పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ గురించి Mrunalini Chunduri అభిప్రాయం:

    01/09/2021 7:54 am

    శ్రద్ధగా చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. నిజానికి నేను కూడ ఆ స్త్రీల రచనలు చదివి అబ్బురపడుతున్నాను. ఈ పరిశోధన చాలా అసక్తికరంగా ఉంది నాకు.

    మృణాళిని

  2. కవచం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/09/2021 7:11 am

    కరోనా గడిచాక కవచం లేకుండా మనుషులు యెలా బతుకుతారో అని బెంగగా ఉంది.

  3. రాగలహరి: శివరంజని గురించి వివా అభిప్రాయం:

    01/08/2021 12:54 pm

    చాలా కాలం తరువాత ఒక వ్యాఖ్య

    ఇవి శివరంజని రాగమేనాండి?

    https://www.youtube.com/watch?v=aIWtjCYsiyM
    https://www.youtube.com/watch?v=H0B6HGdA2XE

  4. గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/07/2021 8:32 pm

    Thank you Anil garu. ‘pisinaaritanam’ – it is in the dna of some people! BTW, in the present case, it is one of the three factors.

  5. గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    01/07/2021 10:01 am

    దూరంగా ఉన్నప్పుడు అభిమానాలు పెరుగుతాయి. వాళ్ళు మనుషులే కదా! అంతంత దూరం వెళ్ళినప్పుడు మ ముఖ్యంగా చూడలం వెళ్ళినప్పుడు ఆ ‘పిసినారితనం’ ఎందుకు వస్తుంది?

  6. దేవగిరి గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    01/06/2021 10:02 pm

    అవునండి, ప్రధాన కోట ఇప్పటికీ పెద్దగా చెక్కుచెదరలేదు. ఆర్కియాలజికల్ ప్రాధాన్యతను కోల్పోలేదు. ధన్యవాదాలు రమేష్ బాబు గారు.

  7. గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/06/2021 12:20 am

    Thank you Harikrishna, thank you Sudha garu

  8. గల్ఫ్ గీతం: 7. మస్కట్ గురించి sudha అభిప్రాయం:

    01/05/2021 9:07 pm

    మస్కట్ మహానగరంలో నా అంత రికామీగా తిరిగిన మనిషి ఇంకొకరు ఉండి వుండకపోవచ్చు! … బావుంది సర్

  9. అ దృశ్యం గురించి sudha అభిప్రాయం:

    01/05/2021 5:09 pm

    ధన్యవాదాలు ధీరజ్ గారు, భాస్కర్ గారు, సత్యవతి మామ్.

  10. విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ గురించి annapurna appadwedula అభిప్రాయం:

    01/04/2021 7:28 pm

    హల్లో మృణాళిని గారూ, ఇంతవరకు పాఠకులు దృష్టి పెట్టని నవలలను చదివించేలా చక్కని పరిచయం చేస్తున్న మీకు అనేక ధన్యవాదాలు.

    అన్నపూర్ణ.