“పాపం సమాచరతి వీతఘృణో జఘన్యః ప్రాప్యాపదం సఘృణ ఏవ తు మధ్య బుద్ధిః
ప్రాణాత్యయేపి తు న సాధుజనః స్వవృత్తిం వేలాం సముద్ర ఇవ లంఘయితుం సమర్ధః”
I have doubts about the accuracy of Telugu translation given here, in the story. I want a second opinion.
I just don’t get Buddhism. I guess, it just goes against my grain!
If it is Mythology, there got to be Magic
If it is Philosophy, there got to be Logic
Is Buddhism a religion?
It is neither heroic, nor stoic. Not an epic,
What exactly is its legion?
ఈ కథలన్నీ ఎన్ని చదివినా, భవరోగమేంటో, దాని వినాశనం బుద్ధుడెలా చేస్తాడో తెలియటం లేదు. రోగానికి చావుకి జడిసి, సన్యాసిగా మారి గుండు చేయించుకుంటే రోగం రాదా, చావు రాదా? మరి దేని నుండి ఆయన తప్పించుకున్నాడు. ఇతరులను ఎలా విముక్తులను చేశాడు ఇన్ని వందల యేళ్లుగా?
రాజకుమారుడుగా పుట్టి, భోగాలన్నీ వదిలేసాడని అదో గొప్ప. ఇదుగో -ఇప్పుడు ప్రిన్స్ హేరీ తలతిక్క కబుర్లు లాగానే. శుభ్రంగా Duke and Duchess of Sussex – Windsor లోనో, Montecito లోనో వాళ్లు వైభోగంగా ఉంటూ, -ఇతరులను ఉద్ధరిస్తున్నట్టు పోజ్! Who falls for those stunts!
లాజికల్ గా చెప్పిన ప్రతి రచన, ప్రసంగం లో కొన్ని మెప్పించేవి, పాటించదగినవి ఉంటవి. ఎప్పటికీ పాటించేవంటూ సత్యాలు ఏవీ లేవు. ఉండగూడదు. పుడుతూ, చస్తూ, కొత్త జనాలు, కొత్త జాతి కాంబినేషన్లు, కొత్త సైన్స్ ప్రయోగాలు వస్తున్నప్పుడు, జన్మంతా అందరికీ ఒకే గుడిలో, ఒకే మొనాస్టరీలో ఒకే రకమైన సత్సంగం ఎందుకు? అందునా వరసా వాయీ ఆలోచన క్రమం లేని ఉపదేశాలు. భగవానులు గాని, ఆనందులు కాని చిరునవ్వులు నవ్వినంత మాత్రాన, ముఖం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన, ఒంటరిగా ఊరికే అడవుల్లో పడో, ఆ చివరినించి ఈ చివరికి నడిచో, ఆ ఇంటికో ఈ ఇంటికో, వెళ్లి వస్తేనో, భవరోగాలు నశిస్తాయా?
ఈ మధ్యే వేమూరి, గ్రీక్ మిథాలజీ కొంత, తెలుగులో రాసిస్తే, ‘ఈమాట’ మేగజీన్, పాఠకులకు 11 ప్రకరణాలుగా చదవమని ఇచ్చినప్పుడు, అందులో ఒకచోట అదాటున ఆయన భారతంలో నుండి ఈ పద్యం ఇచ్చారు.
“ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము దనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పదములకెల్లన్ (భారతం, శాంతి, 5-220)”
అది చదివినప్పుడు బాగుంది నీతి పద్యం అనుకున్నాను. ఐనా, కిరస్తానీ ప్రభావం నాపైన అంతకంతా ఉన్నందున, నాకు ఈ ప్రవచనం గుర్తొచ్చింది.
“Do unto others as you would have them do unto you” Luke 6:31
ఈ రెండూ చెప్పేదొకటే కదా అంటే, పైపైకి అలానే అనిపిస్తుంది. కాని కానే కాదు. హిందూ ఇతిహాసం లోని పద్యం, – ఇతరులు ఏవి చేస్తే, నీకు మనసులో ఇష్టంకావో, అవి నువ్వు ఇతరుల పట్ల చెయ్యొద్దు. అది ధర్మం అంటున్నది.
బైబిల్ – ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకిష్టమో, నువ్వూ అలాగే వారికి ప్రీతి కలిగించేవి చెయ్యి- అంటున్నది.
