మంచి ప్రశ్నే. మతం ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటుందో, అప్పుడల్లా రాజకీయాల చేతిలో అది కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు. ఒక్కసారి మతం లోని మూఢత్వపు రుచిలో జనాన్ని ముంచడం వల్ల కలిగే రాజకీయ ప్రయోజనాలు అర్థమయ్యాక రాజకీయం దాన్ని వదులుకోలేదు. నిజానికి మతం యొక్క అవసరం సమాజానికో, మనిషికో లేకపోతే ఇంతకాలం మతం మనగలిగేది కాదు. మతం కొన్నిరోగాలకు ఒక వైద్యం లాగానే పనిచేస్తుంది. కాని కొన్నిసార్లు రోగం కంటే వైద్యమే భయకరమైన జబ్బుగా మారిపోతుంది.
నిజమే భాస్కర్ గారూ!
చారిత్రిక సాహిత్యమూ, సిద్ధాంత పరమైన సాహిత్యమూ — వీటిలో ఏది దేనికి పనికొస్తుంది అని ఆలోచిస్తే… సాహిత్యం ద్వారా వర్గ పోరాట దారులు ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటారో, అప్పుడల్లా సిద్ధాంత పరమైన సాహిత్యం చేతిలో రచయిత కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు అనేది మరో సారి నిరూపణ అవుతుంది.
మీరు రాసిన దానిలో అన్నీ సత్య దూరాలన్న సంగతి మీ కన్నా బౌద్ధులకు ఎక్కువ తెలుసు. ఒక ఇండియాన జోన్స్ మూవీలా రాసి ఉంటే బావుండును భిక్ష పాత్ర గురించి. అది కాలేదు. ఎక్కడి మగధ?ఎక్కడి గయ?ఎక్కడ సంఘూడు? చివరికి ఎదో ప్రశ్నల సణుగుడులో మునిగి పోయారు. అసలు వైజాగ్ చుట్టుపక్కల కొండల మీద ఉన్న బౌద్ధ ఆరామాలు 1971 యుద్ధమప్పుడు యుద్ధ విమానాలు తీసిన ఫోటోల నుంచి బయట పడ్డాయి అన్న విషయం మీరు ఎందుకు ప్రాస్తావించ లేదూఅనేది చాలు.. కథ అసలు ఉద్దేశ్యం అర్ధమవడానికి. నిజాయితీ మొదటి సారి మీ రచనలో లోపించింది. కానీ చివరికి వచ్చేసరికి ఒక్క ప్రశ్న జవాబులో అసలు భాస్కరుడు ఉదయించాడు. కానీ ఆలస్యం ఆయ్యీపోయింది.
కాలక్షేపం కబుర్లు 👌
ఓపిక ఉంటే పాపం అంటాం
ఊరికే ఇస్తే చిరాకు
కో రక ఇస్తే పరాకు మనసుకు
తగ్గిందని వారి విలువ
తగ్గదని మీ మారకపు విలువ
మీ స్నేహాన్ని సహాయాన్ని మీ సమయాన్ని
కలకాలం పదిలంగా పెంచుకోవాలని
విశ్రాంతి ఉద్యోగి అనుభవం తో మసలుకోవడం
🤝🙏🏻
కొలిచాల హరిశంకర్ వాణి
ఎంత బావుందో! ఆ తరువాత వాళ్ళేం మాట్లాడారో, వేంఠనే తెలుసుకోవాలనుంది. అన్వర్ గారి రచన అనువాదంలా కాక ఒరిజినల్ గా తెలుగులో లక్ష్మణ్ గారు వ్రాసిన విధంగా ఉంది.
ఊహల ఊట 9 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:
02/02/2022 6:17 pm
చెప్పొచ్చేదేమిటంటే.. కొత్తగా చెప్పనక్కర్లేదు. మీ ఊహల ఊటలు తేనెలూరుతుంటాయి.
విశాఖ గురించి srinivas sathiraju అభిప్రాయం:
02/02/2022 1:32 pm
నిజమే భాస్కర్ గారూ!
చారిత్రిక సాహిత్యమూ, సిద్ధాంత పరమైన సాహిత్యమూ — వీటిలో ఏది దేనికి పనికొస్తుంది అని ఆలోచిస్తే… సాహిత్యం ద్వారా వర్గ పోరాట దారులు ఎప్పుడెప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటారో, అప్పుడల్లా సిద్ధాంత పరమైన సాహిత్యం చేతిలో రచయిత కీలుబొమ్మలాగా మారిపోక తప్పలేదు అనేది మరో సారి నిరూపణ అవుతుంది.
