీ ఆర్జించి పెట్టిన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం గారి గురించి ఈమాట లో మీరు రాసిన అమూల్యమైన వ్యాసం చదివి ఆనందించాను.
https://eemaata.com/em/issues/201311/2433.html?allinonepage=1
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి తః తః అభిప్రాయం:
07/12/2020 3:46 am
“గద్య కావ్యాలను నవల నుండి వేరు చేసేది ఆధునికత మాత్రమేనా?”కు ఊతగా – కాదంబరి కథ ఏమి?
పై ఊత ప్రశ్నకు జవాబుగా _
[Kādambari is a romantic novel in Sanskrit. It was substantially composed by Bāṇabhaṭṭa in the first half of the 7th century . – WIKI]
తః తః
విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి గురించి indrakanti pinakapani అభిప్రాయం:
07/11/2020 5:04 pm
గద్య కావ్యాలను నవల నుండి వేరు చేసేది ఆధునికత మాత్రమేనా?! అంటే పౌరాణిక నవల అనే మాట అర్థం లేనిదేనా!?