ఈ రెంటికీ చాలా తేడా ఉంది. భారతం లోది – ‘అలా చెయ్యకు’ అంటున్నది. అప్రియమైనని చెయ్యకు! అంటుంది. ABOVE ALL DO NO HARM అనే వైద్యుల అల్టిమేట్ గైడ్ లైన్ కూడా కొంత ఇలాటిదే.
కాని, స్క్రిప్చర్స్ చెప్పింది నాకెక్కువ నచ్చింది – ఇతరులనుండి నువ్వేం ఆశిస్తావో, వాళ్లేం చేస్తే నీకు ఇష్టం కలుగుతుందో అలాటి పనులు ఇతరుల పట్ల చెయ్యమంటున్నది. మనిషిని, మునగదీసుకుని, ముసుకేసుకుని, ఎవరికీ హాని చెయ్యను అని సంఘం నుండి, ప్రపంచం నుండి విత్ డ్రా అవకుండా, ఎవరికైనా సంతోషం కలిగించేవి చెయ్యమంటున్నది. Neither is fool proof and complete, but they both are good.
ఈ జాతక కథలు ఏమి చెపుతున్నవి! నాకు తెలియదు.
ఇంతకు ముందొకసారి, శర్మ దంతుర్తి రాసిన “తుఫాను” కథ నాకు బాగా నచ్చిందని రాసాను. The foremost reason I liked it for is;
In a storm, a young girl, takes another girl who can’t go home, into her house. Protects her. Feeds her. Keeps her safe.
The second young girl who is helped, afterwards, just didn’t send her a Thank you note. Instead, she reciprocated. She helped the first girl and family in a big way. She knew she can do it. That she should do it. And she did it.
In this story, she is emphasizing the good side of human nature, and taking a positive action. She is proving the possibility, no, no, – the certainty of one person helping the other.
Negative people may think – It is just a feel good story. These things don’t happen in real life. Wrong! They happen.
ఆలోచిస్తే, ఇతరుల సహాయం లేకుండా మనలో ఒక్కరమైనా పైకి వచ్చామా! రోజువారీ లభించే సహాయాలెన్నో. ఒక్కోసారి, ఇక నా పని ఆఖరు. ఈ విపత్తు లోంచి బైట పడలేము అనుకున్నప్పుడు, అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. అది ఆలోచనాపరులైన పాజిటివ్ పీపుల్ నుండి వస్తుంది.
మానవ స్వభావంలోని లేకితనాన్ని, మోసకారితనం, క్రూరత్వాల గురించి, పన్నెండు సార్లు చెపితే, ఏమిటి ఘనత ఎవరైనా కథలో, కవితలో. మనలోకి మనం ముడుచుకుపోవటం, ఇతరుల నుండి విత్డ్రాయల్, విరక్తిలు వస్తాయి. ఎవరికి కావాలవి? నాకు జాయస్ గా, జాలీగా ఉండి, ఉదారులైన వాళ్లకు మల్లేనే, ఉల్లసిల్లి ఉండాలని ఉంటుంది. జెనరాసిటీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు, చూపినప్పుడు నా కళ్లు వర్షిస్తాయి.
బౌద్థం నాకెందుకు! బౌధ్థం ‘సువర్ణ శ్రీ’ కి అక్కర్లేదు. నాకూ అక్కర్లేదు.
మృత్యువు సత్యం, మృత్యువు తథ్యం. ఐనా నాకు లూయీస్ పాశ్చర్, బుద్థుడి కంటే ఇష్టం. పాశ్చర్ జంతువుల, మనుషుల రోగం, పెయిన్, అకాల మరణం తప్పించిన వాడు. సైంటిఫిక్ స్టడీతో, పరిశోధన తర్వాత పరిశోధనతో మానవులకు వందల ఏళ్లు పనికొచ్చే కంక్లూజన్స్ కి వచ్చే, లూయీస్ పాశ్చర్ కి, మృత్యువు, రోగము, భవము, అని ఏవో మాటలు పేర్చే కన్ఫ్యూజింగ్ జాతక కథలకీ పోలిక ఏముంది!
మృత్యువు మీద రాయలేనిది ఎవరు! చనిపోయాక రాయలేం కాబట్టి ముందే రాసుక్కూచ్చోటం. నేనూ రాసాను, అప్పుడప్పుడూ!
వాటిలో ఈ కిందిదొకటి!
