తాడు ఆట ఆడే విధానం
ఇంటిల్లిపాదికి ఈజీ లు చివరన తగిలించడం
Sharmaji గారి ప్రయాణం ముచ్చట్లు
ప్రయాణం అబద్ధం ప్రసాదం నిబద్ధం
కడుపుబ్బా నవ్వించాయి
చక్కని ముచ్చట్లు అందించిన తులసి గారికి ధన్యవాదములు
మిస్సమ్మ సినిమాలో “కరుణించు మేరి మాత” పాట కూడా ఈ రాగంలోనే స్వరపరిచారు.
పాండురంగ మహత్యంలో – “కనవేరా” పాట కూడా ఈ రాగమే.
వేరే రాగాల గురించి వెతుకుతూ, ఇక్కడ తేలాను.
రాళ్ళపల్లి వారి వివరణ చాలా బావుంది.
– సాయి బ్రహ్మానందం
కలివె విశ్వనాథం గారి ఉపన్యాసాల లింక్ గురించి ఇంతకు ముందు చెప్పినందుకు సంతోషం. చదివాను శక్తి కొద్దీ. కాని ఇంగ్లిష్ అక్షరాలు కనపడక, ప్రతి బాగోనందున, ఆయన విద్వత్తు నాకు ఆనందించటానికి వీలవదు. It’s my loss. I really wish I can read his lectures on English poetry.
దాశరథి తెలుగు కవిత్వం ఆంధ్రభారతిలో చదువుతున్నాను. మీరిచ్చిన మీ కవిత నాకు బాగుంది. యాదాలాపంగా రచించినట్టుండే కవితలు నాకిష్టం. ఐనా మీరు బాగా చదువుకునుండేసరికి మధ్య మధ్య మీ విజ్ఞానం ఆడేపాడే పాటకు అడ్డం పడుతూ ఉంటుంది. I suppose you can’t help it. I like it.
This guy Frank O’ Ohara is a well-educated guy. I saw his poetry books in MOMA two years back, as an exhibit. A sample:
O god it is wonderful
To get out of bed
And drink too much coffee
And smoke too many cigarettes
And love you so much.
అలాటి కొందరి పొయట్రీ, కొందరి భారతీయుల, ఇతర దేశస్థుల ఆర్ట్, నేను చూస్తానికి వెళ్లినప్పుడూ, నేను రాసేవి ఇలా ఉంటయ్యి. మెమొరీ లోంచి కొన్ని పంక్తులు:
…
జడినానలో మేను తడిసింది తెలియదు
శిశిరం ఆకులు నాపై రాల్చింది తెలియదు
గడగడ చలిలో నేను వణికింది తెలియదు
నా దేశం వాసివనీ
నీవేదో చేసావని
ఆ బొమ్మ చూడాలనీ
ఆ రాత చదవాలనీ
నీ ఊహలు నాకు మెరిసి
నా ఊహలు నీకు తెలిసి
ఆ ఊహల ఉయ్యాల జమిలిగ ఊగాలనీ
ఇది తెలుగు కథయా? కథలో సగం పైగా ఆంగ్లపదాలు, పూర్తి వాక్యాలు. కథ చదవటం మొదలెట్టినప్పుడు, ఆ వాడుక కథాంశంలో ఒక భాగమేమో, రచయత్రి పాఠకులకు కొన్ని సంకేతాలు, సూచనలు ఇస్తున్నారేమో, చివర్లో అదంతా విదితం అవుతుందేమో అనుకొన్నాను. అదేమీ జరగలేదు. మరి విరివిగా వాడిన ఆ ఆంగ్లభాషాప్రయోగాల ఆవశ్యకత నాకర్ధం కాలేదు. పైగా పీటర్ చివరి సన్చివేశంలో “నీకు దణ్ణం పెడతా” అంటాడు. అది పూర్తి తెలుగు వాడుక వాక్యం. దానికి సరైన సమానార్ధక వాక్యం ఇంగ్లీషులో లేదు.
బుజ్జిబుర్రలో బామ్మ కర్ణపిశాచులూ, నాన్న కాకతాళీయాలూ యిలా రెండు ప్రపంచాలూ తెరుచుకుంటున్నాయి. మంచి స్క్రీన్‌ప్లేలా వుంది కథ. నాస్టాల్జిక్ షార్ట్ ఫిల్మ్‌కి చక్కని సరుకు.
ఏనుగు డాక్టర్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
12/31/2021 5:23 am
చక్కని కథ అందించినందుకు నీకు అభినందనలు, భాస్కర్.
ఊహల ఊట 7 గురించి అనూరాధ కొ o కే పూడి అభిప్రాయం:
12/30/2021 7:14 am
తాడు ఆట ఆడే విధానం
ఇంటిల్లిపాదికి ఈజీ లు చివరన తగిలించడం
Sharmaji గారి ప్రయాణం ముచ్చట్లు
ప్రయాణం అబద్ధం ప్రసాదం నిబద్ధం
కడుపుబ్బా నవ్వించాయి
చక్కని ముచ్చట్లు అందించిన తులసి గారికి ధన్యవాదములు
ఉత్తర మొరాకో శోధనలు 1 గురించి B. Rama Naidu అభిప్రాయం:
12/28/2021 7:30 am
శేషగిరిరావుగారి ట్రావెలోగ్స్ అనేక విషయాలతో గొప్ప ఆసక్తికరంగా ఉంటాయి. అమరేంద్రగారి అనువాదం చాలా బాగుంది.
