పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చక్కని తండ్రికి చాంగుభళా! గురించి Satyanarayanamma,rtd bsnl employee అభిప్రాయం:

    01/31/2021 11:29 pm

    అత్యద్భుతమ్ ఆనాటి గౌరీకళ్యాణం కళ్ళ ముందు ఆవిష్కరించారు ధన్యవాదాలు

  2. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి శ్రీ రామ్ అభిప్రాయం:

    01/31/2021 1:11 am

    Namaskaram Manasa garu,

    Thank you very much for sharing the link.

  3. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి Manasa అభిప్రాయం:

    01/31/2021 12:57 am

  4. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి శ్రీ రామ్ అభిప్రాయం:

    01/30/2021 4:36 am

    నమస్కారం శ్రీ కృష్ణమోహనరావు గారు,
    మీరు చేసిన గాథల అనువాదాలు చాలా బాగున్నాయి. మీరు శ్రీ గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి గారి అనువాదము ప్రస్తావించారు. వారి అనువాద పుస్తకము పుస్తకవిక్రయశాలల్లో లభించలేదు. దయచేసి ఆ పుస్తకము PDF ఫైల్ లేదా అంతర్జాలంలో లింక్ share చేయగలరు.

  5. చక్కని తండ్రికి చాంగుభళా! గురించి Bvmk అభిప్రాయం:

    01/29/2021 6:05 am

    చాలా అద్భుతంగా అనిపించినది.

  6. రాగలహరి: సింధుభైరవి గురించి Nirmala Kocherlakota అభిప్రాయం:

    01/27/2021 12:32 pm

    మీరు చేస్తున్న సేవ అమోఘం . 🙏🙏🙏🙏🙏🙏🙏

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/25/2021 7:49 pm

    “నహర్” అంటే కాలువ ఏమో?

    అవునండీ. జవహర్ లాల్ తాత కాలువ పక్కన ఉండడంతో కౌల్ అన్న ఇంటిపేరు నహ్‌ర్‌గా నెహ్రూగా మారిందని చెబుతారు.

    నాకు తెలిసిన కాశ్మీర్ ఆయన పేరు నవనీత్ కౌల్. ఒకసారి మాటల్లొ చెప్పాడు “కౌల్” అంటే “శివభక్తుడు” అని అర్ధం. వికీపీడియా కూడా అలాగే చెపుతోంది.

    వ్యుత్పత్తి రీత్యా కౌల్ అన్నది కుల- శబ్దానికి సంబంధించినది. మంచికులానికి (కులము = వంశము) చెందిన వారికి కౌల్ అన్న పేరు వచ్చి ఉండవచ్చు. శాక్తేయంలో కౌల, సమయ, మిశ్ర తంత్రములు ఉన్నాయి. ఈ కౌలతంత్ర అనుయాయులే కౌల్ అని ఇంటిపేరుగా పెట్టుకొని ఉండవచ్చు.

    అయితే, మహాకాళ/మహాకాల అన్న శబ్దం శివునికి చెందింది కాబట్టి దాన్ని కౌల్ అన్న శబ్దానికి ఆపాదించడం నా దృష్టిలో లోకనిరుక్తి (folk-etymology).

    నమస్సులతో,
    సురేశ్.

  8. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి RAO VEMURI అభిప్రాయం:

    01/25/2021 1:32 pm

    నాకు తెలిసిన కాశ్మీర్ ఆయన పేరు నవనీత్ కౌల్. ఒకసారి మాటల్లొ చెప్పాడు “కౌల్” అంటే “శివభక్తుడు” అని
    అర్ధం. వికీపీడియా కూడా అలాగే చెపుతోంది.
    మూడొంతులు “నహర్” అంటే కాలువ ఏమో?

  9. నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి Vaduguru Sharma అభిప్రాయం:

    01/25/2021 4:22 am

    చాలా చక్కటి విశ్లేషణ. భాష మీద చాలా పట్టుంది. చెప్పే విధానం అద్భుతం

  10. అతడు నవ్వుతూనే ఉన్నాడు! గురించి SHAIK ABDUL RAHMAN అభిప్రాయం:

    01/23/2021 8:09 am

    అర్థవంతంగా కవిత చాల బాగుంది.