గతములో ప్రతి రాత్రి, అతి కాంతి దీపమ్ములన్ని ఆర్పి
శయనమందిరాన మినుకు దీపాలనే మిగుల నిచ్చి
పందిరిమంచపు చుట్టు తెల్లమల్లు తెరలన్ని కదియలాగి
పట్టుపరుపుల మీద సుఖస్వప్నాలలో
పాతప్రియులెందరి తోనొ నే పవళించిన రీతి;
ఆఖరి నిశ్వాసము తరి మృత్యుదేవ!
నీపైనను విశ్వాసముంచి, శాశ్వత స్వప్నాలలో
నీతోను నే సుఖముగ పన్వళింతు!
-Lyla
PS: I read a little while ago, that Sarma Danturti won a prize in Vanguri Foundation’s – Ugadi short story competition. Congratulations to him, other winners and contestants.
Happy Ugadi to All! Enjoy!
శ్రీనివాస్ బందా గారికి
అభిప్రాయం ఇప్పటిదాకా చూడకపోవటం ఎలా జరిగిందో తెలియటం లేదు. మీకు ఈ రచన నచ్చినందుకు సంతోషంతో మీకు ధన్యవాదాలు చెబుతూ.
నమస్కారాలతో
తః తః
తండ్రి జ్ఞాపకాలు పిల్లల్ని వెంటాడతాయి. తెలిసో తెలియకో వారి ప్రభావాలూ అనుకరణలూ ఉంటాయి. వాటిని ఇలా గుర్తు చేసుకోవడం, పనికొచ్చే విషయాల్ని ఇలా పంచుకోవడం కూడా వారిచ్చినవే. అందుకు వారి తండ్రి తనయులూ ఇద్దరూ అభినందనీయులే, అది ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన వారి కుటుంబం కూడా. –
చిత్రకవిత్వం మీద మా కర్నూల్ లో అద్భుతమైన కృషిని చేసిన మహానుభావులు ఉన్నారు, ఆయనే శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు. ప్రస్తుతం వీరు” బంధకవితాసర్వస్వం” అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. అలాగే తిరుపతిలోని తిరువాయిపాటి చక్రపాణి అనే ఒక పండితుడు ఏకంగా తొలితెలుగు రథబంధ శతకాన్ని రచించారు. హైదరాబాద్ లోని అన్నమరాజు ప్రభాకర్ రావుగారు, చింతా రామకృష్ణగారు, అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావుగారలు చక్కని చిత్రకవిత్వాన్ని రచిస్తూ ఉన్నారు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4
గురించి నాగ మురళి కృష్ణ వాడవల్లీ గారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి…నా ఈమేల్ ramvenu007@జీమేల్.com అభిప్రాయం:
04/11/2021
12:09 pm
నాగ మురళి కృష్ణ వాడవల్లీ గారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి…నా ఈమేల్ ramvenu007@gmail.com
కథనం చాల బావుంది. ఎవరు కథ చెప్తున్నారా అనే కుతూహలం కథ చివరి వరకు పెరుగుతూనే వుంది. కుర్చీ చేత కథ చెప్పించడం చాలా నచ్చింది. నిజమే కద, మన చుట్టూ ఉన్న ప్రాణం లేని ఎన్నో వస్తువులు ఎన్నో కథలకి మౌన సాక్ష్యాలు కద.
“నిజాయితీ, వినయవిధేయతలు పెట్టుబడి పెట్టాక దానికి తగ్గ సరైన రాబడిలేనప్పుడు వెళ్ళిపోవడం మోసం కాదంటుంది నస్రీన్” — ఈ వాక్యం ఎంత బాగ రాశారు. దానికి ప్రేమ కూడ జోడించవచ్చేమో.
మీ నుంచి వచ్ఛిన ప్రతి కథనం ఎంతో లోతుగా వున్న ఒక్కో కథనం ఒక్కో ఆణిముత్యం సుధ!
ఇలాంటి కథనాలు మీ నుంచి ఇంకా రావాలని ఆశిస్తున్నాము.
కామేశ్వరి గారు: పఠాభి గుర్తు వచ్చారని మీరనటం తః తః రచన ‘చిరునవ్వుగాది ‘ఈమాట’లో వచ్చినప్పుడు రమా భరద్వాజ్ గారు పఠాభిని గుర్తు చేసుకున్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలండీ!
శ్రీ కామేశ్వర రావు, శ్రీ యదుకుల భూషణ్: ఈమాట పరిచయం చేసిన ఆత్మీయులు మీరు.
