షార్జా విశేషాలతో హాయిగా చదువుకోగల శైలిలో సాగింది ఈ యాత్రా కథనం. ఎడారి నగరపు అందాలు, వినోదాల మధ్య మనుషులతో కలిసిపోదామన్న తపన ఉన్న యాత్రాభిమాని దాసరి అమరేంద్ర గారికి అభినందనలు.
స్త్రీ సాహిత్యం అని ప్రత్యేకంగా ఇప్పటికీ చెప్పుకోవలసిన దుస్థితే ఉండడం ఇబ్బందికరమే. అయినా ఆశ్చర్యపడక్కర లేదు. దీన్నిబట్టే అర్ధం అవుతుంది, స్త్రీపట్ల ఎంతటి అణచివేత, అన్యాయం జరిగిందో. ఇంకా జరుగుతోందో. రచయితను బట్టి కాకుండా రచనను బట్టి గుర్తింపు వచ్చే రోజు కోసం , ఇప్పుడింకా స్త్రీ సాహిత్యం వెల్లువ అయ్యే అవసరం సుస్పష్టం.
మూడు కవితలు గురించి K.K.Sastry అభిప్రాయం:
08/08/2020 10:41 am
చెఱువు దగ్గర గృహిణి – అద్భుతం! ఇంద్రాణి అసామాన్య కవయిత్రి.
అభినందనలు.
శాస్త్రి.
గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Kalyani SJ అభిప్రాయం:
08/08/2020 9:35 am
చాలా బాగుంది. గల్ఫ్ ప్రదేశాల మూడ్ బాగా పట్టుకొచ్చేరు. ‘పూల మాసాలు’ పద ప్రయోగం మునుపు ఎప్పుడూ వినలేదు. బాగుంది 🙂
గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Amarendra Dasari అభిప్రాయం:
08/08/2020 2:08 am
శ్రిధర్ గారూ, డ్రెస్స్ వెయ్యక ముందు uncle అన్నారు; వేసాక భయ్యా అన్నారు!
గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Narukurti శ్రీధర్ అభిప్రాయం:
08/07/2020 9:33 pm
చాలా detailing ఉండటం మీ రాతల్లో ప్రత్యేకత. అరబ్ దుస్తుల్లో అదుర్స్! పంజాబీ దంపతులు uncle అన్నారా? లేక అన్నయ్యా అన్నారా??😊
గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Indraganty Srinivasa Sastry అభిప్రాయం:
08/06/2020 9:39 pm
షార్జా విశేషాలతో హాయిగా చదువుకోగల శైలిలో సాగింది ఈ యాత్రా కథనం. ఎడారి నగరపు అందాలు, వినోదాల మధ్య మనుషులతో కలిసిపోదామన్న తపన ఉన్న యాత్రాభిమాని దాసరి అమరేంద్ర గారికి అభినందనలు.
గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Rajendra Kumar devarapalli అభిప్రాయం:
08/06/2020 9:12 am
పరేంగిత జ్ఞాని పసియువతి లాంటి పదాలతో సరదాగా సాగుతుంది. మొదటి భాగం చదివినవారు రెండవ భాగం చదివి తీరుతారు.
డెఫినిషన్స్ గురించి P.Srinivas Goud అభిప్రాయం:
08/05/2020 9:05 am
అయ్యా…మీ కవిత్వానికి దాసోహం…నాలుగుసార్లు చదివించావు…చంపి పాతరేసావు పో…
ఆగస్ట్ 2020 గురించి G K S Raja అభిప్రాయం:
08/04/2020 11:26 pm
స్త్రీ సాహిత్యం అని ప్రత్యేకంగా ఇప్పటికీ చెప్పుకోవలసిన దుస్థితే ఉండడం ఇబ్బందికరమే. అయినా ఆశ్చర్యపడక్కర లేదు. దీన్నిబట్టే అర్ధం అవుతుంది, స్త్రీపట్ల ఎంతటి అణచివేత, అన్యాయం జరిగిందో. ఇంకా జరుగుతోందో. రచయితను బట్టి కాకుండా రచనను బట్టి గుర్తింపు వచ్చే రోజు కోసం , ఇప్పుడింకా స్త్రీ సాహిత్యం వెల్లువ అయ్యే అవసరం సుస్పష్టం.
ఎ బై బి డాష్ సి డాట్ డి గురించి gudipati venkateswarlu అభిప్రాయం:
08/04/2020 8:29 am
భలే ఉన్నది. ఇది నా అనుభవం కూడా. పాస్ వర్ద్స్ తో పెద్ద పరేషాన్.
content and narration thrilling gaa unnadi.
ప్రయాణం గురించి Vijayalakshmi Ganesh అభిప్రాయం:
08/03/2020 9:36 pm
చక్కని సరళమైన తెలుగు భాషలో చిన్న కథ. చాల ఆలోచింపచేసిన కథ. 🙏🙏