ద్విజావంతి: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
12/23/2021 2:43 pm
మిస్సమ్మ సినిమాలో “కరుణించు మేరి మాత” పాట కూడా ఈ రాగంలోనే స్వరపరిచారు.
పాండురంగ మహత్యంలో – “కనవేరా” పాట కూడా ఈ రాగమే.
వేరే రాగాల గురించి వెతుకుతూ, ఇక్కడ తేలాను.
రాళ్ళపల్లి వారి వివరణ చాలా బావుంది.
– సాయి బ్రహ్మానందం
The song cycle of Shyam గురించి Lyla yerneni అభిప్రాయం:
12/23/2021 1:15 pm
నమస్కారం తః!
కలివె విశ్వనాథం గారి ఉపన్యాసాల లింక్ గురించి ఇంతకు ముందు చెప్పినందుకు సంతోషం. చదివాను శక్తి కొద్దీ. కాని ఇంగ్లిష్ అక్షరాలు కనపడక, ప్రతి బాగోనందున, ఆయన విద్వత్తు నాకు ఆనందించటానికి వీలవదు. It’s my loss. I really wish I can read his lectures on English poetry.
దాశరథి తెలుగు కవిత్వం ఆంధ్రభారతిలో చదువుతున్నాను. మీరిచ్చిన మీ కవిత నాకు బాగుంది. యాదాలాపంగా రచించినట్టుండే కవితలు నాకిష్టం. ఐనా మీరు బాగా చదువుకునుండేసరికి మధ్య మధ్య మీ విజ్ఞానం ఆడేపాడే పాటకు అడ్డం పడుతూ ఉంటుంది. I suppose you can’t help it. I like it.
This guy Frank O’ Ohara is a well-educated guy. I saw his poetry books in MOMA two years back, as an exhibit. A sample:
O god it is wonderful
To get out of bed
And drink too much coffee
And smoke too many cigarettes
And love you so much.
అలాటి కొందరి పొయట్రీ, కొందరి భారతీయుల, ఇతర దేశస్థుల ఆర్ట్, నేను చూస్తానికి వెళ్లినప్పుడూ, నేను రాసేవి ఇలా ఉంటయ్యి. మెమొరీ లోంచి కొన్ని పంక్తులు:
…
జడినానలో మేను తడిసింది తెలియదు
శిశిరం ఆకులు నాపై రాల్చింది తెలియదు
గడగడ చలిలో నేను వణికింది తెలియదు
నా దేశం వాసివనీ
నీవేదో చేసావని
ఆ బొమ్మ చూడాలనీ
ఆ రాత చదవాలనీ
నీ ఊహలు నాకు మెరిసి
నా ఊహలు నీకు తెలిసి
ఆ ఊహల ఉయ్యాల జమిలిగ ఊగాలనీ
నీకై, నీకై, నీకై, వచ్చి ఉన్నాకదా! ప్రియా!
-లైలా
Happy Holidays to All!
కృష్ణగీతాంజలి గురించి Sarath chandra అభిప్రాయం:
12/23/2021 11:52 am
నిజంగా మీకు నా హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏🙏🙏
Humoreske గురించి రమేష్ రావెళ్ళ అభిప్రాయం:
12/23/2021 1:14 am
ఇది తెలుగు కథయా? కథలో సగం పైగా ఆంగ్లపదాలు, పూర్తి వాక్యాలు. కథ చదవటం మొదలెట్టినప్పుడు, ఆ వాడుక కథాంశంలో ఒక భాగమేమో, రచయత్రి పాఠకులకు కొన్ని సంకేతాలు, సూచనలు ఇస్తున్నారేమో, చివర్లో అదంతా విదితం అవుతుందేమో అనుకొన్నాను. అదేమీ జరగలేదు. మరి విరివిగా వాడిన ఆ ఆంగ్లభాషాప్రయోగాల ఆవశ్యకత నాకర్ధం కాలేదు. పైగా పీటర్ చివరి సన్చివేశంలో “నీకు దణ్ణం పెడతా” అంటాడు. అది పూర్తి తెలుగు వాడుక వాక్యం. దానికి సరైన సమానార్ధక వాక్యం ఇంగ్లీషులో లేదు.
రమేష్ రావెళ్ళ
ఊహల ఊట 7 గురించి Lalitha P అభిప్రాయం:
12/21/2021 3:59 am
బుజ్జిబుర్రలో బామ్మ కర్ణపిశాచులూ, నాన్న కాకతాళీయాలూ యిలా రెండు ప్రపంచాలూ తెరుచుకుంటున్నాయి. మంచి స్క్రీన్‌ప్లేలా వుంది కథ. నాస్టాల్జిక్ షార్ట్ ఫిల్మ్‌కి చక్కని సరుకు.
ఏనుగు డాక్టర్ గురించి శేష చలపతి విన్నకోట అభిప్రాయం:
12/20/2021 12:57 pm
చాలా బాగున్నాయి కథ కథనం కూడా.
బీబీ తోరీ కల గురించి జి. జాన్సన్ అభిప్రాయం:
12/20/2021 11:17 am
కథ బాగుంది. అనువదించిన రచయిత్రి పూర్ణిమ గారికి దన్యవాదాలు. పూర్ణిమ గారి కథాసంపుటాలను చదవాలని ఉంది. ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.