మీరు రాసిన దానిలో అన్నీ సత్య దూరాలన్న సంగతి మీ కన్నా బౌద్ధులకు ఎక్కువ తెలుసు. ఒక ఇండియాన జోన్స్ మూవీలా రాసి ఉంటే బావుండును భిక్ష పాత్ర గురించి. అది కాలేదు. ఎక్కడి మగధ?ఎక్కడి గయ?ఎక్కడ సంఘూడు? చివరికి ఎదో ప్రశ్నల సణుగుడులో మునిగి పోయారు. అసలు వైజాగ్ చుట్టుపక్కల కొండల మీద ఉన్న బౌద్ధ ఆరామాలు 1971 యుద్ధమప్పుడు యుద్ధ విమానాలు తీసిన ఫోటోల నుంచి బయట పడ్డాయి అన్న విషయం మీరు ఎందుకు ప్రాస్తావించ లేదూఅనేది చాలు.. కథ అసలు ఉద్దేశ్యం అర్ధమవడానికి. నిజాయితీ మొదటి సారి మీ రచనలో లోపించింది. కానీ చివరికి వచ్చేసరికి ఒక్క ప్రశ్న జవాబులో అసలు భాస్కరుడు ఉదయించాడు. కానీ ఆలస్యం ఆయ్యీపోయింది.
గడినుడి – 64 గురించి manjari lakshmi అభిప్రాయం:
02/02/2022 8:29 am
space bar నొక్కితే క్లూ కనపడే విధానం రావటం లేదు. సరి చెయ్యండి.
[కొన్ని సిస్టమ్స్ లో స్పేస్‌బార్ బదులు, కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కితే గడినింపే దిశ మారుతుంది. — సం. ]
పిల్లిమొగ్గ గురించి Kiran kumari అభిప్రాయం:
02/02/2022 5:51 am
కథ, మీ అనువాదం చాలా బాగుందండీ! సామాన్యుల జీవితాలు అంతే కదా!
ఆమె ఇల్లు గురించి Kirankumari అభిప్రాయం:
02/02/2022 4:32 am
మంచి కథ. ఎంతమంది ఆడోళ్ళ కథనో ఇది…
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 4 గురించి స్వాతి అభిప్రాయం:
02/01/2022 7:25 pm
అనువాదం లా అనిపించడమే లేదు.చాలా బావుంది.
బ్రహ్మం గురించి vani vojjala అభిప్రాయం:
02/01/2022 5:45 pm
కాలక్షేపం కబుర్లు 👌
ఓపిక ఉంటే పాపం అంటాం
ఊరికే ఇస్తే చిరాకు
కో రక ఇస్తే పరాకు మనసుకు
తగ్గిందని వారి విలువ
తగ్గదని మీ మారకపు విలువ
మీ స్నేహాన్ని సహాయాన్ని మీ సమయాన్ని
కలకాలం పదిలంగా పెంచుకోవాలని
విశ్రాంతి ఉద్యోగి అనుభవం తో మసలుకోవడం
🤝🙏🏻
కొలిచాల హరిశంకర్ వాణి
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 4 గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
02/01/2022 3:37 pm
Ended in a cliff hanger! Wow. Now I am hooked. Keep them coming!
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 4 గురించి srinivasa rao vuppala అభిప్రాయం:
02/01/2022 12:06 pm
ఎంత బావుందో! ఆ తరువాత వాళ్ళేం మాట్లాడారో, వేంఠనే తెలుసుకోవాలనుంది. అన్వర్ గారి రచన అనువాదంలా కాక ఒరిజినల్ గా తెలుగులో లక్ష్మణ్ గారు వ్రాసిన విధంగా ఉంది.
కేతన ఆంధ్ర భాషాభూషణము-8 గురించి కువారా అభిప్రాయం:
02/01/2022 11:35 am
రెండు లఘువులు జత చేస్తే మత్తేభమౌతుంది. యతి-ప్రాసలతో కూదిన మత్తేభమిదిగో:
చల రాయా! నెలరాయ యంచు దరహాసాలై, మరందాల మ-
ల్లెలుగన్, యామిని లోన పిల్చెదవు; ఆ రేరాజు రాజాలునా?
మలలో యోజనగంధి! కాముని శిఖీ! మా కోసమై పూయవే
కల మాయావిని! పూయి పున్నమిగ, శృఙ్గారీ, ప్రియా! మల్లియా!