శ్రీ వేలూరి: మీ మాటలు నావంటి వారికి మార్గ దర్శకాలు.
శర్మ గారు: ఒక కవిత రాయటానికి ఎలాంటి కారణాలుండాలో- Maxwellనో , Oppenheimerనో అడగలేను. ఏ కుక్క పిల్లనో, అగ్గిపుల్లనో, సబ్బుబిళ్ళనో అడిగి అవి చెప్పిన ‘సరియైన కారణాలను’ మీకు మనవి చేస్తాను. అప్పటిదాకా- సిగ వాసన తగిలినా మగవాసన తగిలినా- నా మీద గానీ, “ఏపాపమూ ఎరుగని” సంపాదకుల మీద గానీ ఎవరూ ఏ రకమైన కేసూ వేయకుండా చూడండేం!
మరి రెండు మాటలు: ఈ పద్యం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‍లో ఎం.ఎస్సీ – అప్లయిడ్ మాథ్ పిల్లలకు -బాచ్ తర్వాత బాచ్- Continuum Mechanics పాఠం చెబుతున్న రోజుల్లో- అంత్య ప్రాసను అద్భుతంగా వాడే కవి Gavin Ewart పద్యాలు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ స్మారక గ్రంథాలయంలో, London Magazineలో చదువుతూ, ‘A Material Poem’ అని ఇంగ్లిష్ లో రాసుకున్నది. ఇప్పుడు ఈమాటకు – మాతృక రూపం కొంత, సొంత రూపం కొంతతో- ఇలా వచ్చింది.
అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది, (EMT) ఎలెక్ట్రో మాగ్నెటిక్ థియరీ నిర్మాత, James Clerk Maxwell కవి కూడానూ. Lectures to Women on Physical Science అన్నది ఆయన రాసిన ఒక పద్యం.
నాలుగో వరం గురించి Lyla yerneni అభిప్రాయం:
04/12/2021 8:36 pm

అట్రిబ్యూట్ గురించి sudha అభిప్రాయం:
04/12/2021 11:40 am
Thank you usha and Sravya garu
పద్య పదార్థ విజ్ఞానం గురించి తః తః అభిప్రాయం:
04/12/2021 9:37 am
శ్రీనివాస్ బందా గారికి
అభిప్రాయం ఇప్పటిదాకా చూడకపోవటం ఎలా జరిగిందో తెలియటం లేదు. మీకు ఈ రచన నచ్చినందుకు సంతోషంతో మీకు ధన్యవాదాలు చెబుతూ.
నమస్కారాలతో
తః తః
నడిచిన పుస్తకం మా నాన్నగారు గురించి mukundaramarao అభిప్రాయం:
04/12/2021 9:15 am
తండ్రి జ్ఞాపకాలు పిల్లల్ని వెంటాడతాయి. తెలిసో తెలియకో వారి ప్రభావాలూ అనుకరణలూ ఉంటాయి. వాటిని ఇలా గుర్తు చేసుకోవడం, పనికొచ్చే విషయాల్ని ఇలా పంచుకోవడం కూడా వారిచ్చినవే. అందుకు వారి తండ్రి తనయులూ ఇద్దరూ అభినందనీయులే, అది ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన వారి కుటుంబం కూడా. –
ముకుంద రామారావు
12/4/2021
చిత్ర కవిత్వం ఒక చిరుపరిచయం గురించి డా||బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:
04/12/2021 5:05 am
చిత్రకవిత్వం మీద మా కర్నూల్ లో అద్భుతమైన కృషిని చేసిన మహానుభావులు ఉన్నారు, ఆయనే శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు. ప్రస్తుతం వీరు” బంధకవితాసర్వస్వం” అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. అలాగే తిరుపతిలోని తిరువాయిపాటి చక్రపాణి అనే ఒక పండితుడు ఏకంగా తొలితెలుగు రథబంధ శతకాన్ని రచించారు. హైదరాబాద్ లోని అన్నమరాజు ప్రభాకర్ రావుగారు, చింతా రామకృష్ణగారు, అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావుగారలు చక్కని చిత్రకవిత్వాన్ని రచిస్తూ ఉన్నారు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగ మురళి కృష్ణ వాడవల్లీ గారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి…నా ఈమేల్ ramvenu007@జీమేల్.com అభిప్రాయం:
04/11/2021 12:09 pm
నాగ మురళి కృష్ణ వాడవల్లీ గారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి…నా ఈమేల్ ramvenu007@gmail.com
అట్రిబ్యూట్ గురించి sravya అభిప్రాయం:
04/11/2021 2:08 am
very nice
అట్రిబ్యూట్ గురించి Usha అభిప్రాయం:
04/09/2021 9:14 pm
కథనం చాల బావుంది. ఎవరు కథ చెప్తున్నారా అనే కుతూహలం కథ చివరి వరకు పెరుగుతూనే వుంది. కుర్చీ చేత కథ చెప్పించడం చాలా నచ్చింది. నిజమే కద, మన చుట్టూ ఉన్న ప్రాణం లేని ఎన్నో వస్తువులు ఎన్నో కథలకి మౌన సాక్ష్యాలు కద.
