పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. Pages with Mani గురించి sudha అభిప్రాయం:

    10/05/2020 7:09 am

    Thank you Amarendra garu

  2. గ్రీకు పురాణ గాథలు 10 గురించి RAO VEMURI అభిప్రాయం:

    10/04/2020 1:36 pm

    ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయం తప్ప నాకు ఈ విషయంలో పాండిత్యం లేదు. నేను చెప్పదలుచుకున్నది: మన పురాణాల ప్రకారం భీముడితో సరితూగగల బలశాలులు ఇంకా ఉన్నారు కాని గ్రీకు పురాణాల ప్రకారం హెర్క్యులీస్ తో సరితూగగల బలశాలులు ఇంకెవ్వరూ లేరు – అని నా అవగాహన.

  3. అక్కడికి గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:

    10/04/2020 6:59 am

    థాంక్యూ హరనాథ్ గారూ..

  4. అక్కడికి గురించి haranadh obilisetty అభిప్రాయం:

    10/04/2020 6:00 am

    ప్రసాద్ గారూ….
    మీ కవిత అద్భుతం….
    మీరు ఎలాంటి స్థితి నుంచి ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తారు…

  5. కృష్ణగీతాంజలి గురించి Prasuna Balantrapu అభిప్రాయం:

    10/03/2020 9:57 pm

    బంగారు గని తవ్వి ఇచ్చారు . భట్టు గారి దగ్గర చాలా నిధి నిక్షేపాలు ఉన్నాయి . 🙏

  6. పరామర్శ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    10/03/2020 9:25 pm

    What a story..mind boggling..makes you numb

  7. #జర్నీ_బ్లూస్ గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    10/03/2020 8:34 am

    రెండు మూడు పొరల్లో పేరుకున్న దుఃఖాగ్నికీలలని కొత్త రూపంలో దర్శనం చేయించారు. బాగుంది. కానీ, ‘మనుషుల్ని కదిలించేవి ప్రేమలైతే, విడదీసేవి దేశాలు’ అన్న ప్రయోగం అంతగా అర్థం కాలేదు.

  8. Pages with Mani గురించి Amarendra అభిప్రాయం:

    10/03/2020 2:37 am

    మంచి కథ

  9. నీతో నువ్వే గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:

    10/02/2020 11:13 pm

    తాంక్ యూ 🙂

  10. Pages with Mani గురించి sudha అభిప్రాయం:

    10/02/2020 9:07 pm

    Thank you Swathi, Bhaskar garu