పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పాత నెలవంక గురించి పెమ్మరాజు విజయరామచంద్ర అభిప్రాయం:

    05/23/2022 6:11 am

    రంజాన్ పండుగ కళ్ళముందు కదిలింది. మేం చేసుకున్న పండుగ మనసులో మెదిలింది. ముఖ్యంగా కొన్ని వాక్యాలు నీడలా వెంటాడాయి. ‘వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.’ ‘వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు.’

    రచయిత అన్వర్ గారికి అభినందనలు

  2. శ్లోకము గురించి Parthasarathy Chaganty అభిప్రాయం:

    05/21/2022 1:27 pm

    Mind-blowing depth! Reads like a veritable doctoral thesis. Pranams to the author.

  3. M గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:

    05/19/2022 9:21 pm

    థాంక్ యు సర్.

  4. సెక్రెటరీ గురించి Vasudeva R Y అభిప్రాయం:

    05/19/2022 11:09 am

    “అందులో ఆమె పేరు, షార్పినావ్ పేరు, హాస్పిటల్ పేరూ అన్నీ తప్పులే.”

    నా పేరు Evaగా ఒక USA కాన్ఫరెన్స్ కమిటీ నుంచి ఉత్తరం రావటం గుర్తొస్తోంది.

    Vasudeva R Y

  5. సెక్రెటరీ గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    05/16/2022 11:42 pm

    Well rounded off!

  6. పెద్రో గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    05/16/2022 11:28 pm

    అద్భుతమైన కథ. కొద్దిపాటి నిడివిలో ఒక పెద్ద కాన్వాస్ ని గీశారు.

  7. M గురించి Srinivas Bandaa అభిప్రాయం:

    05/16/2022 11:22 pm

    ఒక్కటే మాట! “అవును!”

  8. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/14/2022 12:18 pm

    Greetings! Dr. Y.

    I sure enjoyed what you said. But more than math or molecular biology, in that question, I hear a bit of a grumbling.

    గురువు is ‘a teacher’. More number of teachers mean more education, more knowledge, more fun. By removing four teachers, (గురువులు), are you turning a tiger (శార్దూలము) into a dumb ass? What is the big idea? That’s what is in that question.

    వాసుదేవ! You are welcome to be my teacher anytime. I would like that a lot.

    -Lyla

  9. అస్తిత్వన్యాయం గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:

    05/13/2022 6:35 pm

    “కథలనుంచి కథలు ఎప్పటికప్పుడు మొదలవుతుంటాయి.”
    మీ నుంచి ఎప్పటికప్పుడు మొదలయ్యే కొత్త కథల్ని చదటం మంచి పఠనానుభవం.

  10. అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరుని అభిప్రాయం:

    05/13/2022 4:42 am

    సుజాత వేల్పూరి గారి పుస్తక సమీక్ష పుస్తకం వెంటనే కొని చదివించేలా ఉంది.

    ఇక అట్లూరి అనిల్ గారు పుస్తక సమీక్ష పై తమ స్పందనలో వారు ఏకైక సంతానం అవడం వలన వారి తరువాత పిచ్చేశ్వరరావు గురించి వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఎవరూ ఉండకపోవచ్చేమో కానీ ఈ కథలు రేపుతున్న కలకలం సాహితీ పరంగా మాత్రం విశ్లేషణా, అధ్యయనం జరుగుతూనే ఉంటుందని నా అభిప్రాయం.