Superb sir. I feel exactly like the protagonist. Sometimes I feel I made a mistake reading too much because whenever I tried to write something I feel like I’ve already read it somewhere and its not “profound” enough. What is that I have that I can really say that no one has said before 🙁 I guess it’s an eternal struggle. That aside, your style and the conversations resonate with contemporary life in an unmistakable way. Keep it up. Hope I will see more from you. Great job
“అయితే మంచి సాహిత్యం మనల్ని చదవమని నిలదీస్తుంది. ఇవాళ చదవకపోయినా మరో పదేళ్ల తర్వాత నైనా సరే, చదివి తీరతాం.”
Excellent lines. Anwar garu is a very sensitive writer. His writeups are thought provoking and filled with compassion. His characters are real people. Situations are realistic everyday things yet extraordinary. He takes the readers into the recess of human heart and nature. Amazing writing. Very thought provoking.
ఈమాటలో నేను త్యాగరాజు మీద రాసిన వ్యాసాలు మొత్తం, మక్కీకి మక్కీ ఒకాయన ఇంగ్లీషులోకి ఎక్కించేసి బ్లాగులో తన పేర మీద పెట్టుకున్నాడు. కామెంట్లు పెట్టినా అవి కనిపించవు.ఆ సదరు పెద్దమనిషి వయసు 70+ పైనే వుంటుంది. కంటి తుడుపుగా ఈమాట లోని వ్యాసం లింక్ ఇచ్చాడు. పర్మిషన్ అనే పదం ఆయనకి తెలీదు.
ఈ దరిద్రం మన ఇండియన్లందరికీ వుంది. మన సంస్కృతి గొప్పదీ, విలువలే ప్రధానం అంటూ జబ్బలు చరుచుకోవడం తప్ప ఆచరణలో కనిపించవు. సిగ్గొదిలేస్తే దానంత సుఖం లేదు – అన్నది ఈ కాపీ గాడిదల సిద్ధాంతం.
ఈ రచన నా సొంతం కాదు! గురించి వేలూరి వేంకటేశ్వర రావు. అభిప్రాయం:
11/02/2022 4:21 pm
నేను “గ్రంథచౌర్యం” అనే చిన్న వ్యాసం ఈమాటలో (2008 మే నెల) రాసాను. కింద లింకిచ్చాను.
https://eemaata.com/em/issues/200805/1242.html
ఆ తరువాత పాఠకుల ఇష్టం!
వేవేరా.
థియరీ & ప్రాక్టీస్ గురించి Bhaskar G అభిప్రాయం:
11/02/2022 12:43 pm
Superb sir. I feel exactly like the protagonist. Sometimes I feel I made a mistake reading too much because whenever I tried to write something I feel like I’ve already read it somewhere and its not “profound” enough. What is that I have that I can really say that no one has said before 🙁 I guess it’s an eternal struggle. That aside, your style and the conversations resonate with contemporary life in an unmistakable way. Keep it up. Hope I will see more from you. Great job
ఖాళీ కవిత గురించి Vijay Bhaskar అభిప్రాయం:
11/02/2022 10:41 am
ఎప్పటిలానే, చాలా బావుంది. 👍🙏🙏
ఊహల ఊట 18 గురించి మరుగున పడిన బాల్యం మరొక సారి ఊహల ఊట లో సేద తీరింది.. అభిప్రాయం:
11/02/2022 4:43 am
మరుగున పడిన బాల్యం మరొక సారి ఊహల ఊట లో సేద తీరింది..
లెక్కలు తెలియని లోకులు! గురించి Hema అభిప్రాయం:
11/02/2022 2:42 am
“అయితే మంచి సాహిత్యం మనల్ని చదవమని నిలదీస్తుంది. ఇవాళ చదవకపోయినా మరో పదేళ్ల తర్వాత నైనా సరే, చదివి తీరతాం.”
Excellent lines. Anwar garu is a very sensitive writer. His writeups are thought provoking and filled with compassion. His characters are real people. Situations are realistic everyday things yet extraordinary. He takes the readers into the recess of human heart and nature. Amazing writing. Very thought provoking.
Rhapsody in Woods గురించి మహేష్ అభిప్రాయం:
11/02/2022 12:18 am
సీతా రాములు ప్రకృతి ని ఆస్వాదిస్తూ మమేకమై న తీరు అద్భుతం గా అనిపించింది. చాలా బావుంది.
Rhapsody in Woods గురించి J K Mohana Rao అభిప్రాయం:
11/01/2022 6:57 pm
Quite imaginative and superb!
వంద కుర్చీలు గురించి శ్రీకర్ అభిప్రాయం:
11/01/2022 11:24 am
చాలా చక్కటి అనువాదం. గొప్ప కథ.
ఈ రచన నా సొంతం కాదు! గురించి Sai Brahmanandam అభిప్రాయం:
11/01/2022 9:50 am
ఈమాటలో నేను త్యాగరాజు మీద రాసిన వ్యాసాలు మొత్తం, మక్కీకి మక్కీ ఒకాయన ఇంగ్లీషులోకి ఎక్కించేసి బ్లాగులో తన పేర మీద పెట్టుకున్నాడు. కామెంట్లు పెట్టినా అవి కనిపించవు.ఆ సదరు పెద్దమనిషి వయసు 70+ పైనే వుంటుంది. కంటి తుడుపుగా ఈమాట లోని వ్యాసం లింక్ ఇచ్చాడు. పర్మిషన్ అనే పదం ఆయనకి తెలీదు.
ఈ దరిద్రం మన ఇండియన్లందరికీ వుంది. మన సంస్కృతి గొప్పదీ, విలువలే ప్రధానం అంటూ జబ్బలు చరుచుకోవడం తప్ప ఆచరణలో కనిపించవు. సిగ్గొదిలేస్తే దానంత సుఖం లేదు – అన్నది ఈ కాపీ గాడిదల సిద్ధాంతం.
Madre: Poems on M/other గురించి Lakshmi kandimalla అభిప్రాయం:
11/01/2022 7:48 am
థాంక్యూ