“పాపం గర్భగుడిలో చీకటే చీకటి! దేవుడు చీకట్లోనే ఉంటాడు. తను చీకట్లో ఉంటూ మనకి వెలుగునిస్తాడట! వెలుగుంటేనే కదా అన్నీ కనబడతాయి, చీకట్లో ఏం కనబడతాయి? ఏం తెలుస్తాయి?”👌 పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు మీరు…
బాల్యంలో వచ్చే సందేహాలు, అవి తెలుసుకోవాలన్న ఉబలాటాలు, వెరసి తీయని అనుభవాలను నెమరువేసుకొనే అవకాశం మాకూ కల్పించారు రచయిత్రి తులసిగారు. తులసిగారి రచనా విధానం మనతో మాట్లాడున్నట్లుగానే ఉంటుంది. అందుకే హాయిగా చదువుకోవచ్చు.
Poignant poetry. మనసుని ఘనీభవింపజేసే ప్రతీకలు. గంగ విచారానికి సంకేతం అయినప్పుడు, చక్రవర్తికి లేని ముఖమల్ బట్టలు చిన్న పిల్ల చూసి చెప్పేదాకా కనబడనప్పుడు, వూపిరాడని శవాలు భూమికి తిరిగి రావడానికి భయపడినప్పుడు… రైళ్ళన్నీ వెళ్లిపోయి ఖాళీగా మిగిలిన స్టేషన్… ఈ భయాలు డిస్గస్టింగ్ పిపీయీ కిట్లన్నీ తీసేసి నది పక్కన కేబిన్ పక్కన పచ్చగడ్డిలో ఇవన్నీ మరిచిపోయి నిన్ను బిగ్గరగా పిలవాలనే చిన్న కోరిక నెరవేరుతుందా…
కొంచెంసేపు అన్నీ మీరు రాసిన కవితలేమో అనుకున్నాను. మరుక్షణం అర్థం అయ్యింది ఇది అనేక కవితాత్మల ఏకైక ఘోష అని. కవిత్వం అవసరం. ఇలాంటి poignant కవిత్వం మన సామూహిక వేదనను కన్నీటి చుక్కలుగా బహిర్గతంచేసి కొంచెం విచిత్రమైన ఓదార్పుని ఇస్తుంది. ఇచ్చింది. థ్యాంక్స్.
మాటలు లేవు . ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలని కళ్ళకు కట్టినట్లు ఉంది . ఊపిరాడనంత ఉద్వేగం కలుగుతుంది . ఇది నిజంగా జరుగుతోందా అని భయమేస్తుంది . చాలా బాగుంది పూర్ణిమ . అందులో రెండు నేను ఒరిజినల్ చదివాను . అనువాదము చాలా బాగుంది .
చాలా బాగుంది అండీ. చక్కని సమీక్ష/ పరిశోధన. చాలా కథలు చదవలేదు నేను. ఇప్పుడే చదవాలనిపించేలా ఉందిప్పుడు. ఇక్కడికి దారి చూపిన సోదరులు నారాయణ స్వామి గారికి అనేక ధన్యవాదాలు
ఊహల ఊట 1 గురించి అనిల్ అభిప్రాయం:
06/01/2021 10:21 am
“పాపం గర్భగుడిలో చీకటే చీకటి! దేవుడు చీకట్లోనే ఉంటాడు. తను చీకట్లో ఉంటూ మనకి వెలుగునిస్తాడట! వెలుగుంటేనే కదా అన్నీ కనబడతాయి, చీకట్లో ఏం కనబడతాయి? ఏం తెలుస్తాయి?”👌 పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు మీరు…
ఊహల ఊట 1 గురించి N K Babu అభిప్రాయం:
06/01/2021 10:13 am
బాల్యంలో వచ్చే సందేహాలు, అవి తెలుసుకోవాలన్న ఉబలాటాలు, వెరసి తీయని అనుభవాలను నెమరువేసుకొనే అవకాశం మాకూ కల్పించారు రచయిత్రి తులసిగారు. తులసిగారి రచనా విధానం మనతో మాట్లాడున్నట్లుగానే ఉంటుంది. అందుకే హాయిగా చదువుకోవచ్చు.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి మధు చిత్తర్వు అభిప్రాయం:
06/01/2021 7:44 am
Poignant poetry. మనసుని ఘనీభవింపజేసే ప్రతీకలు. గంగ విచారానికి సంకేతం అయినప్పుడు, చక్రవర్తికి లేని ముఖమల్ బట్టలు చిన్న పిల్ల చూసి చెప్పేదాకా కనబడనప్పుడు, వూపిరాడని శవాలు భూమికి తిరిగి రావడానికి భయపడినప్పుడు… రైళ్ళన్నీ వెళ్లిపోయి ఖాళీగా మిగిలిన స్టేషన్… ఈ భయాలు డిస్గస్టింగ్ పిపీయీ కిట్లన్నీ తీసేసి నది పక్కన కేబిన్ పక్కన పచ్చగడ్డిలో ఇవన్నీ మరిచిపోయి నిన్ను బిగ్గరగా పిలవాలనే చిన్న కోరిక నెరవేరుతుందా…
కొంచెంసేపు అన్నీ మీరు రాసిన కవితలేమో అనుకున్నాను. మరుక్షణం అర్థం అయ్యింది ఇది అనేక కవితాత్మల ఏకైక ఘోష అని. కవిత్వం అవసరం. ఇలాంటి poignant కవిత్వం మన సామూహిక వేదనను కన్నీటి చుక్కలుగా బహిర్గతంచేసి కొంచెం విచిత్రమైన ఓదార్పుని ఇస్తుంది. ఇచ్చింది. థ్యాంక్స్.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
06/01/2021 6:27 am
మాటలు లేవు . ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలని కళ్ళకు కట్టినట్లు ఉంది . ఊపిరాడనంత ఉద్వేగం కలుగుతుంది . ఇది నిజంగా జరుగుతోందా అని భయమేస్తుంది . చాలా బాగుంది పూర్ణిమ . అందులో రెండు నేను ఒరిజినల్ చదివాను . అనువాదము చాలా బాగుంది .
అడవి పుస్తకం గురించి Amarendra Dasari అభిప్రాయం:
05/31/2021 8:42 pm
‘పుస్తకమ్ హృదయంలో ఇంకినపుడు..’ ధన్యవాదాలు సుధగారు.
ఎవరైనా అడిగితే… గురించి తః తః అభిప్రాయం:
05/31/2021 9:42 am
“చూడు మామా శిబి చక్రవర్తి తొడ కోసి ఇచ్చాడు.”
“మెడ కోసి ఇవ్వ లేక పోయాడా?”
(విజయా వారి షావు కారు)
చాలా బావుంది మీ కవిత ఇంద్ర ప్రసాద్ గారూ.
తః తః
అడవి పుస్తకం గురించి Amarendra Dasari అభిప్రాయం:
05/31/2021 7:58 am
ధన్యవాదాలు రామయ్య గారు, సోమ భూపాల్ గారు..
అస్తిత్వన్యాయం గురించి Sudha అభిప్రాయం:
05/27/2021 12:18 pm
థాంక్ యు గిరీష్ గారు
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి ఎన్నెల అభిప్రాయం:
05/20/2021 1:32 pm
చాలా బాగుంది అండీ. చక్కని సమీక్ష/ పరిశోధన. చాలా కథలు చదవలేదు నేను. ఇప్పుడే చదవాలనిపించేలా ఉందిప్పుడు. ఇక్కడికి దారి చూపిన సోదరులు నారాయణ స్వామి గారికి అనేక ధన్యవాదాలు
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి S. Narayanaswamy అభిప్రాయం:
05/20/2021 5:57 am
చాలా బాగుంది సురేష్. సమగ్రమైన పరిశీలన.