“నిజాయితీ, వినయవిధేయతలు పెట్టుబడి పెట్టాక దానికి తగ్గ సరైన రాబడిలేనప్పుడు వెళ్ళిపోవడం మోసం కాదంటుంది నస్రీన్” — ఈ వాక్యం ఎంత బాగ రాశారు. దానికి ప్రేమ కూడ జోడించవచ్చేమో.
మీ నుంచి వచ్ఛిన ప్రతి కథనం ఎంతో లోతుగా వున్న ఒక్కో కథనం ఒక్కో ఆణిముత్యం సుధ!
ఇలాంటి కథనాలు మీ నుంచి ఇంకా రావాలని ఆశిస్తున్నాము.
పద్య పదార్థ విజ్ఞానం గురించి తః తః అభిప్రాయం:
04/07/2021 2:33 pm
కామేశ్వరి గారు: పఠాభి గుర్తు వచ్చారని మీరనటం తః తః రచన ‘చిరునవ్వుగాది ‘ఈమాట’లో వచ్చినప్పుడు రమా భరద్వాజ్ గారు పఠాభిని గుర్తు చేసుకున్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలండీ!
శ్రీ కామేశ్వర రావు, శ్రీ యదుకుల భూషణ్: ఈమాట పరిచయం చేసిన ఆత్మీయులు మీరు.
శ్రీ వేలూరి: మీ మాటలు నావంటి వారికి మార్గ దర్శకాలు.
శర్మ గారు: ఒక కవిత రాయటానికి ఎలాంటి కారణాలుండాలో- Maxwellనో , Oppenheimerనో అడగలేను. ఏ కుక్క పిల్లనో, అగ్గిపుల్లనో, సబ్బుబిళ్ళనో అడిగి అవి చెప్పిన ‘సరియైన కారణాలను’ మీకు మనవి చేస్తాను. అప్పటిదాకా- సిగ వాసన తగిలినా మగవాసన తగిలినా- నా మీద గానీ, “ఏపాపమూ ఎరుగని” సంపాదకుల మీద గానీ ఎవరూ ఏ రకమైన కేసూ వేయకుండా చూడండేం!
మరి రెండు మాటలు: ఈ పద్యం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‍లో ఎం.ఎస్సీ – అప్లయిడ్ మాథ్ పిల్లలకు -బాచ్ తర్వాత బాచ్- Continuum Mechanics పాఠం చెబుతున్న రోజుల్లో- అంత్య ప్రాసను అద్భుతంగా వాడే కవి Gavin Ewart పద్యాలు, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ స్మారక గ్రంథాలయంలో, London Magazineలో చదువుతూ, ‘A Material Poem’ అని ఇంగ్లిష్ లో రాసుకున్నది. ఇప్పుడు ఈమాటకు – మాతృక రూపం కొంత, సొంత రూపం కొంతతో- ఇలా వచ్చింది.
అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది, (EMT) ఎలెక్ట్రో మాగ్నెటిక్ థియరీ నిర్మాత, James Clerk Maxwell కవి కూడానూ. Lectures to Women on Physical Science అన్నది ఆయన రాసిన ఒక పద్యం.
అందరికీ నమస్కారాలతో
తః తః
నడిచిన పుస్తకం మా నాన్నగారు గురించి చిర్రావూరి వారి లోగిలి అభిప్రాయం:
04/05/2021 10:00 am
వ్యాసపు సంగ్రహరూపం ఎక్కడా వరుస తప్పకుండా పాఠకులకు అర్థమయ్యే రీతిలో, ఇంకా ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగేటట్టు ప్రచురించేరు.
ధన్యవాదాలు