పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Ravi Sekhar Kasibhatta అభిప్రాయం:

    03/05/2021 11:21 pm

    Dear Amarendra Garu,
    We get to complete journey of Gulf while reading your article for which you have taken 12 days of efforts and heartfelt feelings written beautifully. This joint journey is felt very complete by reading your article with complete drisyam 🙏🙏

  2. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి పలమనేరు బాలాజీ అభిప్రాయం:

    03/05/2021 8:34 pm

    చాలా బాగా రాశారు. విశ్లేషణ బాగుంది సార్. భావుకత వాస్తవికత రెండూ ఉన్నాయి. మొన్ననే మీరు జగమర్ల అడవికి వచ్చి వెళ్ళినట్లుగా ఉంది

  3. బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం గురించి Sriram Bhamidipati అభిప్రాయం:

    03/05/2021 9:52 am

    సం: గమనించగలరు. ఈ పేజీ ఖాళీగా వుంది? ఇదే కాదు, మరికొన్ని కొకు పేజీలు కూడానూ.

    [పరిశీలిస్తున్నాము. మాదృష్టికి ఈ లోపాన్ని తెచ్చినందుకు కృతజ్ఞతలు – సం.]

  4. నేనెలా రాస్తాను? గురించి Sasikala అభిప్రాయం:

    03/05/2021 12:00 am

    అందరి రచయితల రైటింగ్ స్టయిల్ మీరే వ్రాసేస్తే ఇక పాపం వాళ్లకు ఏమి మిగులుతుంది సార్ చెప్పుకోవడానికి! పోతన అంటారు “పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామ భద్రుండు!” ఏదో లోపల నుండి రావడం అందరికీ అనుభవం. కాకుంటే తామే వ్రాసాము అనుకుంటారు. మట్టిని విశ్వమే ఇస్తుంది. మనం చేయగలిగింది అందమైన కుండ మాత్రమే!

  5. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    03/04/2021 8:57 pm

    చాల బాగున్నయ్ సముద్రమూ ఎండా కొండలూ.

    నీటి సమస్య పరిష్కారానికి … ఆ సమస్యను తన మేరకు సహజంగా పరిష్కరించుకున్న ఒంటెను పంపడంలో వున్న రస్టిక్ తెలివి చిర్నవ్వించింది.

  6. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    03/04/2021 8:55 pm

    సునీత గారూ, దేశరాజు గారూ, ధన్యవాదాలు

  7. కొత్త పుస్తకాలకు స్వాగతం! గురించి pavankumar kodam అభిప్రాయం:

    03/04/2021 7:35 pm

    పుస్తకం పిడిఎఫ్ ఫైల్ పంపిస్తే సరిపోతుంది కదా.

    [పుస్తకం ఎలా పంపినా పరవాలేదు – సం.]

  8. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి మోదుగుమూడి రాజశేఖర్ అభిప్రాయం:

    03/04/2021 4:01 pm

    చాలా చక్కగా వివరించారు. సోషల్ మీడియా వలన కొన్ని అనర్ధాలు ఉన్నమాట వాస్తవసమే కానీ ఇది ఒక కత్తి,అగ్ని వంటిది.. అది మన మానసిక బలాన్ని బట్టి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఇంటర్నెట్ ఉపయోగం అనంతం..ఇది ఒక సాంకేతిక అభివృద్ధి. దానితో జరిగే మానవ జీవన సౌలభ్యం.

    కానీ మీకు చెప్పినట్లు దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించవలసిన విజ్ఞత మనదే…

  9. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి దేశరాజు అభిప్రాయం:

    03/04/2021 5:56 am

    బావుందండీ

  10. తలుపు తీసుకుని… గురించి Amarendra Dasari అభిప్రాయం:

    03/03/2021 7:46 am

    చిక్కన అవుతోన్న కవిత్వం..లాగే రహో శ్రీనివాస్